సూపర్ గా పాడారు ఆ వెంకటేశ్వరుడు ఇ పాట విని కచ్చితంగా వస్తాడు అని నాకు అన్పిస్తుంది నాకు నా మనసుకు🙏♥️
@shivapspk190011 күн бұрын
జై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ నమో నమః 🙏 🔱🔱🔱
@IndrasenaIndra-e7i12 күн бұрын
కొండల్లో కొనాల్లో తిరిగావు వీరన్న నరసింహ ధ్యానంతోనే ఆవులను మేపావయ్య (2) ఉరుకుందా వీరన్న స్వామి అని స్మరియిస్తేనే పాపమే హరియిస్తుందయ్యా నా స్వామి ఓ వీరయ్య (2) ఓ ఓ ఓ ఉరుకుందా స్వామి వీరన్న గురువారం పూజలు చేసి గురువాజ్ఞ పొందగా మనము ఉరుకుందా క్షేత్రాన స్వామిని వేడుదాము (2) ఓ ఓ ఓ ఓ ఓ ఉరుకుందా స్వామి వీరన్న (2) నీ దివ్య క్షేత్రంలో స్వామి జరిపించే పూజలు కలిగించే భక్తులకేమో శాంతి సౌభాగ్యాలు (2) ఓ ఓ ఓ ఉరుకుందా స్వామి వీరన్న వేయినామాల వాడ అశ్వత వృక్షం నీడ ఉరుకుందా క్షేత్రం నందు భక్తులకు అండ దండ (2) ఓ ఓ ఓ ఉరుకుందా స్వామి వీరన్న వ్యాధులే దూరం స్వామి బాధలే మాయం స్వామి నీ నామ మంత్రాన్నే ప్రతి నిత్యం స్మరియిస్తా నా స్వామి వీరన్న (2) ఓ ఓ ఓ ఉరుకుంద స్వామి వీరన్న కొండల్లో కోనల్లో తిరిగావు వీరన్న నరసింహ ధ్యానంతోనే ఆవులను మేపావయ్య
@dasharathachary213312 күн бұрын
మంచి జ్ఞాన బోద
@PNagaiah-c9d13 күн бұрын
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి
@MadhuGongali13 күн бұрын
❤❤❤❤😮😮😮😮😮😮
@siddeganganna374814 күн бұрын
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏 Amma muthyalamma thalli karunichu thalli karunichu 🌺🙏🌺🌺🙏🌺🙏🌺
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ తల్లి
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ దేవి
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ అమ్మ
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ తల్లి
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మదేవి
@PNagaiah-c9d15 күн бұрын
శ్రీ ముత్యాలమ్మ
@anilkasimahanti461715 күн бұрын
Taperecorder casatte lo cheppina vachana karhika puranam pls