మన మనస్సులో మరియు శరీరంలో శ్రద్ధ రావాలి అంటే చీర, పంచ ఖచ్చితంగా కట్టుకోవాలి. మన హావభావాలు గమనిస్తే అర్థమవుతుంది ఈ రహస్యం. ఇంగ్లీషులో బాడీ లాంగ్వేజ్ అంటారు. వదులుగా ఉండె చీర, పంచ కట్టు తీరు మనలో అశ్రద్ధని రానివ్వదు. అదే మనం వేరే వస్త్రాలు వేసుకున్నప్పుడు శరీరంలో మరియు మనసులో మనకు అంత శ్రద్ధ కనపడదు, భాద్యత లేనట్టుగా ఉంటాయి మన హావభావాలు. ఇంగ్లీషులో కేర్-ఫ్రీ అంటారు. మనసులో భక్తి భావన రావాలి అంటే శ్రద్ధ మరియు ఓర్పు ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. అయితే ఆ శ్రద్ధ మరయు ఓర్పు ఇతర వస్త్రాలలో పొందడం సాధ్యంకాదు అని కాదు కాని కష్టమైన సాధన. చీర మరియు పంచ కట్టులో శ్రద్ధ మరియు ఓర్పు పొందడం మరియ వటిమీద సాధన చేసి మన జీవితంలో-మనస్సులో భక్తి భావాన్ని పెంపొందించుకోవడం సులువు అవుతుంది. ఈ శ్రద్ధ మరియు ఓర్పు అనే గుణాలు కేవలం భక్తి మరియు ఆధ్యాత్మికత కొరకే కాదు, మనం ప్రపంచంలో మరియు సమాజంలో ఏ పని చేయాలన్నా అందులో సమతుల్యత చాలా అవసరం - ఇంగ్లీషులో బాలెన్స్ అంటారు. దానివల్లే బయట ప్రపంచంతో పాటు మన లోపలి మానసిక ప్రపంచంలో కూడా మనకు విజయం లభిస్తుంది. అందువల్ల మనకు సుఖం, శాంతి కలుగుతాయి. మనలో ఆ సమతుల్యత రావాలి అంటే శ్రద్ధ-ఓర్పు అవసరం. అందుకే మన భారతదేశం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత జనాభా ఉన్నాగాని, సమతుల్యత, శ్రద్ధ మరియు ఓర్పు ఉండడం వల్లనే అన్ని సమస్యలను నిలదొక్కుకొని ముందుకు ఎదుగుతుంది. మగవారు చాలామట్టుకు పంచ కట్టు వదిలేసినా ఆడవారు మాత్రం చీర కట్టు మానలేదు. అది మన భారత దేశాన్ని మరియు మన ఆధ్యాత్మిక సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ఒక కారణం అయిందని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు 🙏🏼.
@jayalaxmi98696 ай бұрын
Mari chera jaket kudataru kada swami
@varshinivarsha77656 ай бұрын
గురువుగారు మీ పాదాలకు వందనం గురువుగారు స్క్రీన్ పైన మంత్రాలు చూపించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varshinivarsha77656 ай бұрын
గురువుగారు మీ పాదాలకు స్క్రీన్ పైన మాకు అక్షరాలు చూపించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@vedarshvedarsh94107 ай бұрын
Thank you very much guruvugaaru.
@lakshminarayana21377 ай бұрын
మా ఇంట్లో 20 వుంటాయి 😂😂😂
@LavanyaReddy-g2p7 ай бұрын
Om namo Venkateswara namaha
@saivineela69208 ай бұрын
Sambogam chesthoo kanipisthunnaay ninna ivaala two days kanipinchaay Em jarugithundhi swamy Deniki sanketham
@prasadkumar24748 ай бұрын
Thank you sir
@BalagoniLingaswamy9 ай бұрын
B.vani.sri.thayku.guruge.machega.chapparu.❤❤
@priyankapriyanka214611 ай бұрын
Sri sharadhayainamaha Sharadhashambusha
@priyankapriyanka214611 ай бұрын
Tq guruji
@curtwaters6569 Жыл бұрын
😈 'promosm'
@mkr7345 Жыл бұрын
బల్లి ని చంపచ్చ?
@apd888997 ай бұрын
Deeniki reply ivvandi
@Arunodaya_Advocate79 Жыл бұрын
T cc c
@kirangopu6321 Жыл бұрын
Ammavari Diksha tisukunna Varu biksha ela cheyali vedeo cheyandi swamy maku konni anumanalu
@mowdgalya.t Жыл бұрын
Evvavachhu amma
@skanth7147 Жыл бұрын
Guruvugaru maa tallitadrulaku nenu aadapillini nenu daanmivvavachu maa annagaru gathincharu annaki aadapillale
@sukanyamogullapalli9583 Жыл бұрын
Thanks guruvugaru
@saisai9066 Жыл бұрын
Thank you so much guru garu 🙏🙏🙏🙏
@bramaiahmacharla7648 Жыл бұрын
Guruvugaru meku padhivadanalu....
@bramaiahmacharla7648 Жыл бұрын
Guruvugaru ki padabhi vadanalu
@bramaiahmacharla7648 Жыл бұрын
Guruvugaru gari ki padahabi vadanalu
@ananthalaxmilaxmi8321 Жыл бұрын
Tq guruji garu chala ckakkaga vivaricharu. Namaskaramandi