Пікірлер
@Sivasonuqw
@Sivasonuqw 25 күн бұрын
Your lier ra my jesus follow truth and non-violence ra read Bible well ,,, e situation ki Christian ki sambandam ledu
@praveenpandu3598
@praveenpandu3598 19 күн бұрын
Super sir miruuu... Congratulations you are eligible to 90% dhasama bagam to pastors...
@Sivasonuqw
@Sivasonuqw 25 күн бұрын
My jesus only holy god
@praveenpandu3598
@praveenpandu3598 19 күн бұрын
History cheppina.... Burra panicheydam ledu antee.... Ur 100% Gorree anukuntaa
@hubeyyardleyorcooper9944
@hubeyyardleyorcooper9944 3 ай бұрын
💘 promo sm
@sudarsanamgolla98
@sudarsanamgolla98 3 ай бұрын
మీరు టీవిలో కనిపించటంలేదు.మీగెలుపుకోరుతున్నాము
@harinationalist
@harinationalist 3 ай бұрын
ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ లో స్క్రిప్ట్ రైటర్ గా పని చేస్తున్నాను సర్.. కొన్ని కారణాల వల్ల టీవీలో కనిపించడం మానేసాను సర్..
@ashuelexstar
@ashuelexstar 3 ай бұрын
Hindi speaker here ..❤
@user-th1tb3nt4v
@user-th1tb3nt4v 3 ай бұрын
I couldn't understand as I am Marathi. But got the basic message. Hafeez Sayeed is poisoned ❤ Great news
@user-th1tb3nt4v
@user-th1tb3nt4v 3 ай бұрын
❤❤❤❤
@EDHOKATIESEDDAM
@EDHOKATIESEDDAM 3 ай бұрын
How much land and water is required for setting up this Company
@shivanireddy456
@shivanireddy456 4 ай бұрын
ఇదేంటి మనం అందరం కలసి కట్టుగా పనిచేయాలని, ఈ మత పరమైన అంశాలు మరచి పోయి అక్కడ పని చేస్తున్న పార్టీ నాయకులు ఎవరైతే మంచి చేస్తారో వారికి vote వేయండి🚩🇮🇳🙏👍
@aapkaabdul4108
@aapkaabdul4108 4 ай бұрын
BJP Bhakt …. Don’t give Spread wrong information … lot of scamsters are in bjp why ed is not behind them who has done big scams
@gujarathidattadri2756
@gujarathidattadri2756 4 ай бұрын
మాధవి లత గారు ఓవైసీ గాడు మహా లత్కోరు 40 ఏళ్ల అనుభవం ఉంది రాజకీయాలలో వాడు ఏమైనా గాని వాళ్ళ పార్టీ వాళ్లతో గొడవ చేస్తాడు జాగ్రత్తగా ఉండాలి భారత్ మాతాకీ జై
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 4 ай бұрын
Madhavi Latha Garu..we appreciate your dynamism...But take maximum care as you are stying in old city....🎉🎉
@narasingraobonela-vt8ii
@narasingraobonela-vt8ii 4 ай бұрын
Pakka gelupu paytm batchki cheppandi
@IbrahimKhan-sm1ic
@IbrahimKhan-sm1ic 4 ай бұрын
Asad is agent of Modi.
@Mahila2024
@Mahila2024 4 ай бұрын
Dnt worry he asked apology..seat is reserved then what’s the problem..he ll contest
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 4 ай бұрын
రాజేష్ ఒక క్రైస్తవ ఉన్మాది
@s_reddy
@s_reddy 4 ай бұрын
Nampally : MIM majority 2k . Bjp got 11k votes. Bjp nilabettaka potay...mim vodipoyedi..
