Job lo nenche teyadam tappu sir atanu oka family too unnaru atane life too adukovadam tappu ende 😢
@MyTeacherinTelugu_22 сағат бұрын
పెద్ద పెద్ద మర్డర్లు నేరాలు చేసిన రాజకీయ నాయకులు మాత్రం స్వేచ్ఛగా అధికారం లో కొన్సగొచ్చు కానీ పాపం రీల్ చేస్తే మొదట హెచ్చరిక కూడా ఇవ్వకుండా ఉద్యోగం తీసేసారు అది మన వ్యవస్థ 👌👌👌
@syamalaburra3364Күн бұрын
This is not correct, athanu em thappu chesaru
@kajaldarling7766Күн бұрын
Road lu saringa pittinchukoraru gani 8 yrs nudi kastalupadtunamu, a govt roads veyedam leadu, edo e bus driver dance veseasru ani job nudi teyeadam tappu
@gedamnaresh9606Күн бұрын
ఉద్యోగం నుండి తొలగించేటంత తప్పు ఎం చేసాడు అతను...? CA గారు పునరాలోచించాలి.. అతను ముగ్గురి పిల్లల నోటి కాడ కూడు పడగొట్టొద్దు.. 🙏 కనీసం మొదటి హెచ్చిరిక అయినా జారీ చెయ్యాలి కదా.. రూల్స్ కి వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తే హెచ్చిరించి చెప్పండి ఇదే చివరి అవకాశం అని. అంత నిరంకుసత్వం పనికిరాదు.