Dear Vagdevi, such a great achievement at such a young age -- really, this can only be a divine miracle. This bhajan of Lord Shri Ayyappa -- is heart touching. As soon as we hear it, devotion for the Lord starts flowing in our hearts, so when you must have sung it, that time and that atmosphere must have been so devotional, it cannot be described in words only. We can only feel it. May God always be kind to you. May Mother Saraswati always be on your face. Thank you.
@jp36932 күн бұрын
అమోఘం... అద్భుతం....🙌 మీరు తమిళ్ పాటలు మాత్రమే పాడండి. తెలుగు కృతులు పాడటంలో తమిళ్ శబ్దాలు ఉచ్చరిస్తున్నారు. అది పద దోషం గా మారిపోతుంది. లేదా సాధన ఎక్కువ చేసి పాడండి. అన్నట్లు సైతనై అని టైటిల్ ఉండాలి సీతనై అని ఉంది.
@hariyuvan72882 күн бұрын
Nice song
@kokusaikumar79613 күн бұрын
స్వామియే శరణం ayyappa
@ShanmugaVarma3 күн бұрын
Excellant
@prasannakunisetti68223 күн бұрын
Super song❤amma
@naveenkumur71934 күн бұрын
Swamiye saranam Ayyappa 🙏🙏
@satyaraghava69115 күн бұрын
Anna, emi anukoku lirics ok gani music bagaledu.
@mrssnmurthy61105 күн бұрын
అద్భుతంగా పాడింది మన వాగ్దేవి. సంగీత దర్శకుని చక్కని స్వర కల్పన, రచయిత కవితలోని భక్తి భావం, దర్శకుని దృశ్య చిత్రీకరణల సమగ్ర విశేషంతో తన గాన, హావ భావాల ప్రదర్శనతో వీక్షకులను, శ్రోతలను ఆశ్చర్య చకితులను చేసిన వాగ్దేవికి మంచి భవిష్యత్తు ఉన్నది. నిత్య సాధన, శ్రద్ధ, క్రమశిక్షణలతో ముందుకు సాగాలి, విజయాలను వరించాలి.
@gottapudhananjayarao66775 күн бұрын
Swami saranam ayyappa
@r.raviravi14835 күн бұрын
సూపర్ నైస్ 🌹🌹🥥🥥🌹🙏🌹 గాడ్ బ్లసుయు
@sumanyelugani97485 күн бұрын
Super song
@sumanyelugani97485 күн бұрын
అయ్యప్ప 🙏
@pinapalagovindharao90386 күн бұрын
Club song la padavu
@srilalitha50756 күн бұрын
Very nice song 👌 vaishu god bless you 🙏 swami ye saranamayyappa
@GambikaGVenkat6 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
@hemamalinir2527 күн бұрын
Nice song. Swaamiye saranam ayyappa 🙏🙏
@surendraeslavath34557 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప... Nice song స్వామి
@VishalKumarD-s3n9 күн бұрын
🙏🙏🙏🙏🙏🤲
@madhuriperiketi32749 күн бұрын
Blessed with beautiful voice ra thalli👏🏻👏🏻
@tejawayoutubechannel9 күн бұрын
సూపర్ రా చాలా బాగా పాడావు... వాగ్దేవి 👌👌👌
@ramalinga36459 күн бұрын
లిరిక్స్ లేదు అర్ధం కావట్లేదు అలాగే మ్యూజిక్ ఎక్కువ వాయిస్ తక్కువ మధ్యలో dj ..bj ..bj అని ఈలలు అరుపులు దానివల్ల అర్ధం కావట్లేదు..
@polasisters87169 күн бұрын
God bless u vagdevi ❤
@tiveni.b631810 күн бұрын
Special voice చాలా బాగుంది❤ చాలా బాగా పాడింది కూడా
@hindisir2110 күн бұрын
Veda Vagdevi Devi, you are a wonderful singer. Mother Saraswati has blessed you with the gift of singing. One day you will become famous all over the world. Keep singing good songs with full dedication like this. Many many blessings. Master Ji India Visakhapatnam❤❤❤❤