సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము - యేసు రక్తము 1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము 2. సమాధాన పరచును - యేసు రక్తము సమస్యలను తీర్చునూ - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము 3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము యేసు రక్తము - ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము ❤❤