Пікірлер
@saipavan1202
@saipavan1202 5 күн бұрын
Ticket lenani vallaki darshanam avuthudha ledha kodhi gha chappara mam
@dinakarwrites
@dinakarwrites 5 күн бұрын
Vaikunta ekadasi ticket leni variki darshanam vundadu.. offline tickets kosam veltunte please take care..rush ekkuva vundi Govinda.
@ganjisuresh3303
@ganjisuresh3303 8 күн бұрын
Due to Tiruppavai there is no Suprabhatam on Ekadasi and Dwadasi.
@dinakarwrites
@dinakarwrites 7 күн бұрын
True. But the book was published by TTD some years back.. I will update this in the description of the video. Om Namo Venkatesaya.
@rajashekarreddy6979
@rajashekarreddy6979 8 күн бұрын
Vaikunta ekadasi off line tickets only Tirupati local persons ki estaru ha leka andariki estaru ha
@dinakarwrites
@dinakarwrites 8 күн бұрын
Andariki istaru Govinda..Aadhar card teesukuni velli Q lo vundali..
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 16 күн бұрын
🙏🙏🙏
@dinakarwrites
@dinakarwrites 16 күн бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు వీడియో షేర్ చెయ్యగలరు అని మనవి..గోవిందా..
@vinays8396
@vinays8396 19 күн бұрын
Super bro step to step clear gaa chapparu👍🙏🙇‍♂️
@dinakarwrites
@dinakarwrites 18 күн бұрын
Thank you, Govinda.. Please share this video with the devotees of Lord Venkateswara swamy..
@venkatram4912
@venkatram4912 19 күн бұрын
అమ్మ మీరు బాగా చెప్పారు కానీ నాకు డౌట్ ఎంటి అంటే ప్రదక్షణ అయిపోయిన తర్వాత తడి బట్టలతోనే ఉండాలా లేక మనం రూం కి వచ్చాక sanam చేసి వేరే బట్టలు వేసుకోవచ్చా
@dinakarwrites
@dinakarwrites 19 күн бұрын
అంగప్రదక్షిణ పూర్తి చేసాక బయటికి వెళ్లే వీలు ఉండదు గోవిందా.. దర్శనం పూర్తి అయ్యాక రూమ్ కి వెళ్లొచ్చు. మధ్యలో బయటికి వెళ్లి బట్టలు మార్చుకునే అవకాశం ఉండదు. ఓ పొడి టవల్ తెచ్చుకుని కండువా లాగా వేసుకుని ఇబ్బంది అనిపించినప్పుడు తల, ఒళ్ళు తుడుచుకోండి. కానీ పూర్తి పొడి బట్టలు అయితే అంగ ప్రదక్షిణ చేసే ముందు వాళ్ళు చెక్ చేస్తే ఒప్పుకోరు.. వీడియో మీకు నచ్చితే షేర్ చెయ్యగలరు అని మనవి.
@venkatasaisriharsham590
@venkatasaisriharsham590 20 күн бұрын
Tirupati lo: -MR PALLI -Jeeva kona -Ramanayudu school -Ramachandra pushkarini -Indira maidanam -Srinivasam -Vishnunivasm - Bhudevicomplex Tirumalalo: - kousthubam
@srikiran6161
@srikiran6161 20 күн бұрын
Ssd tickets okkala ki maximum enni tickets istaru madam
@dinakarwrites
@dinakarwrites 20 күн бұрын
మామూలుగా ఇచ్చేటప్పుడు కూడా ఎవరి ఆధార్ కార్డు చూపిస్తే వారికి ఇస్తారు గోవిందా.. కాబట్టి ఒకరికి రెండు టికెట్లను ఇస్తారని చెప్పలేము..
@ysridhar.m8888
@ysridhar.m8888 21 күн бұрын
Lots of thanks 🙏🙏🙏
@dinakarwrites
@dinakarwrites 21 күн бұрын
Welcome, Govinda.. Please share this informative video with Sri Venkateswara Swamy devotees..
@TechieOnkar
@TechieOnkar 21 күн бұрын
after angapradakshinam from which door we can take darshans like suprabatha from 1 st door or from jaya vijay door plz tell me fast
@dinakarwrites
@dinakarwrites 21 күн бұрын
Darshan will be same as 300 rupees ticket..not from first door, Govinda..