@yadavnaragarla331
@yadavnaragarla331 4 ай бұрын
🎉🎉🎉jai shiva
@yadavnaragarla331
@yadavnaragarla331 4 ай бұрын
🎉🎉🎉jai sri krishna
@surendergoud6854
@surendergoud6854 4 ай бұрын
Muslims votes only Muslims Hindus should vote for hindu
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 4 ай бұрын
😂😂😂 1 శాతం కూడ ఓట్ బ్యాంక్ లేని బిజెపినీ చంద్రబాబు ఎందుకు భూస్థాపితం చేస్తాడు? ఎం ఉంది నీ బొచ్చులో బిజేపికి? వెంకయ్య నాయుడు ఎప్పుడో భూస్థాపితం చేసాడు బీజేపీని. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చెయ్యలేదు. నీ బీజేపీతో కలిస్తే చంద్రబాబుకు ఇంకా డ్యామేజ్. రేపు బీజేపీకి 190 సీట్లు కూడా దాటడం కష్టంగా ఉంది కాబట్టి అధికారము పోతే గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా చేసినా ప్రతి అవినీతి పనులను, ఆయన చేసినా గుజరాత్ లో జరిగిన రాజకీయ హత్యల కేసులను రాహుల్ గాంధీ తిరగతొడతాడు అని మళ్ళీ నితీశ్ కుమార్, జయంత్ చౌదరి RLD, అకాలి దల్, జగన్,చంద్రబాబు, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అవసరం అయ్యారు. ఎక్కువగా నీ బీజేపీని ఊహించుకోకు. నీ బిజెపిలో జగన్ కి , చంద్రబాబుకు అనుకూలముగా ఉండే వర్గాలు ఉన్నాయి. మీ ముసలోడు అధికారము కోల్పోతే కుక్క చావే ఇక. అసలే నిరుద్యోగం ధరలు అవినీతి మీద రామ మందిరంతో కవర్ చేద్దామన్న కుదరలేదు.
@durgavamsi1483
@durgavamsi1483 4 ай бұрын
Decoding??? andhuke babu 2019 lo vodipoyadu nayana....ikkada nastapoindhi TDP babu not BJP
@jakkulasambaiah7403
@jakkulasambaiah7403 4 ай бұрын
జై శ్రీ రామ్
@satyanarayanaguda4848
@satyanarayanaguda4848 4 ай бұрын
MIM/OWAISI: PLEASE NOTE AND ACCEPT. THIS IS NOT YOUR STRENGTH. NO STRATEGY IS REQUIRED. THERE IS NOTHING CALLED STRENGTH. THE Winning FORMULA IS 65::35 YESTERDAY OR TODAY. IN FUTURE 65 MAY BECOME 75/85 BUT NOT LESS. THIS IS THE SITUATION NOT ONLY IN OLD CITY BUT EVERYWHERE. MIM KIND ARE WAITING FOR SUCH MALTHUSIAN THEORY ALL OVER BHARATHVARSH SINCE QUIT INDIA MOVEMENT. THIS IS THE STRATEGY BEHIND DIVISION OF BHARATHA KHANDA/AKHANDA BHARATH
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 4 ай бұрын
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతుడికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు కదా . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు . తస్మాత్ జాగ్రత్త .
@shaikimran4424
@shaikimran4424 4 ай бұрын
Evaru Em chesina owaisi ni em pikaleru 😅😅😅
@meersiddiqui4526
@meersiddiqui4526 4 ай бұрын
Previous zahedalikhan editor siasat odee poyaru zahedalikhan was v strong candidate but mim win
@meersiddiqui4526
@meersiddiqui4526 4 ай бұрын
Asaduddinowaise win sure again hyd M P seat and he can easy win
@rakshithavidhya333
@rakshithavidhya333 4 ай бұрын
మాధవి లత మేడం గెలవాలి, గెల్పించండి🙏 ఆమెకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను🇮🇳🚩
@VoiceOfNationalist
@VoiceOfNationalist 4 ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩
