Пікірлер
@santhoshthumma4267
@santhoshthumma4267 2 күн бұрын
సూపర్ సాంగ్ బ్రదర్
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries 2 күн бұрын
పల్లవి : జగతికి జననము పాటకు పల్లవి మనిషికి మరణం పునరుత్థానం (2) నీవేనయ్యా... నీవేనయ్యా... యేసయ్యా... అ.అ.అ.అ.అ. ఆరాధన ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా ॥జగతి॥ 1 . ఒక్కడుఒక్కడు ప్రాణార్పణ చేసి సిలువలో తలవాల్సెను (2) దిక్కులేక కాదు చేతులు చాచింది అ..ఆ..అ..(2) నీకు దిక్కవ్వడానికే మానవా - సిలువలో ప్రాణమిడిచెను ||జగతి॥ 2. నీరు పోసిన చెట్టువలెను నన్ను నీవు బ్రతికించినావు (2) నీ అమృద వనములో పుష్పించెదనయ్యాఆ..ఆ..ఆ..ఆ..(2) నీ సువాసనను వెదజల్లెదనయ్యా-నీ కృపతో సాగెదనయ్యా ||జగతి॥
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries 2 күн бұрын
పల్లవి : నా తల్లి కన్న గొప్ప ప్రేమ నీది నా తండ్రి కన్న గొప్ప ప్రేమ నీది నీ ప్రేమ లేకుంటే క్షణమైన బ్రతుకలేను (2) || నా తల్లి || 1. గర్భాన నను మోసే నీ దివ్య ప్రేమ తన ఒడిలో లాలించే నా తండ్రి ప్రేమ (2) ఎంత గొప్పదయ్య నీ రుధిర ప్రేమ కలువరిలో నాకై కార్చిన ప్రేమ (2) || నా తల్లి || 2. నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచుకుంటివి నీ అరచేతులలో నన్ను చెక్కుకుంటివి ఎంత ప్రేమ మూర్తివి నా యేసయ్యా జగతిలో నిన్నే స్తుతియింతునయ్యా కీర్తింతునయ్యా || నా తల్లి ||
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries 2 күн бұрын
పల్లవి : ఏదో ఒకరోజున ఒంటిరినవుతానని నాకు తెలుసు ఒంటరినవుతానని సహవాసంలోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలచిపోవాలని తెలుసు అ..ఆ.. అ.. ||ఏదో|| 1 ఏదో ఒకరోజున దేహమును విడిచి రక్షణ పొందాలనినాకు తెలుసు నీ సింహాసనము యెదుట ఒంటరిగా నిలిచి పోవాలని నాకు బాగా తెలుసు నను ఒంటరిగా చేసిన వారందరి యెదుట నను నిర్దోషివని అంటావని తెలుసు (2) సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు (2) ||ఏదో || 2. ఏదో ఒకరోజున భుజములపై నన్ను మోసుకుపోతారని నాకు తెలుసు అయిన సమాధి చేసి ఒంటరిగా విడిచి వెళ్తారని నాకు బాగా తెలుసు యేసు మరల వస్తాడని తెలుసు ఆయనతో నను తీసుకుపోతాడని తెలుసు సాగుతూ మాట్లాడుతూ నీలోనే బ్రతకాలని తెలుసు (2) |ఏదో||
@ajaykumarsikha7602
@ajaykumarsikha7602 5 күн бұрын
@nandigamavaraprasadnandiga1761
@nandigamavaraprasadnandiga1761 6 күн бұрын
Praise the Lord 🙏🙏😌
@PolaiahRasagiri
@PolaiahRasagiri 8 күн бұрын
Super song
@bushipakavenkataiah3220
@bushipakavenkataiah3220 12 күн бұрын
అయ్యగారు సూపర్ పాడినరు గాడ్ బ్లెస్స్ యు
@jackdaniels1434
@jackdaniels1434 13 күн бұрын
wonderful song
@GadugulaRajendraprasad-tj7od
@GadugulaRajendraprasad-tj7od 14 күн бұрын
1:21 1:22
@bhulakshmi1821
@bhulakshmi1821 23 күн бұрын
Akka happy married life prema akka i am from ANU
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries 22 күн бұрын
Ok thank you very much ra
@charithravada7241
@charithravada7241 25 күн бұрын
Jantaa chuda muchhatagaa vundhi super
@Holyemperor-du6vj
@Holyemperor-du6vj 27 күн бұрын
God bless you
@gandhambalaraju2476
@gandhambalaraju2476 27 күн бұрын
Happy married life
@ashalatha8372
@ashalatha8372 28 күн бұрын
God bless both of you
@RipikaVankdoth
@RipikaVankdoth 28 күн бұрын
Happy married life
@chittibabu2578
@chittibabu2578 28 күн бұрын
Amazing couples congrats ana akka
@gookapriya5473
@gookapriya5473 29 күн бұрын
God bless you 🎉🎉🎉
@PrameelaCh-ni9mv
