Great Andi V.V. Rama Rao Garu. Lovely singing by both.
@chanduartsakp931712 күн бұрын
ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో నీ కాలి అందెలు మోగినావో ఎన్నెని ఆశలు పొన్గినవొ ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో నీ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ. 1|| కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ.. 2||మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసు కున్నాను పందిరి నోచని లతకు నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ 3|| నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు నవ్వుల వూయల లోనే..నా యవ్వన శోభవు నీవె..ఏ శుభ సమయం లో ..ఓ చిత్రం : మనసు-మాంగల్యం (1971) సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు రచన : దాశరథి గానం : ఘంటసాల , P.సుశీల
@nanirajee728613 күн бұрын
శాస్త్రీయ సంగీతం అంటే సత్యం, రమేష్ నాయుడు, రాజన్ నాగే0ద్ర
@subbaiahvema179815 күн бұрын
Addresspettanddi
@JayaSekharG-ht7et16 күн бұрын
Super song
@murtybhrk440918 күн бұрын
Excellent melodious song. Excellent performance both of you
@saisaranamjai100519 күн бұрын
శారద బాగున్నావా,నేను ఆదిత్య ని నీ college mate ,గుర్తు ఉన్నానా,మీ వారు ఏంచేస్తారుఎంతమంది పిల్లలు 😊