@nagarjuna976
@nagarjuna976 4 ай бұрын
mim gone thz tym
@hamidha7298
@hamidha7298 4 ай бұрын
😂😂
@Facts1646
@Facts1646 4 ай бұрын
Dhammuntey aaapuko mim ni
@mohammademransohail1611
@mohammademransohail1611 4 ай бұрын
Cake wall for OWAISI Pin my comment OWAISI GOING TO WIN 5WITH 5LAKH VOTE
@bhanumurthy1000
@bhanumurthy1000 4 ай бұрын
గత పదేళ్లలో.. దేశంలో BJP హయాంలో జరిగిన అభివృద్ధి ==================== 53. సంపద సృష్టి - ₹ 187 లక్షల కోట్లు (14 రెట్లు పెరుగుదల) 54. బ్యాంక్ NPA లు - 11% నుండి 1% కి తగ్గించబడింది 55. ఆయుష్మాన్ భారత్ - 30 కోట్ల (ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం) 56. మొబైల్ తయారీ ప్లాంట్లు - 200 (100 రెట్లు పెరిగాయి) 57. ప్రయోగించబడ్డ ఉపగ్రహాలు - 64 నుండి 466 58. గ్రామ పరిశ్రమల అమ్మకాలు - 128000 కోట్లు (4 రెట్లు పెరిగాయి) 59. సెమీ హై స్పీడ్ రైళ్లు వందే భారత్ - 0 నుండి 50 60. ISRO బడ్జెట్ - 12600 కోట్లు (రెట్టింపు) 61. ట్రిపుల్‌తలాక్ రద్దు 62. BPL కుటుంబాల కోసం 3.5 కోట్ల పక్కా గృహాలను నిర్మించారు 63. సౌర శక్తి సామర్థ్యం - 74.30 GW (30 రెట్లు పెరిగింది) 64. పవన విద్యుత్ సామర్థ్యం - 42633 MW (రెట్టింపు) 65. పేదలకు ఉచిత రేషన్ 66. పొరుగు దేశాలలో మైనారిటీలపై జరిగే అణచివేత/ అఘాయిత్యాలకు ముగింపు పలికేందుకు CAA ని అమల్లోకి తీసుకురావడం 67. GST అమలు 68. రైతులకు నగదు బదిలీ 69. ఉగ్ర/నకిలీ నగదు చలామణిని అంతం చేయడానికి డీమోనిటైజేషన్ 70. అటల్ సేతు-భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెన 71. సుదర్శన్ సేతు-భారతదేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన 72. చీనాబ్ వంతెన-ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే వంతెన 73. అటల్ టన్నెల్-ప్రపంచంలోనే అతి పొడవైన హైవే సొరంగం 74. దేశంలో టెర్రరిస్ట్ దాడులకు ముగింపు 75. పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ & ఉగ్రకేంద్రాల ధ్వంసం 76. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఎయిర్‌స్ట్రైక్స్‌తో ఉగ్రమందను మట్టుబెట్టడం 77. గాల్వాన్లో చైనాను చావుదెబ్బ తీయడం 78. అజ్ఞాతవ్యక్తుల హస్తాల్లో.. అంతర్జాతీయంగా ఉన్న భారతవ్యతిరేక, భారతవిచ్ఛిన్నకర శక్తుల హతం 79. కతార్ ఉరిశిక్ష విధించిన 8 మంది నేవీ అధికారులను శిక్ష నుంచి తప్పించి క్షేమంగా వెనక్కు తీసుకురావడం. 80. ప్రభుత్వ నగదు బదిలీలను నేరుగా రైతులు/లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా, నిధుల దుర్వినియోగం ఆపి ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల ఆదా చేయడం 981. చంద్రయాన్ విజయం 82. విజయవంతమైన సూర్యుని వద్దకు ఆదిత్య ప్రయోగం 83. కాశీ కారిడార్ 84. మహాకాల్ కారిడార్ 85. ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు 86. ద్రవీకరించిన యూరియా 87. నేషనల్ వార్ మెమోరియల్ 88. కొత్త పార్లమెంట్ భవనం 89. రహదారి నాణ్యత సూచీ - 42 నుండి 88 90. పునరుత్పాదక శక్తి - 95.7GW (400% పెరుగుదల) 91. వ్యాక్సిన్‌తో భారతీయులనే గాక ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను కోవిడ్ మహమ్మారి నుండి కాపాడడం 92. