198(196) "మీ మనోనేత్రములు వెలిగింపబడినందున"(ఎఫెసీ 1:17) పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి 2 అ||ప:అంధకారములో నేనుండ 2 - వెదకి నన్ రక్షించితివి 1నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి 2 1కల్వరి సిలువలో నా శ్రమలన్ 2 - పొందినన్ విడిపించితివి 1|| నా || 2వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేరసర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా|| నా || 3ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా|| నా || 4ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యావిరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను|| నా || నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి 5స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు|| నా ||
@galichettykarthik98283 күн бұрын
@phebesagili45793 күн бұрын
amazing,wonderful song thanks for uploading this song
@sreekanth-p2t4 күн бұрын
❤
@vidyapogusekhar62346 күн бұрын
Praise the lord anna 🙏🙏
@BeulahMunagala7 күн бұрын
Praise the lord 🙏🏻 Sister voice is very good thank you so much for uploading this songs..☺️
@BeulahMunagala7 күн бұрын
Praise the lord 🙏🏻 I really like Hebron songs, they are very pleasant to listen to..❤
@BeulahMunagala7 күн бұрын
Praise the lord...🙏🏻
@ammulu827810 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟🌟🙏🌟🙏🙏🌟🌟yes jesus amen
@j.catheraugustine413614 күн бұрын
The great song in the planet of the earth
@yavarnasrinivas16 күн бұрын
Please let me know the singer's name
@keerthanaGorati16 күн бұрын
More din
@VasundharaSalian17 күн бұрын
Supersong
@sarahalajangi875919 күн бұрын
Praise the Lord ❤ Dec 24th 2024
@normalplayer505720 күн бұрын
Devunike mahima kalugunugaka😅😅 Amen✝️🍮🍮✝️🥀
@jalakamkuppamma397321 күн бұрын
Jesus.B.Rekha❤❤🥰😊😊💖❤️🙏🙏👌👌👩🦰
@Helloabhi2.026 күн бұрын
Fullga padithe bagundu
@chigurupatirajkumari440527 күн бұрын
This is true Christmas, not other things must spread His sacrifice for us, and for whole world .
@chigurupatirajkumari440527 күн бұрын
This is true Gospel song we must spread this, Thank you Lord for thy sacrifice to save us, such a reched people we r
@TalariVinoda29 күн бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@vasanthb1290Ай бұрын
క్రైస్తవ్యములో, సేవ:- ఇతరుల కోసం చేసిన పనికి సాధారణ పదం పరిచర్య:- దేవుని పేరులో దేవునికి మరియు ఇతరులకు చేసే పనికి ఒక నిర్దిష్ట పదం: విశ్వాసులు ఎవరిని ఆరాధిస్తారు? విశ్వాసులు దేవునికి సేవ చేస్తున్నారా లేక సాతానుకు సేవ చేస్తున్నారా? యెహోషువ 24:15- యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. ఎర్ర సముద్రం, అరణ్యం, జోర్డాన్ నది దాటి, పాలు మరియు తేనె ప్రవహించే భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత కాలేబు, ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో చెప్పిన మాటలు అంటే కొత్త నిబంధనలో తిరిగి జన్మించిన, బాప్తిస్మం తీసుకున్న, క్రీస్తు కోసం జీవించే విశ్వాసిని పోలి ఉంది, క్రీస్తు కోసం జీవించడంలో or క్రైస్తవ్యములో రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి - 1.