చినుకులే చిరుజల్లులై కురిసేవేళా ప్రకృతి ఆనందమై వికసించి నవ్వగా # 2 # ఇదే కళ్యాణ ఘడియ ఇదే ఆనంద సమయం# 2 # # చినుకులే # (Ch) ఎన్నో ఏళ్ళనాటి కలలు కరిగే రోజు ఎన్నో ఏళ్ళ నాటి బంధం ఒకటైన వేల # 2 వధువు వరుల కనులలో చిరునవ్వులే చిరుజల్లులై #2# చినుకులే. (Ch) ఆనాడు చేసేను క్రీస్తు ఘనమైన కార్యము ఈనాటి వరకు ఇదియే విలువైన కార్యము # 2 # #వధువు వరుల కనులలో#