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు 93. సూర్య ఘర్ పథకం ద్వారా ఇంటింటికీ ఉచిత విద్యుత్ 94. వీధి విక్రేతలకు తక్కువ వడ్డీ వద్ద ఋణాలు. మంజూరైన 48 లక్షల లోన్లు. 37 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిపిన వీధి విక్రేతలు. 95. స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) ద్వారా.. 100% బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన. నగరాల్లో నిర్మించబడ్డ 62.8 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని 4,335 నగరాలు. 96. స్వచ్ఛభారత్ (గ్రామీణ్) ద్వారా గ్రామాల్లో కల్పించబడ్డ 100% శానిటేషన్ సౌకర్యం. గ్రామీణ ప్రజలకు నిర్మించబడ్డ 11 కోట్ల మరుగుదొడ్లు. 97. రైతులు తాము పండించిన పంట నష్టపోకుండా.. నిల్వ & శుద్ధి కేంద్రాల సామర్థ్యం 2014 లో ఉన్న ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2023 కల్లా 23 లక్షల మెట్రిక్ టన్నులు ఏడాదికి (సామర్థ్యం 667% పెరుగుదల) 98. రైతులను & రిటైయిలర్లను అనుసంధానం చేసే మెగా ఫుడ్ పార్కులు - 2014 లో 2 ఉంటే, 2023 కల్లా అవి 24 అయ్యాయి. (1100% పెరుగుదల) 99. రైతుల నుండి రిటెయిలర్లకు పంటను చేరవేసే సప్లై చైన్ మేనేజ్మెంట్ మౌలిక సదుపాయాలు - 2014 కు ముందు 3.6 లక్షల రైతు లబ్దిదారులుంటే, 2023 కల్లా 20.8 లక్షల రైతులు లబ్ది పొందారు. (478% పెరుగుదల) 100. పంట రవాణా ఖర్చులో రైతులకు 50% సబ్సిడీ 101. 2014-15 తో పోల్చితే 2022-23 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో ప్రవేశం పొందిన 28% ఎక్కువమంది యువతులు. 102. జనధన్ బ్యాంక్ ఖాతాల్లో 56% మహిళలకు చెందినవే. 103. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించబడ్డ ఇళ్లలో 69% మహిళల పేరిట లేదా జాయింట్‌గా రిజిస్టర్ అయ్యాయి. 104. ప్రధానమంత్రి మాతృవందన యోజన క్రింద ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకున్న 4 కోట్ల మంది గర్భిణులు. 105. గర్భిణీ స్త్రీల పోషకాహారానికి ప్రతి ఒక్కరికి ₹5 వేల చొప్పున 4 కోట్ల మందికి అందించడం జరిగింది. 106. సురక్షితం కాని గర్భవిచ్ఛిత్తిని అరికట్టడానికి అమల్లోకి తేబడ్డ కొత్త చట్టం - మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2021.
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 4 ай бұрын
Voter list to be corrected , delete fake votes make sure poling is free & fair , without rigging booth capturing etc...hindus to make sure vote % is atlease 75%..to neutralise minority votes...
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou 4 ай бұрын
బీజేపీ ఓవైసీ కి పోటీ ఏ కాదు,ఇదంతా బీజేపీ ప్రచారం.
@kishanbabu1566
@kishanbabu1566 4 ай бұрын
Jai bjp
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 4 ай бұрын
Jai Sriram
@rameshpauti7804
@rameshpauti7804 4 ай бұрын
Jai shree Ram
@siddamprabhakar7049
@siddamprabhakar7049 4 ай бұрын
జై శ్రీరామ్
@sriramabhaktahanuma
@sriramabhaktahanuma 4 ай бұрын
Very good and in detailed analysis. I really like your simple way of delivery and bringing historical trends into the analysis. Keep it up brother. Your channel is going to go big.
