Пікірлер
@firebrand931
@firebrand931 35 минут бұрын
అయినకాడికి కాంట్రక్ట్స్ రూపంలో అక్కడ కూడా మింగేస్తున్నారు కదా
@mukeshsitaram6189
@mukeshsitaram6189 Сағат бұрын
ఏ వ్యసనం లేదు 40 ఏళ్ల గా కష్టపడి సంపాదించిన ఆస్తిని అమ్మ నాన్న కు మెుత్తం ఇచ్చె మెుగుడు ను ఏలావదిలించికొవలి. 😢😢
@sreematrenamaha6211
@sreematrenamaha6211 5 сағат бұрын
avunu nijame kadaa 😢paapa aathmulu 😢kaabatte koduku kodallani bharinchali jeevithaantam..😢ammayi vaipu vaallu punya aathmulu kaabattw pelli chesi aa bhandham bhaadhyata vadilinchesukuntunbaaru😢 😂🎉vallani
@Msureshtalari123
@Msureshtalari123 9 сағат бұрын
👌👌👌👌👌
@Manishi-e4p
@Manishi-e4p 12 сағат бұрын
Ayya garoo..ee rojullo kaleegaa vunde.adavaru vunnaru. Meeru patha kalam matalu cheputunnaru.
@manjulag6243
@manjulag6243 12 сағат бұрын
Secretes of dharma &adharma has been revealed by pujya Garikapati. I got strong faith to follow dharma.
@vrk-04
@vrk-04 13 сағат бұрын
Sir rojulu maripoyayai.. meru chepnatu magadu avasaranni adadi anuragam chusevaremo kani adi oka 30 years mundu. Ippudu paristitulu ala levu garikapati garu
@swarnagowri6047
@swarnagowri6047 13 сағат бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️🙏
@vardhan2013-i6g
@vardhan2013-i6g 13 сағат бұрын
Sir anbhavato. Chyputunnru take care boyes and girls
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 15 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iQ-wg4ei
@iQ-wg4ei 23 сағат бұрын
Yes🎉
@bhargavikairamkonda
@bhargavikairamkonda 23 сағат бұрын
Bhadhyathalu kodallaki bangaram kuturiki antaru konthamandhi
@laxmivln6264
@laxmivln6264 Күн бұрын
అందుకే మిమ్మల్ని కొన్ని శక్తులు వేధిస్తున్నాయి.
@bhavanikumar9513
@bhavanikumar9513 Күн бұрын
గురువుగారికి 🙏🙏🙏 చక్కగా చెప్పారు .హిందూ మతానికి పెద్ద ప్రమాదం పెరిగిపోతున్న బీదరికం, దాని మీద భయంకరంగా పెరిగిపోతున్న తిండి గ్యాస్ ధరలు వలన. అసలు సంగతి దాచేసి ఇంకెఎవరి వల్లనో హిందూ మతానికి ప్రమాదం అని భయాలు రేపి, వ్యాపారం చేసుకునే వాళ్ళు మరికొందరు.
@RajeshamBoga
@RajeshamBoga Күн бұрын
నిజం నిజం. గురవగారు ఎలా. 💐
@Shanigaramkavitha
@Shanigaramkavitha Күн бұрын
అవును నేను కూడా 😊అంతే నా పిల్లల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి బతికేస్తా
@ramakrishnab9601
@ramakrishnab9601 Күн бұрын
Namaste
@varalaxmimanusani9644
@varalaxmimanusani9644 Күн бұрын
పాత రోజులు వేరు కొత్త రోజులు వేరు గురువుగారు రూములు సపరేట్ గా ఉంటేనే బాగుంటుంది వయసు పిల్లలు కూడా చూస్తారు వాళ్ల దాంపత్యానికి అడ్డు ఉండకూడదు కదా పిల్లలు పిల్లలు
@kvsnraju5533
@kvsnraju5533 Күн бұрын
Om namah shivaya 🎉🎉🎉
@vamshy
@vamshy 15 сағат бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏
@s1uff913
@s1uff913 Күн бұрын
🙏🏻
@chnmurty3
@chnmurty3 Күн бұрын
Acharinnchnivi yenduku
@lakshmichavali6956
@lakshmichavali6956 Күн бұрын
Thali thadrulu peda vallu ithe alage vuntundi guru garu ammayee entivalu chepaka poga vallu swarthamgane vallu alluku pothe veelani duram peduthunaru 😮
@hemasri-m9w
@hemasri-m9w Күн бұрын
నీ కేందుకయ్య .. ఆడవారి వేషధారణ గురించి చర్చ....
@ManishaMudhigonda-x9s
@ManishaMudhigonda-x9s Күн бұрын
Atha ki kuthurei world Kodalu oka panimanishi kuthuru gopa manishi Kodalu waste laga chusthunaru Nka varasula😂
@firebrand931
@firebrand931 2 күн бұрын
రంద్రాన్వేషణ is personal
@vrk-04
@vrk-04 2 күн бұрын
Aunu sir kani husband matram Santaam nakeyachu daniki matram emi minahayimpu undadu so sad
@shakunthala9399
@shakunthala9399 2 күн бұрын
🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 2 күн бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏
@ravikandregula8146
@ravikandregula8146 2 күн бұрын
మమకారం లేని వాళ్ళు , వావి వరుసలు లేని వాళ్ళు పురాణాలు చెప్పే కాలంలో , మీలాంటి వాళ్ళు ఉండడం అబ్బో చాలా అదృష్టం
@jsnartcreations2276
@jsnartcreations2276 2 күн бұрын
అవును అవును నిన్ను కన్న మీ నాన్న పరమ పాపి అంటే ఒప్పుకుంటావా ఆడవాళ్ళు అందరూ మంచి చెడు రెండు ఉన్నాయి సొల్లు అన్యాయం మగవారి మీద నెపం వేయటం
@prasannavadan3399
@prasannavadan3399 2 күн бұрын
Nammakam ledu
@theveterans117
@theveterans117 2 күн бұрын
Alantappudu phone lu kuda vaddu anali.. Appudu mee videos ela choodali
@smrithi1234-t1z
@smrithi1234-t1z 2 күн бұрын
Namaskaram!
