ఈ సార్ వీడియోస్ మరిన్ని వాయిస్ కాకుండా వీడియోస్ పెట్టండి సార్
@kcpg19533 жыл бұрын
వాస్తవముగా భాష సౌందర్యం కోల్పోతున్న తరుణంలో ఇటువంటి ప్రసంగాలు భాషను కాపాడుకునేందుకు ఉత్ప్రేరకములు. బాగా చెప్పారు మేడమ్ 👏👏👏🌺
@RameshRamesh-jc2sn3 жыл бұрын
super
@peddintimohan3 жыл бұрын
మంచి కళను పరిచయం చేసారు
@arunajyothi7903 жыл бұрын
ఇటువంటి వారి ద్వారా పూర్వం అందరి కీ పురాణముల గురించి చదువు లేనివారికి కూడ తెలిసేది .
@arunajyothi7903 жыл бұрын
ఇటువంటి కళాకారుల ను వెలుగులో కి తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు
@jyothibhaktichannel53663 жыл бұрын
Good singer Asirayya
@gurralaramesh60264 жыл бұрын
సూపర్ సర్ మియా గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటే పంపగలరు
@ramyakumari46164 жыл бұрын
9515146626.
@dravidadesamkrishnarao56584 жыл бұрын
గౌరవనీయులు శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ గారికి శుభాభివందనాలు. కృష్ణారావు, చెన్నై
@konnavasantharao57794 жыл бұрын
WE MISS YOU SIR
@balivadasivaprasad84954 жыл бұрын
We miss u sir
@nageswararao69094 жыл бұрын
శ్మశాన ఘట్టాన్ని పదే పదే ఉద్దేశించినప్పుడు తనకిది చివరి వ్యాఖ్యానం అని తెలుసుకోలేక పోయారు వి.ఆర్.గారు. సాహితీ జగత్తులో చెరగని ముద్ర వేసుకుని,తన పని ముగించుకున్నారు. ధన్య జీవి
@ganganapallibhuvaneswar91454 жыл бұрын
Rip uncle😢😢🙏
@balivadasivaprasad84954 жыл бұрын
We miss u sir... Mee atma ki santhi kalagaali.. Mee siva, sakshi
@abdulhadi79384 жыл бұрын
RIP Sir... 😢
@anilthejoshna61774 жыл бұрын
2020 ఏప్రిల్ నెలలో పరిచయమయ్యి 4 నెలలు తిరగకుండానే 13.08.2020 గురువారం నాడు మీరు ఈ లోకం నుండి వెళ్లిపోయారనే సంగతిని జీర్ణించుకోలేకపోతున్నాను సార్. మీరిచ్చిన అవకాశం నాకు సువర్ణపథం. బాధాతప్తహృదయంతో...... డా.బోలుగద్దె అనిల్ కుమార్
@areyoupa85484 жыл бұрын
Sir..ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ
@ashokkumar-ex4dl4 жыл бұрын
సూపర్ పెద్దాయన....
@adinarayana55524 жыл бұрын
పట్టు వదలని patnayakula వారికీ... Subhakanshlu
@harshavardanchinta86524 жыл бұрын
అద్భుత...జానపద సమాహారం
@nandigamprincipal2834 жыл бұрын
Greate collection of our culture.an inspiration to all.congratulations sir
@ganesh19734 жыл бұрын
Super sir
@89851743994 жыл бұрын
జానపద సాహిత్యముతో పాటు వివిధ రచయితల కథల పుస్తకాలను , మహనీయుల చిత్రపటాలను , వాయిద్యాలను బద్రపరిచి భావితరాలకు విఙ్ఞాన బాట వేసిన బద్రి కూర్మారావు గారికి ధన్యవాదములు.
@bspprabhu70594 жыл бұрын
శ్రీ బద్రి కూర్మా రావు గారితో ఈమధ్య పరిచయమైంది. తెలుగు సాహిత్యానికి ప్రత్యేకంగా జానపదనికి వారు చేస్తున్న సేవలు చాలా అపురూపమైనవి. నేను చేస్తున్న ఒక పరిశోధన కొరకు వారిని కలవడం జరిగింది. ఆయన ద్వారా నాకు అనేక విషయాలు తెలుస్తాయి అలాగే అనేక కొత్త విషయాలు తెలిసాయి. వారు చేస్తున్న తెలుగు సేవ అభినందనీయం పూర్తి దాయకం స్ఫూర్తి దాయకం 🙏🙏🙏
@patnayakaramanujam4544 жыл бұрын
శుభ మధ్యాహ్నం. శ్రీ బద్రి కూర్మారావు గారు గత 18 సంవత్సరాలై మిత్రులు. ఆయన జానపద సాహిత్యం , కళారూపాలు సుస్థిరం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి అగణితం. అనన్య సామాన్యం. పుస్తక, వస్తు సేకరణ లే కాకుండా , అంతరించి పోతున్న కళారూపాలను, కళాకారులను స్వయంగా కలసి, ప్రదర్శనలు చేయించి నిజ రూపాన్ని ప్రదర్శింపజేస్తున్న మహనీయుడు. తన తండ్రి గారి స్మృత్యర్ధం కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సహిస్తూ న్న కృషీవలుడు. ఆయనకు మనసారా అభినందనలు 👏👏 శుభాశీస్సులు 👐తెలియజేస్తున్నాము. మా యింటగల 3 గ్రంధాలయాలు లో వారి రచనలు పొందుపరచామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. అట్టి వ్యక్తి వొంటి చేత్తో నిర్వహిస్తున్న గ్రంధ ఆలయాన్ని వారం వారం తెలుగు హారం కార్యక్రమం ద్వారా పరిచయం చేసిన శ్రీ పట్నాయకుని వేంకటేశ్వర రావు గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🌺🍀 ....... శ్రీ నరసింహం ఫౌండేషన్ , శ్రీ మోహన్ స్మారక గ్రంధాలయం, తరఫున రామానుజం పట్నాయక, విశ్రాంత ఉపాధ్యాయుడు , జేబులో : 8500630543.