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 21 күн бұрын
👍👌thank you, useful information 🙏
@dinakarwrites
@dinakarwrites 21 күн бұрын
ధన్యవాదాలు గోవిందా.. వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
@leelavigneshsaibolagani9458
@leelavigneshsaibolagani9458 24 күн бұрын
What is difference between srivani ticket and sed ticket
@dinakarwrites
@dinakarwrites 24 күн бұрын
Srivani ticket cost you around 10,300 rupees for one ticket.. It gives quicker access to entrance gate into the temple and other benifits as per the rules.. SED costs 300 rupees per ticket.. You will get darshan same as SSD token darshan except the waiting time might be reduced as per the situation on that day..Om Namo Venkatesaya
@golmalgovindvlogs3633
@golmalgovindvlogs3633 24 күн бұрын
Adi anti andi 23 24 2 days estharaaa spl 300 tickets estharu andi
@dinakarwrites
@dinakarwrites 24 күн бұрын
23rd Srivani tickets istaru.. 24th roju 300 rupees book chesukovali Govinda..Srivani tickets cost ekkuva andi..
@golmalgovindvlogs3633
@golmalgovindvlogs3633 24 күн бұрын
@ ok thank u andi
@venkataravanaiah.nvenkatar7118
@venkataravanaiah.nvenkatar7118 25 күн бұрын
Mam 12 yrs lopala kids ki 300 tickets booking chaiyala vadha please reply mam
@dinakarwrites
@dinakarwrites 25 күн бұрын
12 సంవత్సరాల లోపు పిల్లలకు విడిగా 300 రూపాయల టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు గోవిందా.. వీడియో నచ్చితే షేర్ చెయ్యగలరని మనవి.
@venkataravanaiah.nvenkatar7118
@venkataravanaiah.nvenkatar7118 25 күн бұрын
Thanks mam
@amrutavalli7792
@amrutavalli7792 25 күн бұрын
Accomdation esthara please cheypandi
@dinakarwrites
@dinakarwrites 25 күн бұрын
TTD ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు గోవిందా..ఇచ్చిన తరువాత తెలియజేస్తాను.
@ksuryanarayana1101
@ksuryanarayana1101 25 күн бұрын
S S D tokens, yeppudu isthaaro cheppandicheppandi please
@dinakarwrites
@dinakarwrites 25 күн бұрын
Official TTD announcement vacchaka chepthanu Govinda..
@amrutavalli7792
@amrutavalli7792 25 күн бұрын
Accomdation esthara please cheypandi
@dinakarwrites
@dinakarwrites 25 күн бұрын
@amrutavalli7792 అధికారిక సమాచారం ఇంకా చెప్పలేదు గోవిందా.. వసతి గురించి టిటిడి ఇంకా చెప్పలేదు.
@amrutavalli7792
@amrutavalli7792 25 күн бұрын
@@ksuryanarayana1101 jan 8th midnight unchi estharu antunaru andi tirupati lo 8 center tirumala lo kousthubam rest house dagera.
@ksuryanarayana1101
@ksuryanarayana1101 25 күн бұрын
Tokens yeppudu isthaaro cheppaledhu, cheppandi please.
@dinakarwrites
@dinakarwrites 25 күн бұрын
Offline tokens places announce chesaru Govinda, tokens icche dates and timings Inka official ga announce cheyyaledu..
@anithavelamati3379
@anithavelamati3379 29 күн бұрын
Chala clear ga undi voice👍👏👏
@dinakarwrites
@dinakarwrites 29 күн бұрын
ధన్యవాదాలు గోవిందా.. తిరుప్పావై పాశురాలు షార్ట్స్ లో అన్నీ ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యగలరు. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం..
@ssrecipesvlogs5498
@ssrecipesvlogs5498 Ай бұрын
Vaikunta darshanam ticket cost entha untadi andi
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
Special entry Darshan ticket online lo vunnatte 300 rupees cost Govinda..Last year alane vundi..
