Jyothi poornima gari "sadimchu sadimchu sadyam kanidi ledanipimchu" title song pettamdi
@Lavanya-o5z5 күн бұрын
😢😢😢😢😢
@Mike_Tyson_20225 күн бұрын
Patala thutalu
@sreenusreenu37789 күн бұрын
LAL SALAM✊️
@chandramouli250210 күн бұрын
DESCRIPTION లో లిరిక్స్ పెట్టండి దయచేసి మీ పాట లో ప్రతి అక్షరానికి అర్థముంది మీకు మీ లాల్ సలాం🌹🌹🌹🌹🌹
@ganeshellindula656814 күн бұрын
2025❤❤లాల్ సలాం
@masapallisunny276115 күн бұрын
నిజమే కదా... ఉండాలి.... నక్షలిజం.......
@Rajivsince200215 күн бұрын
Anyone else here after Mohak Mangal's video?
@umashankarmuddada926617 күн бұрын
ఎప్పుడో మరి 🤔
@umashankarmuddada926617 күн бұрын
ఎప్పుడో 🤔
@bhanuyadav597119 күн бұрын
2025 lo chusevallu oka like vesukondi ❤
@LionHeart-s4x20 күн бұрын
Enti gaddar anna revanth reddy la unnadu
@sureshpallam419820 күн бұрын
2025🙏🏻
@DamodarPulyala21 күн бұрын
2025 lo vinevallu like kottandi
@MittapallyRakesh-r7j23 күн бұрын
Epuri somanna la unnadu
@YadavThirupathi24 күн бұрын
ఒక... యుద్ధ నౌక....సెల్యూట్ గద్దర్ గార్కి
@knrukmendar755724 күн бұрын
జవాబు చెప్పలేని ప్రశ్న? ? ? ----- K ( N ) R నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే అమరులందరికీ జాతి మొత్తం Red Salute చేయాల్సిందే నేల తల్లి గర్వపడుతుంది తనపై కమ్యూనిస్టులు జన్మించారని ఎర్రజెండా గర్వపడుతుంది కష్టజీవుల భుజంపై ఉన్నానని ------ ఎదురు చూస్తుంది దేశం ఎర్రపొద్దు పొడిసే ఆ రోజు కోసం కలలు కంటుంది ఈ దేశం కమ్యూనిస్టుల పాలన కోసం ------- కాలం పురోగమిస్తోంది ---- ఆగదు విప్లవం జ్వలిస్తోంది ----- చావదు ఉద్యమం నెలబాలడు పెరిగి పెద్ద వాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు ----- పేదవాడికి తిండి పెట్టిన వాణ్ణి దేవుడంటారు పేదవాడికి తిండి ఎందుకు దొరకడం లేదో చెప్పిన వాణ్ణి కమ్యూనిస్టు అంటారు -------- అణిచివేత తిరుగుబాటు పోరాటం ఉద్యమం సిద్దాంతం అడవి ఆశయం ఆయుధం విపినం విప్లవం ఊపిరి ప్రాణం ----------- ఆర్థిక సమస్య రాజకీయ సమస్య సాంఘిక సమస్య భూమి సమస్య భుక్తి సమస్య ---------- కుల వ్యవస్థ పురుషాధిక్యత వర్ణధర్మం శ్రమదోపిడి ఇవే మా పోరాటానికి పునాది విప్లవానికి నాంది --------- జై బోలో జై బోలో అమరవీరుల కు జై బోలో మన అన్నలందరికీ జై బోలో మన అక్కలందరికీ జై బోలో మన యోధులందరికీ జై బోలో ------- అన్న ల బాట ల అడుగులేస్తే అమ్మ గా నేను పులకరిస్తాను తండ్రిగా నేను గర్వపడతాను ------ కన్న తల్లి దండ్రుల మాటల్లో ఏ మా రాత ఏ మా తలరాత కన్నతల్లి దండ్రులు మా బిడ్డలే వీళ్ళు అని చెప్పుకోలేని దుస్థితి నా ఈ భరత భూమిలో కన్న తల్లిదండ్రులు బిడ్డా, కొడుకా అని పిలిచే స్థాయి నుంచి అక్కా , అన్నా అని పిలిచే స్థాయి కి ఎదిగిన తీరు అమోఘం -------- ప్రజల గుండెలు చరిత్ర కన్నా చాలా చాలా గొప్పవి వీళ్ళ కు చరిత్ర లో గుర్తింపు లేకపోవచ్చు వీళ్ళ ది అసలు చరిత్రే కాక పోవచ్చు కానీ వీళ్ళ ది ఎరుపు రంగు చరిత్ర ఎర్రజెండా చరిత్ర ఆకలికేకలు