@PrameelaCh-ni9mv 29 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు
@SannakkiKumar
@SannakkiKumar 29 күн бұрын
సహోదరుడు సహోదరి కి నా వందనాలు మీ వివాహములో దేవున్ని ఆరాధించు నందుకు చాలా మంచిది దేవునికి మహిమ కలుగును గాక
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries 29 күн бұрын
Amen
@krupapaulministries7552
@krupapaulministries7552 Ай бұрын
Praise the lord Anna
@marypriya1326
@marypriya1326 Ай бұрын
Brother is handsome 🎉🎉
@Kumari-ok8gp
@Kumari-ok8gp Ай бұрын
God's grace 🙏
@muggaladurgaprasad3690
@muggaladurgaprasad3690 Ай бұрын
👌🏾
@johndeena3897
@johndeena3897 Ай бұрын
devini athma melu undi
@JaganBabu-ly9co
@JaganBabu-ly9co Ай бұрын
god bless both of you
@GodiVijaya1973
@GodiVijaya1973 Ай бұрын
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునూ గాక ఆమేన్ ❤❤
@PedapudijamesPedapudirohith
@PedapudijamesPedapudirohith Ай бұрын
Chalabhagundi
@Janardhan-sl8ns
@Janardhan-sl8ns Ай бұрын
@KeziaDhulipalla-co6iu
@KeziaDhulipalla-co6iu Ай бұрын
Happy married life 🎉🎉
@Trilokyacutie
@Trilokyacutie Ай бұрын
Hpy married life both of you ❤
@RavuriRekha-zr7se
@RavuriRekha-zr7se Ай бұрын
Happy married life both of you sister 💐💐God bless you
@SheelamSanthoshreddy
@SheelamSanthoshreddy Ай бұрын
Nice couple devudu mimmalni diinchunu gaka amen
@nani7917
@nani7917 Ай бұрын
God bless you abundantly 🎉🎉🎉🎉
@kumarijesusyoutubechannel7914
@kumarijesusyoutubechannel7914 Ай бұрын
God bless you 🎉😊 Super super super
@perlapriscilla-rm7pw
@perlapriscilla-rm7pw Ай бұрын
దేవుడు మిమ్మును దీవించును గాక మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙌🙌👏👏
@KalpanaKalpana-x2i
@KalpanaKalpana-x2i Ай бұрын
God bless you💐💐
@ramacreations1093
@ramacreations1093 Ай бұрын
God bless you 🙌🏻 both 💗 happy anniversary 🎉💖🤗
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
Thank you
@RameshKumba-w9k
@RameshKumba-w9k Ай бұрын
Hi
@GopiChadhu-zo8od
@GopiChadhu-zo8od Ай бұрын
Congratulations both of you.❤
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
Thank you
@sowjich2127
@sowjich2127 Ай бұрын
Congratulations dear sister
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
Thank you
@Vineeth023
@Vineeth023 Ай бұрын
Praise the lord🎉
@RatnaKumar...Offical
@RatnaKumar...Offical Ай бұрын
Chala Bhaga Cheparu Ayagaru Praise the lord
@bankabalaswamy4474
@bankabalaswamy4474 Ай бұрын
Praise The Lord 🎉🎉🎉
@ashakiranmullangi647
@ashakiranmullangi647 Ай бұрын
May God bless you both 🎉🎉🎉🤝🤝
@bankabalaswamy4474
@bankabalaswamy4474 Ай бұрын
Happy Marriage Life Both Of You God Bless You 🎉🎉🎉
@Vineeth023
@Vineeth023 Ай бұрын
God bless you both🎉😊
@nandigamavaraprasadnandiga1761
@nandigamavaraprasadnandiga1761 Ай бұрын
Both are singing beautifully,may God be glorified and honored😌🙏🙏. Have a happy married life🥳🥳🤝🤝
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
మీకు ప్రత్యేకమైన వందనాలు
@Vineeth023
@Vineeth023 Ай бұрын
Praise the lord
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
🙏
@Krupanidhi.ministries
@Krupanidhi.ministries Ай бұрын
అన్న వందనాలు నందిగామ
@ShilohuGospelMinistries
@ShilohuGospelMinistries Ай бұрын
🙏