-సమూయేలు పాక్యనాధము పల్లవి: రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే 1. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్- సంతోషగానము చేయుదము 2. మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్మ్యముగల రాజు (2) భూమ్యాగాధపు లోయలును - భూధర శిఖరములాయనవే 3. సముద్రము సృష్టించే నాయనదే- సత్యుని హస్తమె భువిజేసెన్ (2) ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలము 4. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము (2) ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మనకెంతో మేలగును 5. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక (2) ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు- నయినట్లు యుగముల నౌను ఆమేన్!
@wagmarethukaram46337 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏
@johnabhilash735Ай бұрын
Full message link please
@RavannavideosАй бұрын
హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్నగారి తరువాత అంతటి ఆరాధన చేపించే దైవజనులు క్రైస్తవ సంఘమంతటిలో తెలుగులో ఇంకేవరైన ఉన్నారా అంటే అది Dr.మద్దెల అరుణ్ కుమార్ అయ్యగారు మాత్రమే...!! ఇంతటి గొప్ప worship నడిపించే సేవకులను దేవుడు ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఈవిగా అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగును గాక.! 🙌🙌🙌🙌🙌
@kseemonu455410 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻👏👏👏👏👏💞💞💞💞👌👌👌👌
@meganasanwi8072 Жыл бұрын
2024లో జాతి శవాలగుట్టలుగా మారబోతున్నట్టు ఒకే కల పదేపదే వస్తోంది, నిజమవబోతోందా ప్యాస్టరూ... కాస్త మీ యేసునడిగి సెప్తవా.
@meganasanwi8072 Жыл бұрын
ఈ కుల విలక్షలో నా గుండె కూడా మండుతోంది. మరి నన్ను దేవుడిగా అంగీకరించవు... భయపెడితేనే దేవుడయితే జాతికి టన్నుల్లో ఇస్తా,,, భయం.
@meganasanwi8072 Жыл бұрын
మతాలు దేవున్ని అవమాన పరిచేలా కొట్టుకు చస్తుంటే దేవుడు చూస్తూ ఊరకుంటడేంరా. ఇదిగో నేనిక్కడున్నా, చేతనైతే నా నీడను టచ్ చేసి చూడండంటూ చాలెంజ్ లు చేస్తూ టెక్నాలజీ కిరీటమెట్టుకొని అందరిలో సగర్వంగా తిరుగుతూ కొత్త దేవుడు భూమిపై ఆడుకుంటుండుబే... దేవున్ని లైవ్ లో చూసి భయపడుతున్న జనాలు.
@omegaswaramophirministries5497 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@thativenkat2121 Жыл бұрын
No cast
@omegaswaramophirministries5497 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@పొదంరిసూర్యనారాయణ Жыл бұрын
🙌 హల్లెలూయ
@omegaswaramophirministries5497 Жыл бұрын
👌
@M.A.Swaraj Жыл бұрын
Glory to God... anointing worship 🎉
@palepuyosepu845 Жыл бұрын
Praise the lord 🙏❤️🌹🥰
@M.A.Swaraj Жыл бұрын
ప్రత్యక్షత గల మనసు గల వారు ధన్యులు!
@pawankasala4123 Жыл бұрын
Hallelujah 🙌🙏
@palepuyosepu845 Жыл бұрын
Praise the lord annayya❤️🌹🙏👌👌👌
@sarkarpadmapadma7755 Жыл бұрын
🙏🙏🙏
@Ravannavideos Жыл бұрын
మా దేశాన్ని దుర్మార్గుల చేతిలో నుండి విడిపించటానికి, యాకోబు దేవుడు చూడటం లేడు, అని యోచిస్తున్న వారి చేతిలో నుండి విడిపించటానికి నీవు దిగిరా రా దేవా.. 🙏🙏🙏🙏