మీరు యెహోవాను / క్రీస్తును / దేవుణ్ణి సేవిస్తారు లేదా 2.మీరు సాతానును సేవిస్తారు కొత్త నిబంధన ప్రకారం- అపొస్తలులు చేసిన దేవుని సేవలో 1. తిరిగి జన్మించినవారందరూ / దేవుని కుమారులు/ ఆరాదించేవారు 2. శిష్యులందరూ, 3. ఉపదేశకులు 4. కాపరులు 5. సువార్తికులందరూ, 6.పెద్దలు 7. ప్రవక్తలందరూ, 8. అపొస్తలులందరూ దేవుని పనిలో పాలుపొందు పురుషులు మరియు స్త్రీలు అందరు దేవుని సేవకులు ఈ రోజుల్లో దేవుని సేవకులు అని పిలువబడే వారందరూ మీరు కాపరులు అంటే దేవుని సంఘము(రక్షింపబడిన విశ్వాసుల సమూహము or దేవుని ప్రజల సమూహము) యొక్క కాపరులు, కాపరుల యొక్క అర్థం మరియు బాధ్యతలు తెలుసుకొని మరియు మీ బాధ్యతలను నెరవేర్చండి, తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మీరు హెబ్రోన్ హైదరాబాద్ ఆధ్యాత్మికత యొక్క సాక్ష్యాన్ని నాశనం చేసారు. మీరు ఇతర పునాదులు వేయడానికి ప్రయత్నిస్తే మీరు అభివృద్ధి చెందలేరు (1కోరి 3:10). NOTE:- Br. భక్త సింగ్ గారి Co-Worker, Br. అగస్టిన్, హెబ్రాన్ Full time God Servent, Br. భక్త సింగ్ పుట్టినరోజు 6 జూన్ 1996 సందర్భంగా అపొస్తలుల సిద్ధాంతం ప్రకారం అపో, కా 2:42 ప్రకారం తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని పనిలో పాలుపొందే వారందరు దేవుని సేవకులని ప్రకటించాడు, ఇదే సత్యా వాక్యాని సరిగ్గా విభజించడము , కానీ ఇప్పుడు ఎందుకు తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని సేవకులు అనే తేడాలు ఉన్నాయి మరియు మేము హెబ్రోన్ సంఘ దర్శనము అపో, కా 2:42 అని అంటారు
@johnmosesorampati3714Ай бұрын
ప్రైస్ ది లార్డ్
@sorusrinivasarao4546Ай бұрын
Praise the lord 🙏
@sorusrinivasarao4546Ай бұрын
Super Song
@cravichandar5939Ай бұрын
Pranam unna songs
@narayanareddy6339Ай бұрын
Amen
@ChandraSekhar-sp1cwАй бұрын
Excellent lyrics and super voice, Hallelujah 👏❤️ 🙏🙏🙏
@vijayanandbondala2443Ай бұрын
Praise the Lord
@prabhakarmavuluriАй бұрын
Wonder full song glory to god
@srinivasaraodigumarthi5735Ай бұрын
నాకు ఇష్టమైన పాట చాలా సార్లు విన్నాను 🙏🏻🙏🏻
@justforchrist3213Ай бұрын
Vandanalu ayyagaru Amen 🙏
@VenkatK-w1xАй бұрын
E song anty istame
@johnweslykspchristiansongs1582Ай бұрын
Praise the lord
@narsummurtyАй бұрын
దేవా యేసయ్య 🙏😢 నాను నా కుటుంబం ని కాపాడు తండ్రీ 😢😢😢😢😢😢😢🙏
@prashanthikota5924Ай бұрын
Too fast
@distareditingАй бұрын
Mammu viduvani ma yessaya Mahima mahima ma yesu kristhu ke mahima
@godsword3105Ай бұрын
Amen ❤
@indirapriyanka30902 ай бұрын
Praise the Lord Anna
@FouziyaQueen-cu5zh2 ай бұрын
❤❤❤praise the lor
@sarithasiri64432 ай бұрын
Praise the lord Amen 🙏🙏🙏 superb song 🙏🙏
@LakshmiBillapati2 ай бұрын
ప్రైస్ ది లార్డ్
@JoshuaKing-r5s2 ай бұрын
Praise the Lord
@LakshmiBillapati2 ай бұрын
❤
@SeenuSrinivas-m9f2 ай бұрын
Praise the lord 🎉🎉🎉❤❤
@MangalaH-q5u2 ай бұрын
Nice song
@mailarimallikarjuna15482 ай бұрын
❤❤❤
@thatipilathika59922 ай бұрын
All glory to God in Jesus name Amen father all glory to God in Jesus name Amen father 🙇🙏