తీర్చిన చరిత్ర పేదలకు భూములు పంచిన చరిత్ర చెరచబడ్డ ఆడబిడ్డలకు అండగా నిలబడిన చరిత్ర సమసమాజ స్థాపనకు క్రృషి చేసిన చరిత్ర సాయుధ పోరాట చరిత్ర ప్రశ్న కు సమాధానం లా నిలిచిన చరిత్ర -------- అడవికి మ్రృగాలను వెటడానికి వచ్చినాం కానీ అడవిలో మంచి మనుషులు మనస్సున్న మనుషులు ప్రాణాలు పోసే మనుషులు ప్రాణాలకు తెగించి పోరాడే మనుషులు అసలు మ్రృగాలు జనంలోనే తిరుగుతున్నాయి ముందుగా వారిని వేటాడాలీ అని -------- -------- పోలీసుల మాటల్లో ఎక్కడ వెతకాలి అమరులను ? పోరాటం లో పోరాటానికి ఊపిరి అయిన జనం గుండెల్లో పోరాటానికి ప్రాణం అయిన అడవి తల్లి ఒడిలో కొండ శిలలో ఆకాశానికి ఎగురుతున్న రగుల్ జెండా ఎత్తుల్లో కాళ్ళల్లో కాళ్ళై జెమ్ జెమ్ జంబల్ బరి అంటూ సాగే పోరాట గీతంలో ---------- నక్సలిజం ఒక మహావ్రృక్షం దాని కొమ్ములు విరియగలరు దాని వేళ్ళు పెకిలించ లేక పోయిండ్రు దోపిడి ఉన్నంత కాలం నక్సలిజం ఉంటూనే ఉంటుంది -------- విప్లవం వర్ధిల్లాలి జోహార్ జోహార్ అమరవీరుల కు జోహార్ పోరాటం మన ఊపిరి ఆయుధం మన ప్రాణం వర్గశత్రు నిర్మూలనే మన ధ్యేయం మన సాయుధ పోరాటంలో ఎందరో కామ్రేడ్స్ నేలకొరిగారు చిందిన ఆ నెత్తుటి ధారలే మన నడకకు దారులు ఉదయించే సూర్యుడికి అమరవీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై ఎర్రజెండాలై మన పోరాటానికి శంఖరావం చేస్తున్నారు దోపిడి పాలకుల హాక్కు అయితే దానికి తలవంచటం సామాన్యున్ని జీవితం అయింది జనం కన్నీళ్లు మన తుపాకులు కడుపు మంట మన తూటాలు వాళ్ళ గుండె చప్పుళ్ళు మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు కొండ గోవుల ఎరుపు కొండలే ఎరుపు కొండల్లో అన్న ల్లా , అక్కా ల్లా అమరత్వం ఎరుపు అన్న ల్లా , అక్కా ల్లా దండాలు అంతకంటే ఎరుపు అన్న ల్లా మీద ఆధరణ పెంచుకొని అక్కా ల్లా ఆధరిస్తూ అమ్మ ల్లా ప్రేమిస్తూ ఆయ్య ల్లా పులకరిస్తూ , పలకరిస్తూ పోరాటం మీద ఆశలు పెట్టుకున్న జనం కోసం ప్రజల వెలుగు కోసం పనిచేస్తున్నాం ------- పోరాటం లో కన్ను మూసే కామ్రేడ్స్ కు జీతాలు మరణాలు పెన్షన్లు లాల్ సలామ్ లు ------- నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే ------- విప్లవం వర్ధిల్లాలి లాల్ సలామ్ కామ్రేడ్స్ విప్లవాభివందనములు ------- జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం ----- By -------------------- K ( N ) R R U ( K ) M E ( N ) D A ( R ) Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️ పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భా ర త దే శం
@knrukmendar755724 күн бұрын
పొ రు బి డ్డ లు ------ K ( N ) R ఎర్ర బడ్డ ఆకాశంలో పొద్దుపొడుపును చూపిస్తే కమ్యూనిష్టు అన్నారు చిందించిన నెత్తురును చూయిస్తే నక్సలైట్ అన్నారు ఆకలిపై యుద్ధం చేస్తే విప్లవం అన్నారు ఆభాగ్య జీవుల కన్నీరు తుడిచి పిడికిళ్ళతో గొంతెత్తితే విప్లవ సాయుధం అన్నారు సమ సమాజం రావాలని కావాలని ఆకాంక్షిస్తే తీవ్రవాదులు అంటున్నారు ఆశయాన్ని బతికించేది విప్లవం ------- పగలనకా రేయనకా ఎండనకా వాననకా పొట్ట కూటికై పోరాడే బతుకులు తమ రుధిరాన్నే ఇంధనం చేసి పరిశ్రమించే కార్మికులు