@indrajachinna8701
@indrajachinna8701 Ай бұрын
Srisaialam lo bhavani mala ekada vesukovachu cheptara pls
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
భవానీ! ఈ విషయం గురించి మా వద్ద సరైన సమాచారం లేదు. మీరు దేవస్థానం వారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొమ్మని మనవి.
@indrajachinna8701
@indrajachinna8701 Ай бұрын
@dinakarwrites e visayam kosam ela telusukovali andi
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
శ్రీశైలం దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ లో వారి కాంటాక్ట్ నెంబరు చూసి ఒకసారి అడగండి భవానీ..
@kamarajugaddakumar1570
@kamarajugaddakumar1570 Ай бұрын
how many pradrakshnams are needed
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
Only one pradakshina is allowed.. Govinda..
@_Narsimsetti_Jaggaiah_143
@_Narsimsetti_Jaggaiah_143 Ай бұрын
Jai Sri Ram . Jai Hanuman
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
జయ జయ రామ..శ్రీ ఆంజనేయం..
@sivamedical2007
@sivamedical2007 Ай бұрын
స్నానం చేసినతరువాత సుపదం నుండి Q line కి వెళ్ళొచ్చా
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళాలి గోవిందా..టికెట్ మీద కూడా ఉంటుంది.
@sivamedical2007
@sivamedical2007 Ай бұрын
Om namo venkatesa ya, good information sir 👃👃👃
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
ధన్యవాదాలు గోవిందా..
@vennelaadl
@vennelaadl Ай бұрын
Angaprdakshana lo darshanam e kadapanudi chepistharu
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
@sathvikdonuri3325
@sathvikdonuri3325 Ай бұрын
ANGAPRADAKSHANAM DARSHANAM TARVATA MANAM SWAMY VARINI E GADAPA NUNCHI CHOOSTAM??
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
@venkatvechalapu6225
@venkatvechalapu6225 Ай бұрын
Hi, Naku eroju angapradikshanam tickets dorkaledu andi. Memu edyna recommendation letter tesukuvelte work avutada andi, accept chestara? Koncham teliste cheppandi
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
అంగ ప్రదక్షిణకి అలాంటి లెటర్స్ అనుమతించరు గోవిందా..ఇది ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం ద్వారా సేవ చేసుకునే అవకాశం. తిరుపతి స్థానిక ప్రజలకి విడిగా ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా అంగ ప్రదక్షిణ టికెట్లను అందజేస్తున్నారు. లెటర్స్ ఇప్పటివరకు అనుమతించలేదు.
@dhanashankar3073
@dhanashankar3073 Ай бұрын
Q Complex ki velle darilo mobiles and laggage deposit counters vuntaya
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
వెళ్ళే దారిలో కాదు గోవిందా. లోపలికి వెళ్ళాక టికెట్ స్కానింగ్ జరుగుతుంది కదా. దానికి ముందే మొబైల్స్ లగేజీ తీసుకునే కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్లిపోవచ్చు. తరువాత ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో మీకు ఇచ్చే రసీదు మీద ఉంటుంది. వీడియో మీకు నచ్చితే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు షేర్ చెయ్యగలరు.
@dhanashankar3073
@dhanashankar3073 Ай бұрын
@@dinakarwrites దాన్యవాదములు గోవింద
@sreekanthmurari914
@sreekanthmurari914 Ай бұрын
Thank you madam
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
Welcome Govinda. Please share this video with the devotees of Lord Venkateswara swamy.
@raadhikachow
@raadhikachow Ай бұрын
Nice information andi Compulsory ga angapradashikna cheyali anti lopala
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
అవును గోవిందా. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అక్కడ ఉన్న శ్రీవారి సేవకులకు చెప్పి చూడండి. వీలుంటే మీరు పక్కనే నిలబడి నేరుగా దర్శనానికి రావొచ్చు వారు ఒప్పుకుంటే..