@ananthpremnadh4 жыл бұрын
Nice Sir
@sagisivasuryasatyaraju73914 жыл бұрын
I purchased many books from him and sold to readers
ఇంత గొప్ప వ్యక్తిగా మీరు రూపుదిద్దుకోవడానికి మీ కృషి, పట్టుదల, డెడికేషన్ కారణం కదా! మీ గురించి నాకు తెలియని అంశాలు ఈరోజు తెలుసుకోగలిగాను.
@kameswaridevi44624 жыл бұрын
అన్నయ్య నీలాంటి దేవుడిచ్చిన సోదరుడు నాకు ఉండడం ఎంతో గర్వకారణం. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ నీ జీవితంలో ఆదర్శ మూర్తులైన గురువులను మీరు తలచుకున్న రీతి ఎంతో బాగుంది ఇంటర్వ్యూ ముగింపు సమయంలో మీరు మీ గురువు లో గురించి చెప్పిన పద్యం , చదివేటప్పుడు మీ కంఠం బొంగురు పోవడం, కళ్ళు చెమర్చడం,మీకు వారిమీద ఉన్న గౌరవం,ఆప్యాయతను సూచిస్తుంది.ధన్యవాదాలు.
@sekharnaidu28404 жыл бұрын
I am fortunate having worked under Sri Tirumal Kumar sir.
@dravidadesamkrishnarao56584 жыл бұрын
In Tamil Nadu we are all dedicated fans of Sri Medisetti Tirumala Kumar garu. As a Chairman of AMARAJEEVI POTTI SREERAMULU MEMORIAL BUILDING MANAGEMENT COMMITTEE , Chennai he served a lot for development of Telugu culture.
@medurisuryamohan38134 жыл бұрын
Though Iam fortunately Jr.to him during our sudies@ Andhra University,this post helped me more to know about him particularly his dedication since childhood.oh!! Sweet memory 🙂 Long live our friend & Guru M.T.K !!!
@raghaveeyamraghavarao12354 жыл бұрын
తిరుమల కుమార్ గారి ఇంటర్యూలో ఎన్నో అపురూప విషయాలు ఆవిష్కృతమయ్యాయి .. హేట్సాఫ్ తిరుమల కుమార్ గారూ ..
@MrNarlasrinivas4 жыл бұрын
Very great Human being and proud to have sincere officers like you in the present world. Sir you are a role model for the present generation.👌
@maheshmanga34 жыл бұрын
శ్రీ తిరుమల కుమార్ గారు ప్రజల హృదయ కవి, గొప్ప మానవతా వాది, నిజాయతి గల ప్రభుత్వ అధికారి...
@venkatmungalshetty45964 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం సర్.మీ తాపత్రయం గొప్పది
@venkatmungalshetty45964 жыл бұрын
మాస్టర్.. మంచి కార్యక్రమం
@prasadkumarchallakolusu76024 жыл бұрын
Chala baga cheparu sir
@lingalarao4 жыл бұрын
You are doing an excellent job. We heartily appreciate your efforts.
@thandaganesh70844 жыл бұрын
Sannidanam garu eppudu chepina, e m cheppina 👌👌👌maaku sakshi school lo kuda manchi visheshalu chepparu ayana maku
@bharathipalutla61204 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః... డా.బోలుగద్దె అనిల్ కుమార్ గారు... అద్భుతమైన ఆలాపనం..... మంచి కార్యక్రమం అందిస్తున్న వి.ఆర్ ఛానల్ వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు....
@umadevi544 жыл бұрын
చాలా బాగుందండి
@karunkarna93974 жыл бұрын
Best wishes Anna...wish you reach greater heights in your chosen field
@manikyamisaq44904 жыл бұрын
డా. బోలుగద్దె అనిల్ కుమార్ సార్ గారు స్పూర్తి దాయకమైన మీ జీవితం మరెంతో మంది జీవితాలలో తెలుగు పట్ల ఇష్టాన్ని కలుగజేస్తుంది.. ....... తెలుగు భాషకు మీ జీవితాన్ని అంకితం చేసి తెలుగు తల్లికి సేవ చేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు 🙏🌹 మీ మాణిక్యం ఇసాక్ మీ