సుమారు అరవై ఐదు డెబ్భై యేండ్ల క్రితం వరకు యీ రకాలు పండించేవారు . తొలకరించి , వొకటి రెండు వర్షాలు కురిసిన తరువాత మెట్ట భూముల్లో యీ బుడమ , జిలమ , నల్ల వడ్లు [ రకాల పేర్లు] చల్లేసి గొర్రు తోలేసినంక నేల చదును కోసం పాపటం తోలేసి వదిలేసే వారు . ఎక్కువ యెత్తు పెరిగేది కాదు . మహా ఐతే రెండు , రెండున్నర అడుగుల యెత్తువరకూ పెరిగి పండేసేవి . వచ్చే పోయే వర్షాలకు 95 , 100 రోజుల్లో పంట కొచ్చేవి . వనరులు కుదిరితే యెకరానికి నాలుగు నుంచి ఆరు బస్తాల వడ్లు మాత్రమే పండేవి . గింజ నల్లగా పొట్టిగా వుండేది . బియ్యం నల్లగా , యెర్రగా వుండేవి . కరువు పంట అని కూడా పేరు . ఎందుకంటే యిబ్బందికర రోజులలో ముందుగా యింటికొచ్చే పంట కదా . వ్యవసాయదారులు యీ బియ్యం చద్దన్నంగా పెరుగుతో కలుపుకుని తిని వ్యవసాయానికి వెళ్తే మద్యాహ్నం వరకూ దృఢమైన పనులు చేస్తున్నా ఆకలి , అలసట వుండేవి కాదు .
@lalithadevaraj512419 күн бұрын
బాగాచెప్పారు 👌
@Grownatural-pk19 күн бұрын
Thanks madam😊
@Anjali-pnnu20 күн бұрын
👏👏
@Priya-d8z5s23 күн бұрын
Krishna Kamala ani kuda antaru
@Grownatural-pk23 күн бұрын
❤️
@KondhikondaSuman23 күн бұрын
Rakhi flower antaru hydlo
@Grownatural-pk23 күн бұрын
Ohh avnaa❤️
@Priya-d8z5s25 күн бұрын
Nyc..
@krishnakumaribattula327825 күн бұрын
Nyc
@Anjali-pnnu25 күн бұрын
Good information
@Grownatural-pk25 күн бұрын
❤️😊
@Ramcharan-yr2io26 күн бұрын
Very helpful 😊
@Anjali-pnnu26 күн бұрын
What about betel leaf
@Grownatural-pk26 күн бұрын
One more day to know the result 😊😊
@ganeshprasad984428 күн бұрын
Nijama nv ceppedi first time vintunna very good
@Grownatural-pk28 күн бұрын
@@ganeshprasad9844 nijame😊
@Priya-d8z5s29 күн бұрын
🙌🙌🫶
@KristaraoIndla29 күн бұрын
Good information babu
@Grownatural-pk29 күн бұрын
Thank you sir♥️
@gsubbarao2581Ай бұрын
Connect your Mobile number,,,please
@yugeshkumarSАй бұрын
I need mother culture. How to get this?
@Grownatural-pkАй бұрын
@@yugeshkumarS sure yugeshkumar garu.. 2-3days loo mekuu full details isthanu
@imranimmu3375Ай бұрын
Hi ani asa pettakhu Bye ani Badha pettakhu 😊
@Grownatural-pkАй бұрын
@@imranimmu3375 😂😂
@medagamanilkumarreddy2294Ай бұрын
Contact number
@Ina.chinnu_journeyАй бұрын
Sitha jada pulu
@krishnamusic7541Ай бұрын
Kodi punju chettu... Antamu memu...
@Ulliraju-tq6qbАй бұрын
పట్టు కుచ్చులు అంటారు
@ananthuchinny4172Ай бұрын
బాగుంది
@Anjali-pnnuАй бұрын
Why are you using turmeric
@Grownatural-pkАй бұрын
Turmeric aney di antibiotic gaa work chestadi... Roots ki infections rakunda protect chestadi.
@ugendramotupalli4022Ай бұрын
kunchem mee business pani meedhe kaakunda mammalni kooda pattinchukondi ayya
@Grownatural-pk29 күн бұрын
😂😂
@nagavenkatmallula9747Ай бұрын
Nice earthworms 😂
@harisrinivasveerubhotlapoe724Ай бұрын
చాలా బాగా చెప్పారు. ఒక చిన్న క్లారిఫికేషన్ సిమెంట్ కుండీలు వాడవచ్చా. దేనికి వాడరాదు. తెలియ చేయండి. ధన్య వాదములు.
@Grownatural-pkАй бұрын
సిమెంట్ పూల కుండీలు వాడొచ్చు.కానీ ఎక్కువ కాలం వాడుకోవాలంటే,తరచుగా మట్టిని మార్చుకోవాలి.ఎందుకంటే సిమెంట్ కుండీలు వల్ల సాయిల్ Ph అనేది పెరుగుతూ ఉంటది. థాంక్యూ సార్