@gnanaprasanna8591
@gnanaprasanna8591 2 күн бұрын
@SrinuGera-m9k
@SrinuGera-m9k 3 күн бұрын
Elanti goppa vichiya maa ku chapali
@adapanagashivipavani
@adapanagashivipavani 3 күн бұрын
Meru chala correct ka chepparu guruvu garu
@Rani-g2i
@Rani-g2i 3 күн бұрын
అబ్బా... నీ రంకు పురాణం తెలుసు... ఆపు.
@vvenkateswararaovenkateswa452
@vvenkateswararaovenkateswa452 3 күн бұрын
🙏guruvu garu
@Pavanisarchives
@Pavanisarchives 3 күн бұрын
అక్షర సత్యం చెప్పారు గురువు గారూ..
@swarnagowri6047
@swarnagowri6047 3 күн бұрын
ఓమ్ శ్రీ గురుభ్యో నమః శివాయ.
@BusaraAnushka
@BusaraAnushka 4 күн бұрын
సార్ నా పేరు అప్పలరాజు మీ ప్రవచనాలు ఉండడం వల్ల నేను మతం మారాలి అనిపించట్లేదు
@BusaraAnushka
@BusaraAnushka 4 күн бұрын
సార్ మీరు దేవుడు లాగా చెప్తున్నారు సార్ నా పేరు అప్పలరాజు సార్ మీ ప్రవచనాలు వింటున్నాను సార్
@reguntlanarayana2464
@reguntlanarayana2464 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kodandaraoguna2424
@kodandaraoguna2424 4 күн бұрын
దేశం కోసం రాష్ట్రం కోసం ప్రపంచం కోసం ప్రార్థించేది ఒకే ఒక్కరు క్రైస్తవులు
@vamshy
@vamshy 3 күн бұрын
జై శ్రీరామ్
@swarnagowri6047
@swarnagowri6047 4 күн бұрын
మగ పిల్లలు కు ధైర్యం వ్యక్తిత్వం రెండూ పోయాయి గురువు గారు. తనకు భర్తను యిచ్చిన తల్లి తండ్రులను గౌరవించే గుణం ఆడపిల్లలకు లేకుండా పోయింది. కోడలు తల్లితండ్రులు ఆమెకు ఎంత ఇష్టమో మరి కొడుకు తల్లి తండ్రులంటే ఆ మగ బిడ్డకు కూడా యిష్టం వుండాలి కదా ? ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి, లక్షలు కావాలి అత్తమామల నుండీ కోడలు గారికి. కానీ అత్త మామలు వద్దు. యింత అలుసు యిచ్చింది కొడుకులే కదండీ , గురువు గారు. విడి విడి గా వున్నా , ఎపుడో ఒకసారి కూడా అత్త మామలు ను రావద్దనటం ఎంత వరకు ధర్మ మో అందరూ ఆలోచించాలి. నేటి వయసులో ఉన్న పిల్లలు రేపు పెద్ద వారు , వృద్ధులు కాకమానరు కదా అప్పుడు పరిస్థితి.ఏమిటి ?? ఎవరి తోడు అవసరం ? ప్రతి ఒక్కరికీ కాలమే సమాధానం చెప్పాలి. అంతే యిది ఎవరి చేతి లో లేదు కదండీ. గురువు గారు 🙏. క్షమించండమ్మ. అందరూ. మంచి మాటలు విషం గా అనిపిస్తాయి. 🙏🙏🙏అందుకే అందరూ ధర్మం గా ఆలోచించండి. ఎవ్వరి మాటలు వినక పోయినా ఫర్వాలేదు. పెద్ద వారి ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. God bless you all.
@priyaayyar5815
@priyaayyar5815 3 күн бұрын
కొడుకుల weakness kodukuladhi. ఎవరైన పాపం ఏమి Chestaru
@AshwanthReddy-v8f
@AshwanthReddy-v8f 4 күн бұрын
Chana chana satyam nijam nijam❤❤❤❤❤
@Poornima_Messy_world
@Poornima_Messy_world 4 күн бұрын
20 years mundhu emaipoyaru sir meeru, aadapilalu thalithanrudulani edipinchinappudu.maa thotikodalu chala kastapaddaru thelusa
@silent6004
@silent6004 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@silent6004
@silent6004 4 күн бұрын
R🎉🎉🎉🎉🎉🎉🎉
@swarnagowri6047
@swarnagowri6047 4 күн бұрын
ఓమ్ శ్రీ గురుభ్యో నమః శివాయ.🙏🙏🙏 ఎన్నాళ్ళు.అయిందో గురువు గారి నీ చూసి వారి ప్రవచనాలు ( ప్ర అంటే మంచి , వచనం అంటే మాట ) విని. ధర్మ మూర్తులకు 🙏
@Kathala_Brundavanam
@Kathala_Brundavanam 5 минут бұрын
🙏🙏🙏