Пікірлер
@bhuvanabhuvaneswari2562
@bhuvanabhuvaneswari2562 Күн бұрын
Thank you so much
@bhuvanabhuvaneswari2562
@bhuvanabhuvaneswari2562 Күн бұрын
Thank you so much
@VeenaChintala
@VeenaChintala 9 күн бұрын
👌🙏చాలా బాగా వివరించారు అమ్మ పిల్లవాడికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తల్లిదండ్రులకు తెలిసినట్టు భగవంతునికి కూడా తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఏమి తీసుకోవాలో..🙏
@VeenaChintala
@VeenaChintala 13 күн бұрын
👌👌👏🙏మనసు వాక్కు కర్మ త్రికరణముల గురించి చాలా అద్భుతంగా వివరించారు అమ్మగారు
@VeenaChintala
@VeenaChintala 15 күн бұрын
శ్రీమద్భగవద్గీతలోని ఆహార విహార & కర్మల గురించి మీ అద్భుతమైన ఉపోద్ఘాతలతో చాలా బాగా వివరించారు అమ్మ మీకు మాస్టర్ గారికి జై శ్రీ కృష్ణ 🙏🙏
@ambatipudiramanarao968
@ambatipudiramanarao968 15 күн бұрын
అమ్మా మీ వాణి లోనుంచి వెలువడే ప్రతీ సత్యమూ సత్యవాణి యై శోభించిననుటలో ఎలాంటి సందేహమూ లేదు. లోకా సమస్థా సుజనోభవంతు. సర్వే సుజనాః సుఖినోభవంతు. చాలా సంతోషం తల్లి సద్గురువులు మోపిదేవి కృష్ణస్వామి గారి ఋణం తీర్చుకుంటున్న మీరు ధన్యులు💐🦚👍🙏
@jyotiedara1634
@jyotiedara1634 16 күн бұрын
Super ga chepparu amma
@Aakasa_vani
@Aakasa_vani 15 күн бұрын
🙏
@VeenaChintala
@VeenaChintala 17 күн бұрын
👌👏👏🙏చదువు సంపద ఉద్యోగం ఎన్ని ఉన్న ఎవ్వరికి ఇలాంటి విషయాలపై ఆలోచన కలవడం లేదు మీరు చెప్పిన విషయాలు వందలో ఒక్క యువకుడు విన్న ఆ విన్నదాన్ని ఆచరించిన మన దేశం ఎంతో గొప్పగా మారుతుంది అమ్మ..కానీ మీరు అన్నట్టు తెలివితేటలు శక్తి సామర్థ్యం ఉన్నాగానీ అసమర్థులుగా బ్రతికేస్తున్నారు😢
@VeenaChintala
@VeenaChintala 17 күн бұрын
చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు అమ్మగారు కృష్ణస్వామి గారికి మీకు శతకోటి వందనాలు🙏🙏
@siddirajum4278
@siddirajum4278 5 ай бұрын
నేను ఇదే అన్వయిస్తాను. పూజలో కూర్చున్న కొద్దిసేపటికి మా శ్రీమతి ఏదో విషయంలో పిలవడం మొదలు పెడతారు అప్పుడు నేను అమ్మవారు అనుగ్రహించింది అనుకొని మధ్యలో మాట్లాడుతాను.
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 5 ай бұрын
*kasipuradeeswari* sakshattu chebutunnattu chakkaga chebutunnaru 🎉🎉🎉🎉 mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@vanisripulluru8499
@vanisripulluru8499 6 ай бұрын
మా ఇంట్లో అన్నము తినే టయిము కు గోడవ చెస్తారు
@538261
@538261 6 ай бұрын
సాల గ్రామల గ్రామం బాగా చెప్పారు కానీ వాటిని దానం ఇస్తారు కదా దాని గురించి కూడా చెప్పి ఉంటే బాగుండు మరో వీడియోలో దాని గురించి చెప్పండి
@Aakasa_vani
@Aakasa_vani 6 ай бұрын
❤️🙏
@nandulaannapurna6380
@nandulaannapurna6380 6 ай бұрын
👌నమస్కారం అమ్మా 🙏