@harinationalist
@harinationalist 4 ай бұрын
Thank you anna🙏
@hauksbyers2786
@hauksbyers2786 4 ай бұрын
జై శ్రీరామ్ అంటే అర్థం తెలుసా బాబు శ్రీరాముడు వారికి జయము కలుగు గాక ఇది ఒక ఆశీర్వాదము పెద్దలు ఇచ్చేది ఆశీర్వాదం ఇచ్చేవాడు గొప్పవాడా ఆశీర్వాదం తీసుకునేవాడు గొప్పవాడా జై అంటే జయం కలుగుగాక అని బతికి ఉన్నటువంటి యుద్ధానికి పోయేటట్టు వంటి వీరులకు జై జై అంటారు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు తాపీ ధర్మారావు గారు రాసినటువంటి పుస్తకము చదువుకో భారతీయ ఆధ్యాత్మిక గ్రంధాలలో మహనీయ ముహమ్మద్ అనే పుస్తకం చదువుకో సందేశ్ భవన్ హైదరాబాద్ చెత్త బజార్ పుస్తకం దొరుకుతాయి
@mdfirozkhan4232
@mdfirozkhan4232 4 ай бұрын
Modi lanti 10 mandi vachina asaddoddind ni odinchaleru dr ayi undi hindu muslim chesi 4 otlu sampadinchukundam ani chustundi ante kani ame matalu greeb vallaku and andariki okela chusela lev
@user-gw7rg8fs8e
@user-gw7rg8fs8e 4 ай бұрын
బి.జె.పి అంటే ముందే వెయ్యరు ఈ ముస్లిములు. పైగా అంత సంప్రదాయంగా చక్కటి బొట్టు పెట్టుకుని హిందూతనం ఉట్టిపడే మహిళ కంటే చస్తే వెయ్యరు. ఆమెని ఇంకెక్కడైనా నిలబెట్టటం మంచిది.
@Srihari_maguluri
@Srihari_maguluri 4 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతా కీ జై
@mohdnabiya2603
@mohdnabiya2603 4 ай бұрын
Assaduddin garu anu
@harinationalist
@harinationalist 4 ай бұрын
మీడియా పరిభాషలో గారు అనే పదాలు ఉపయోగించరు బ్రో
@asadalisyed9938
@asadalisyed9938 4 ай бұрын
నీ బాధ ఏందిరా నాయనా ఎవడు గెలిస్తే నీకెందుకు చదువుకోండి ఉద్యోగం చేయండి ఉద్యోగం సంపాదించండి లేకపోతే వ్యాపారం చేయండి ఈ పిచ్చ పిక్ వీడియోలు చేయకండి మత రాజకీయాలు చేయకండి అర్థమైందా బిడ్డ
@harinationalist
@harinationalist 4 ай бұрын
నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా అన్నా
@nanduriindira5210
@nanduriindira5210 4 ай бұрын
It's difficult job
@exploringemotions4953
@exploringemotions4953 4 ай бұрын
sc,st రిజర్వ్ అయితే క్రైస్తవుడు నాన్ లోకల్ అయిన రాజేష్ క్రైస్తవునికి ఎలా ఇచ్చారు???p. గన్నవరం లో sc,st లు రాజేష్ కంటే తోపులు వున్నారు.. వారికి టికెట్ ఇవ్వచ్చు కదా.. క్రైస్తవుడు, నాన్ లోకల్ అయిన రాజేష్ కి టిక్కెట్ ఇవ్వటం ఓటమి ఖాయం....
@exploringemotions4953
@exploringemotions4953 4 ай бұрын
TDP లో ఘోర, అత్యంత ఓటమి ఎవరికి రాబోతుంది అంటే వీ*కే.. ఆ రాజేష్ మహసేన గా*కి... వాడు అంబేత్కరిస్ట్ అంట,, అంబేత్కర్ ఏమైనా క్రైస్తవ మతం లోకి వెళ్ళాడా??? కానీ వీడు రాజేష్ క్రైస్తవ మతం లోకి వెళ్ళాడు... మళ్ళీ జై భీమ్ అంటాడు... వీ*కి ఓట్లు సున్నా....పవన్ కళ్యాణ్ ను తిట్టాడు 3 పెళ్ళిళ్ళు అని. , మళ్ళీ హిందువుల అమ్మాయిల్ని ఎత్తకొస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాడంట...కోపంతో అన్నాను అంటాడు.. నువ్వు కోపం తో అన్నా, నవ్యూతు అన్నా అన్నది నువ్యే కదా, చంద్ర బాబు నాయుడును, పవన్ కళ్యాణ్ ను తిట్టింది నీ నోరే కదా??? చంద్ర బాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు...మళ్ళీ ఇప్పుడు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు... మళ్ళీ.. కోపంతో అన్న. మందు తాగి అన్న... అంటే..ఓటర్లు vp గాళ్లు అనుకున్నావా? భే.. షూటర్...