@pulimimeena2017
@pulimimeena2017 Ай бұрын
అంగప్రదకిణనం ఎక్కడ చేపిస్తారు. Inside the temple aa, enni minutes time పడుతుంది one round complete అవ్వడానికి, easy gane untunda, cheppandi repu ticket book cheskovali అనుకుంటున్నాను
@pulimimeena2017
@pulimimeena2017 Ай бұрын
ఒకటే రోజు అంగప్రదశనం అండ్ 300 రూపీస్ టికెట్ బుక్ చేస్కోవచ్చా
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
ప్రయత్నించి చూడండి. అంగ ప్రదక్షిణ సేవకు టికెట్స్ తొందరగా బుక్ అవుతాయి. ఒకే రోజుకు రెండు టికెట్లను చేసుకోగలిగితే దర్శనానికి అనుమతిస్తారా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేను గోవిందా..
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..శ్రీవారి దర్శనం అయిన తరువాత మనం బయటికి వస్తాం కదా అక్కడి నుంచి హుండీ వరకూ చేయాలి. చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ ఆ సమయం వరకూ తడి బట్టలతో ఎదురు చూడాలి. చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
@LDNNeeraj
@LDNNeeraj Ай бұрын
Amma❤️🙏🙏🙏🙏🙏
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
Om Sree Maatre Namaha
@BashaboinaSirisha-z6b
@BashaboinaSirisha-z6b Ай бұрын
1 pradhakshinam matrame cheyyala brother. Ipudu online lo 500 ruppes ani vundhi ga
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
ఒక ప్రదక్షిణకే అనుమతిస్తారు గోవిందా.. 500 రూపాయల టికెట్టు స్థానికులకు లక్కీ డిప్ ద్వారా ఇస్తారు అండీ..
@SwathiBondugula-vi7oe
@SwathiBondugula-vi7oe Ай бұрын
అంగప్రాదిక్షిణ ఎన్ని రౌండ్స్ vestharu
@dinakarwrites
@dinakarwrites Ай бұрын
ఒకటే అండీ..
@hemanthkumar6899
@hemanthkumar6899 2 ай бұрын
Chala baga cheparu miru....🙂
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
ధన్యవాదాలు గోవిందా..
@ushadevisetty8437
@ushadevisetty8437 2 ай бұрын
Accommodation kuda quota not released anu chupistundi memu ekkada book cheskovali? Rooms ekkada dorukutai?
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
శ్రీశైలంలో చాలా వరకూ సత్రాల్లోనే బస చేస్తారు..ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా బుకింగ్ సౌకర్యం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. అక్కడ చాలా సత్రాలు ఉన్నాయి. ఎక్కువ శాతం కుల ప్రాతిపదికన ఉన్న సత్రాలు గమనించాను.
@ushadevisetty8437
@ushadevisetty8437 2 ай бұрын
Saturday 500rs ticket dvara sparsha darshanam untunda?
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
వీకెండ్స్ సమయంలో స్పర్శ దర్శనం ఉండకపోవచ్చు అని వార్తల్లో వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి శివా..
@yuvasree4313
@yuvasree4313 2 ай бұрын
Homam timings cheppandi
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది. ఒకసారి గుడిని దర్శించి హోమం సమయం, పాల్గొనే పద్ధతులు తెలుసుకోగలరు.
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
9 AM to 12 PM & 6 PM to 08:30 PM
@raghavgoud7080
@raghavgoud7080 2 ай бұрын
Ledhu🤷‍♂️
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
సరే శివా..సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు..
@RUOK761
@RUOK761 2 ай бұрын
గోవిందా గోవిందా
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@gurralaajay3636
@gurralaajay3636 2 ай бұрын
Nadi ippudu 21st nov undi lucky ga Om namo venkatesaya
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
antha swamy vari anugraham Govinda..Om Namo Venkatesaya
@dineshpillay6860
@dineshpillay6860 2 ай бұрын
We are from Maharashtra, we don't understand your language please translate in hindi or English
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
Vaikunta Ekadasi tickets will be announced soon Govinda.. For Vaikunta ekadasi darshan you have to book tickets online or you can get them from offline counters .. more details will be informed by TTD soon. Darshan dates will be Jan 9th to 19th 2025.
@ashokm6538
@ashokm6538 2 ай бұрын
Sprsha dharshnam undha ?
