అందరికీ నమస్తే,
నా పేరు కవిత, నేను సాధారణ గృహిణి ని, నేను నా ఆలోచనలు మీతో పంచుకోవాలని you tube channel మొదలు పెట్టాను, మన చానెల్ లో పూజా విధానాలు , నా లైఫ్ స్టయిల్ vlogs , షాపింగ్ వీడియో లు , మంచి useful tips , గోల్డ్ స్కీమ్ డిటైల్స్, మొదలైన వీడియోలు upload చేస్తాను, మీకు మన చానెల్ నచ్చితే తప్పక లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి, చివరగా subscribe చేసుకుని పక్కన ఉన్న గంట ను కొట్టి all లో పెట్టుకొండి , నన్ను ప్రోత్సహించాలని కొరుకుంటున్నాను ఇట్లు మీ కవిత 🙏
My mail ID
[email protected] instagram.com/kavitha_dumpala_official?igsh=MXVwanY4cWUwOWt1cQ==