After careful examination,I found that..this is for bible and christianity.. but wonder is that there is no words about bible and CHRISTIANITY.OF COURSE, THEY SHOWED BIBLE BOOK. Hence, this song is usefull..audio only is useful for any books like ramayana, bharata,bhagavadgeeta and khuran and all religious holy books. ANY MISTAKES IN MY ANALISATION?
@Hemanand962919 күн бұрын
The qualities which are mentioned in the song applies to the Bible only
@Prakashprakash-hz8bq23 күн бұрын
పల్లవి :ఓ .... వినుము సోదర పరమ గురుని బోధ -నమ్మిన తొలగు నరక బాధ (2) కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి (2) జగమునందు ఎందెందు వెదకినా నీతిపరుడు లేడు -దేవుని వెదకు వారు లేరు (2) || ఓ .... వినుము || 1. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి .. (2) ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి -నరకపు బాధ గొప్పదండి (2) || ఓ .... వినుము || 2.నరకమనగా పూదోట కాదది అగ్నిగుండమండి...(2) అగ్నిఆరదు కాలెడివారికి చావు రాదు సుమ్మి -విడుదల పొందలేరు అండి (2) || ఓ .... వినుము || 3.ఏమి చేసి ఆ నరక బాధ తప్పించు కొందురండి (2) వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్ధము సుమ్మండి -పాపము బాపలేవు అండి (2) || ఓ .... వినుము || 4. ఆదిదేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు .. (2) రెండు వేయిల ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు-నరుడై తాను పుట్టినాడు (2) || ఓ .... వినుము || 5.ఆకాశమందున సూర్యుని వలెనె దేవుడొక్కడండీ (2) నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి -వెలుపల వెదకి దండగండి (2) || ఓ .... వినుము || 6.యెల్ల వ్యాధులను చిటికలోన ఏసన్న బాగుచేసే (2) కుంటిని గుడ్డిని మూగవారల ముట్టి బాగుచేసే -చచ్చిన వారి కూడా లేపే (2) || ఓ .... వినుము || 7.పాపము బాపను జగతిలోనాకధికారమున్నదనెను (2) పాపాత్ముల పాపముబాపి క్రొత్త బుధ్దినిచ్చే -వారిని మంచివారిచేసే (2) || ఓ .... వినుము || 8. నరులను మోక్షము చేర్చే మార్గము నేనే అనినాడు (2) నేను గాక వేరొకరు ముక్తిని ఇవ్వజాలరనెను -నేనే శాంతినిత్తుననెను (2) || ఓ .... వినుము || 9. యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు (2) గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు -స్వామిని చంప వెదకినారు (2) || ఓ .... వినుము || 10.ఎంతవారికైనా ననుజంపను సాధ్యముకాదనెను .. (2) నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను -చచ్చి తిరిగిలేతుననెను (2) || ఓ .... వినుము || 11. ప్రేమ చూపు స్వామిని దుష్టులు బందించివేసిరయ్యో .. (2) ఇనుప కొక్కెముల చేర్మకోలలు చేతపట్టినారు -వాటితో గురుని కొట్టిరయ్యో(2) || ఓ .... వినుము || 12.గురుని మోముపై పిడికిలితో పల్గుద్దిరి జనులయ్యో .. (2) మొఖముపైన వెండ్రుకలు పెరికిరి నెత్తురుబిగిచిందే -మొఖమున ఉమ్మివేసిరయ్యో(2) || ఓ .... వినుము || 13.ఇనుపముళ్ళ కీరీటమల్లి ఆ జాలిలేని జనులు ..(2) గురుని శిరముపై పెట్టి కొట్టిరి -గురుడు తల్లడిల్లే జివ్వున రక్తమోదిగి కారే (2) || ఓ .... వినుము || 14. పరమ గురుని ఒక తరకు కొయ్యపై పండబెట్టినారు ..(2) కాళ్లలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి- మరి వ్రేలాడదీసిరయ్యో(2) || ఓ .... వినుము || 15. అంతట యేసు స్వామి బాధతో అరచి కేకపెట్టి .. (2) నీకు బదులుగా అయ్యలారా యేసయ్య మరణమాయె -అధిగని భూమి దద్దరిల్లే (2) || ఓ .... వినుము || 16. పాపమెరుగని యేసు స్వామిని పాప నరులమూక . .