పిడికెడు మెతుకుల కోసం ఎండిన డొక్కలతో నిరీక్షించే నిరుపేదలు నాయకులెందరు మారినా ------- నాయకులెందరూ మారినా ------ తమ తలరాతలు మారవని మనసులోని వ్యధలు తీరవని తెలిసి తమ గుండెల్లోని మంచు మంటలు విప్లవ జ్వాలలు గా మారి తమ బతుకుల్ని ఛిద్రం చేస్తున్న దగాకోరులను అంతం చేయడానికి ఎగిసి పడుతున్నాయి క సి క సి గా --------- విప్లవ శంఖం పూరిస్తాను అక్షర సమరం సాగిస్తాను గమ్యం ఎరుగని దారుల్లోనూ గుండె నిబ్బరం చూపిస్తాను గుప్పెడు పిడికిలి బిగియిస్తాను గండ మెంతైన దాటేస్తాను అంతే తెలియని పోరాటం లో పిరికి తనాన్నే బలి ఇస్తాను మేం క మ్యూ ని స్టు లం --------- అమరుల ప్రాణత్యాగాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా వారసులం ఆశయాలు సాధించే వరకు ఎత్తిన జెండా దించం యెర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా వి ప్ల వ జో హా ర్లు --------- ఎర్ర జెండా నడకవు నీవు పోరు బాట జాడవు నీవు ఉద్యమాల ఊటవు నీవు విప్లవాల తోటవు నీవు అమర జీవుల కలలవు నీవు ఆశయాల బాటవు నీవు లాల్ సలామ్ కామ్రేడ్స్ విప్లవం వర్ధిల్లాలి విప్లవాభివందనములు By R U ( K ) M E ( N ) D A ( R ) ❣️ Cell: 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం
@maheshmahi-oz4vi27 күн бұрын
మిగతా ఇద్దరి పేర్లు తెల్సా
@veeraboinarajasagarVeeraboinaАй бұрын
Nakukud
@venubethi6780Ай бұрын
2025..👌👍
@srikanthkuntavlogsАй бұрын
సాంగ్ పడిన గ్రూప్ మా విలేజ్ వాలు
@kalidasuguvvada5593Ай бұрын
Lal salam gaddar anna
@PoleAshwini-d7rАй бұрын
సూపర్
@sekharvinakoti4243Ай бұрын
సింహాలు 🔥🔥🔥
@evjohnson9341Ай бұрын
Super,,song,,,chaLa,,bagundi,,, ❤ keraLa,,,,from
@Ahrs183Ай бұрын
Yem pata ra eedhi raktham maruguthundhi
@castrodchangeАй бұрын
Andariki undi bada gujdello..kani Ela mali e taraha viplavam ravadam?
@Crazythings1061Ай бұрын
Gaddar ki annyayam chesina party trs party...... Papam gaddar anna
@ramuthunga86Ай бұрын
Malli mi avasaram padindi anna ...
@Pvj7289Ай бұрын
Lal salam...we Miss u
@chippadevender981Ай бұрын
Lal salam GADDAR ANNA
@saisTalentАй бұрын
2024 must like... plz❤❤❤
@saisTalentАй бұрын
one who given support to police....❤Anna it's touching
@saisTalentАй бұрын
Anna missing you 💗😞😞.....but your with use always
@naanimekala1430Ай бұрын
Wah anna wah
@srinubottu9874Ай бұрын
లాల్ సలాం కామ్రేడ్స్ అల్సలాం
@veeraswamy50862 ай бұрын
Naku nammakm leedhu Dora 😂
@nagarajukadem32522 ай бұрын
Eeee raaajayame kaaavali anana
@nagarajukadem32522 ай бұрын
Anna meee gaaaanam amrutham
@vasurenuka16292 ай бұрын
❤❤❤❤❤❤
@vasurenuka16292 ай бұрын
😢😢😢😢😢😢❤❤❤❤❤❤
@chenagoniramakrishana46912 ай бұрын
What a song
@kalwalasrikanthsrikanth8272 ай бұрын
Kalvala Saraiah బెల్లంపల్లి ఎన్కౌంటర్ అయ్యాడు ఇందులో ఫోటో ఉంది మ chinna nana 1988/5/26 .deadbody kuda evvaledu kanisamu police vallu