మే న కా హిమవంతుని మురిపాల పట్టి హైమావతి,పర్వత రాజపుత్రీ యి ప్రేమ మీర అల్లారుముద్దుగా పెరిగి కఠోర తపస్సు తోపరమేశ్వరున్ని మెప్పించి శివునిలో అర్ధభాగంగా కలిగినతల్లి. కందర్పున్ని ఆనంగుడి గా మార్చి జగతి కి చేతనత్వం కల్పించిన తల్లి. సమవర్తి ను శివాగ్రహం నుండి తప్పించిన తల్లి, భువనీయకసుందరి ఆర్థుల పాలిటీ కల్పవల్లి. అభిరామ్ కోరిన కోర్కెను తీర్చిన తల్లి కామాక్షి, ఉర్వి జనుల నెల్ల తన చల్లని చూపుల తో నిర్మల చిత్తులు గా మస లునట్లు గా చేయు గాక...శ్రీ గురువు గారికి వందన చందనం..రామకృష్ణ..శ్యామల.. హైద్రా బాద్.13
సృష్టి కి మూలం జగత్తు కి ఆది అంతం లేని అనంతం కరుణకు సాగరం తుది కీ మొదలు yన పరమేశ్వరునకు అమ్మతో ...కళ్యాణం .జగత్తుకు మంగళం ..శోభస్కరం... మనకు...శ్రీ మాత్రే. నమః..