(2) చిత్రహింసలు పెట్టి ప్రక్కన ఈటె పొడిచిరయ్యో -నెత్తురు నీరు కలిసి పారే (2) || ఓ .... వినుము || 17. యేసు స్వామి సామాధిలోపల మూడుదినములుండె ...(2) చావు గెలచుతాజెప్పినట్టు బల్మహిమతోడ లేచే -స్వర్గపు తలపు యేసు తెరచే (2) || ఓ .... వినుము || 18.దిగులికేల ఓయమ్మలార ఏసన్న దరికి చేరి .. (2) పాపము బాపుము గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్ష పురము చేర్చు (2) || ఓ .... వినుము ||
@SnehalisakumarSindolАй бұрын
Amen
@moshesydu5180Ай бұрын
When I listened, I felt nostalgic
@karnebhaskar7433Ай бұрын
Tabla. Super 🎉
@dayanandpalley2414Ай бұрын
Glory to God. Blessed Band
@swamydas9989Ай бұрын
Super song brother praise the lord 🙏
@AnilMasapagaАй бұрын
ఇది భజన తాల్ కాదు ఆర్కెస్ట్రాలో కలుస్తుంది
@suseetirupadu5667Ай бұрын
Iamgoingtomychildhood thanq sir namastee
@madhusudhantumma-oy4olАй бұрын
Just I heard this song..I am STUNNED...spectacular..wonderfull song....no words..praise the lord..halleylooyaa...
God bless you with all your friends with all your family
@Hemanand96292 ай бұрын
TQ brother
@Elishan72 ай бұрын
if you the sisters name in this video please give their names to know
@JMJConventNayaRaipur2 ай бұрын
Beautiful song praise the Lord
@spg66512 ай бұрын
This tune is stolen by KAnNADA BHAVA GEETE -- YAVA HAADU HADALI by GS SHIVARUDRAPPA sung by RATNAMALA PRAKASH -- This is pure stealing of tune -- This is not original .. The lyrics changed to suit their requirement and that too simple simple words put and not athe lyrical feast like Dasara Padagalu -- This is actually called KRITI CHOWRYA
@Hemanand96292 ай бұрын
So what... What happens if we use the tune...? There are many songs are framed like that
@EbenezerMusic2 ай бұрын
Super !
@AnilMasapaga2 ай бұрын
😂😂
@kasapagaemmaiah75043 ай бұрын
Hemanand anna thabala supar
@Hemanand9629Ай бұрын
TQ Anna
@VICTOR-kq9ip3 ай бұрын
Please upload lyrics in English..
@Hemanand9629Ай бұрын
Ok brother
@ChVijaykumarChintada3 ай бұрын
Glory to God ❤❤❤❤❤
@ashwinkumar83023 ай бұрын
Good song🎉🎉🎉🎉🎉
@joshuaayyappa7783 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@sreenuchevala86203 ай бұрын
Raasina burra thakkuva gaadida evaru. Christianity vedani ki vyathirekam, edhi veda pusthakam emiti. Burra thakkuva sannasu laaraa...
@jadsondoddi-kt3sq3 ай бұрын
Nice music ✝️✝️
@Sweety..Prince-t5t3 ай бұрын
Happy wedding anniversary anna and vadhina 🎉❤
@Abhi_11273 ай бұрын
Can you send full video link
@GAMER_HSA_ASH3 ай бұрын
Super..anna❤❤❤
@katikepraveenkumar15583 ай бұрын
Super 👌
@mosesaugustine51463 ай бұрын
Very sweet and melodious Christian old song .....who wrote this song ? And who was the music director? Very soft , sweet and melodious music.... I love this song so much.....👍👍👍🌹🌹🌹🌹🌹
@ramprasadreddygoluguri47053 ай бұрын
అన్నయ్య నా పేరు వేణు ఒక్క సారి మా ఊరు రండి ఫీజు అన్నయ్య 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