స్వామి మాల మీద ఉన్నప్పుడు తల్లిదండ్రుల తద్దినాలు పెట్టవచ్చా దయచేసి చెప్పగలరు
@RajeshKumar-cy3cp14 күн бұрын
No.....
@gsomasekharreddy331617 күн бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప కనేకల్ సన్నిధానం
@HARSHITCHAITHU18 күн бұрын
బాగా చొప్పారు స్వామి 🙏స్వామి శరణం స్వామి
@surshkedimi426718 күн бұрын
స్వామి నాకు సందేహం అయ్యప్ప స్వామీ పూజలలో గంటలు వేసినపుడు అవి మరుసటి రోజు గంటలు తీసివేసి అవి శబరిమలకు చేర్చవచ్చనా ఆఫీసు కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అలా చేయవచ్చునా స్వామి
@praveenchowdary491518 күн бұрын
Swami ey sharanam ayyappa
@NagaraniBommagani20 күн бұрын
Pemidalo vattulu ani kalapoth emi jarugutuda chapadi guruvugaru
@satyanarayana360020 күн бұрын
స్వామియే శరణం శరణం అయ్యప్ప
@gugulothsanthosh220821 күн бұрын
అయ్యప్ప స్వామి తప్పకుండ శిక్ష వేస్తాడు మా పీఠం దగ్గర ఒక స్వామి కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తే శబరిమలై వెళ్లి రాగానే ఆ స్వామి ది ఒక కన్ను పోయింది
@uppumadhu621020 күн бұрын
Anna devudu siksha veyadu manalni pattinchu kodu manam tappu cheste😂😂 ante
@wrhyfaqwaxcbbklsasc2 күн бұрын
Swamy Mala lo unnapudu Veeryam pothey em parishkaram
@giribabukota658921 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@vinvandy21 күн бұрын
గురువు గారి సమాధానానికి నా యొక్క శిరసాభివందనం.
@ashokgubbala80821 күн бұрын
గురుస్వామి గారు కండువ ఎందుకు ధరిస్తారు దయచేసి వర్ణించగల అని మనవి
@musalappagarivenkatesh872321 күн бұрын
SUPER SWAMI
@SrinuNakkala-n3j22 күн бұрын
మాల తీసినంక మాల చేయొచ్చా మళ్ళీ
@SrinuNakkala-n3j22 күн бұрын
మాల తీసినంక మాల చేయొచ్చా మళ్ళీ
@SrinuNakkala-n3j22 күн бұрын
మాల తీసేసినంక వేయవచ్చా మళ్ళీ
@thalapathi685922 күн бұрын
Me deeksha phalitham dakkalante KZbin chudatam apandi Swamy saranam
@anagallanagesh47723 күн бұрын
👌👍💯🙏🙏
@bhanuyandapalli143123 күн бұрын
అయ్యప్ప మల వేసుకుంటే తల నీల కంప్లాసరి గా ఇవ్వాల్,,
స్వామీ ఒక్కసారి అయ్యప్ప దీక్ష & శబరిమల యాత్ర చెయ్యాలంటే కనీసం లక్ష లేదా రమారమి యాభైవేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి , నాలాంటి సాధారణ మధ్యతరగతి ఉద్యోగి అంత సొమ్ము పెట్టుకోలేడు. మేము మీలాంటి వారి వీడియోలు యూట్యూబులో చూసి సంతృప్తిపడ్డం తప్ప ఏమీ చెయ్యలేము. తిరుమలలో డబ్బున్న వారికే అన్ని సౌకర్యాలు వున్నట్లుగా బాగా డబ్బున్న వారికే శబరిమల యాత్ర సాధ్యం. మిగిలిన వాళ్ళు చెయ్యకుండా వుండడమో లేదా చెయ్యాలనుకుని అప్పుల పాలు అవ్వడమో జరుగుతుంది. ఒంటరిగా వుండేవాళ్ళు , ఒక్కరుగా దీక్ష చెయ్యాలి అనుకునే నాలాంటి వారికి అయ్యప్ప దీక్ష చేయడం , యాత్ర చెయ్యడం కష్టతరం & అసాధ్యం. ఎందుకంటే మిగిలిన దైవ దీక్షల్లో స్పష్టత వుంది. శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షలో మరియు శబరిమల యాత్రలో స్పష్టత లేదు. గురు స్వాములు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. Travancore dewasom board వాళ్ళ website లో చెప్పేది ఒకలా , అక్కడ శబరిమల క్షేత్రంలో , పరిసర ప్రాంతాల్లో వుండేది & జరిగేది ఒకలా ఉంటుంది. అక్కడి ప్రభుత్వపు వివిధ యంత్రాంగాల వ్యవస్థల మధ్య సమాచార మార్పిడి, పంపిణీ , స్పష్టతల లోపం , వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. అక్కడ ఒక సమగ్ర ఏకీకృత & సమీకృత వ్యవస్థ లేదు. గురుస్థానంలో గురుస్వాములుగా వున్న మీలాంటి వాళ్ళు టీవీల్లో , యూట్యూబులో వీడియోలు , ఇంటర్వ్యూలు ఇస్తూ దీక్షను & యాత్రను చెయ్యలేని మాలాంటి వాళ్ళను మనస్తాపానికి గురి చేస్తున్నారు. అంతేకాక దీక్ష పరులకు, యాత్ర చేసేవాళ్ళకు తికమకకు గురి చేస్తున్నారు. అయ్యప్పస్వామి వారి దీక్ష చేసే భక్తులు అప్పుల పాలు అవుతున్నారు , గురుస్వాములేమో లక్షాధికార్లు అవుతున్నారు , వారి ట్రావెల్ ఏజెన్సీల వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు...
@ranjitkumar.karnool24 күн бұрын
అసలు ఈ యూట్యూబ్ గురుస్వామిల వల్లే దీక్ష స్పష్టత లేకుండా పోయింది.