ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేయాలన్నదే నా సంకల్పం.
అరుణాచల సమాచారం, రమణ మహర్షి సందేశాలు, సూరి నాగమ్మ లేఖలు, భక్తి విషయాలు, దైవ దర్శనాలు, మరెన్నో ఆథ్యాత్మిక విషయాల కోసం చానెల్ subscribe చేసుకోండి.
భగవంతుణ్ణి నమ్మి మానవ ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. అంతేకానీ గాలిలో దీపం పెట్టి "దేవుడా" అంటే ఉపయోగం ఉండదు.
సమాజంలో మీరు ఆర్థికంగా ఎదుగుతూ.. దైవ మార్గంలో ప్రయాణించండి. ఆర్థికం మరియి ఆథ్యాత్మికం రెండూ మనిషి మనుగడకు అవసరమని గ్రహించండి.
కష్టపడి పనిచేసి ఆర్థికంగా జీవితంలో గెలవండి. జ్ఞానాన్ని సంపాదించి ఆథ్యాత్మికంగా ఎదగండి.
అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచలా !!
ఓం నమో వేంకటేశాయ!!
ఓం నమో భగవతే శ్రీ రమాణాయ !
contact mail :
[email protected]వివరాలకు: 91 9603 838 838