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
వారాంతాలు, పౌర్ణమి,సోమవారాల్లో ఉండదు అన్నారు శివా..మిగతా రోజుల్లో స్పర్శ దర్శనం ఉందా లేదా అనేది రద్దీని బట్టి నిర్ణయిస్తారేమో చెప్పలేము. క్రితం సారి స్పర్శ దర్శనం ఆపుతున్నట్లు కార్తీక మాసానికి ముందే అధికారికంగా వెబ్సైట్లో పెట్టారు. ఈసారి అలాంటి పోస్ట్ పెట్టలేదు. కేవలం వార్తల్లో ఇలా రద్దీ ఉన్న రోజుల్లో ఆపుతున్నాం అని చెప్పారు.
@srikanthreddy101
@srikanthreddy101 2 ай бұрын
November Month lo theertham(తీర్థం) openings emina vunaya madam tirumala lo
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
తిరుమలలో ముఖ్యమైన సప్త తీర్థాల్లో ఒకటి చక్ర తీర్థం. చక్ర తీర్థ ముక్కోటి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగుతుంది. ద్వాదశి రోజు ఆలయం నుంచి ప్రత్యేక ప్రసాదం కూడా అక్కడికి వస్తుందని అంటారు. నవంబరు 13 న కైశిక ద్వాదశి అని అధికారిక పోస్టులో ఉంది. కానీ తమిళ క్యాలెండరు ప్రకారం నిర్వహిస్తారు అని కూడా వార్తల్లో ఉంది . ఏదైనా అధికారిక సమాచారం తెలిస్తే పోస్ట్ చేస్తాను .వేరే తీర్థాల గురించి ఇంకా తెలియరాలేదు. అలానే పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరగనున్నాయి. అప్పుడు పంచమి తీర్థం వైభవంగా జరుగుతుంది గోవిందా..
@srikanthreddy101
@srikanthreddy101 2 ай бұрын
@dinakarwrites thank you గోవిందా
@guruprasadcv5358
@guruprasadcv5358 2 ай бұрын
Very nice. Pl tell date of release of vaikunta wassail ticket in advance
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
Ok Govinda.. TTD official website or social media pages lo date announce avagane video chestanu.. Leda community post chestanu..
@asrentertainments8127
@asrentertainments8127 2 ай бұрын
Ante madam ee tickets evi dorakakapothe Arojulalo appatikappudu free darsanam ki vellavachhaa leda cheppandi
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
చాలా కష్టం గోవిందా.. వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజుల పాటు ఈ నాలుగు రకాల టికెట్లలో ఏదో ఒకటి ఉంటేనే దర్శనం సులభంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏ టికెట్ లేకుండా ఉంటే కిందటి ఏడాది బస్ లో చెక్ చేసారు కొన్ని సార్లు. టికెట్ లేని వాళ్ళు కొండకు వెళ్లొద్దు అని చెప్పారు. ఏ టికెట్ లేకుండా దర్శనం ఉండదు అని చెప్పలేను కానీ ఆ రోజుల్లో చాలా రిస్క్.. క్యూ లైన్లలో హడావిడి మామూలుగా ఉండదు. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని మమ్మల్ని ఉదయం 6 గంటలకే లోపలికి పంపించారు గత ఏడాది.. మీరు టికెట్ పొందేలా ప్లాన్ చేసుకోండి గోవిందా..
@kirankumar-qs7gq
@kirankumar-qs7gq 2 ай бұрын
Nice
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
Thank you.
@giriprasad009
@giriprasad009 2 ай бұрын
Bochu Munda tickets Ila istharu ani telusu kani tickets epudu release.chesthru ani chepandi idi evaduki kavali
@dinakarwrites
@dinakarwrites 2 ай бұрын
గోవిందా.. గత వీడియోలో చెప్పడం జరిగింది. డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది అని. TTD ఇచ్చిన అధికారిక సమాచారం ఇందులో తెలియజేయడం జరిగింది. మీరు వాడే భాష శ్రీవేంకటేశ్వరుని భక్తిని సూచిస్తుందా స్వామీ ..ఒకసారి ఆలోచించండి. మీరు విసిగిపోయి ఉండవచ్చు. కానీ శ్రీనివాసుని భక్తికి ఇది తగదు గోవిందా..