Anna George bush Anna send chestara Plz ma pranthaniki piludamani vakya paricharya kosam
@PastorPavanBabu5 күн бұрын
Mee number pettandi.. Nenu Contact Send Chesta
@ravikumarr8207 күн бұрын
Church rapture ki daggara ga vellabothunama brother this year
@PastorPavanBabu7 күн бұрын
Yes...
@veeraswamymanelli72787 күн бұрын
అయ్యా గారు మీకు వాక్యం అవగాహనలేదు
@veeraswamymanelli72787 күн бұрын
100'/.wrong
@holy_voice_team58778 күн бұрын
Full message?? Link
@bunnyvivaram58009 күн бұрын
🙌🙌🙌🙌🙌🙏🙏🙏
@RichardsonBarigala12 күн бұрын
Full msg
@ravikumarr82024 күн бұрын
Please do video about Antichrist
@PastorPavanBabu22 күн бұрын
Sure brother
@ri622628 күн бұрын
Amen 😢😢😢😢😢😢😢
@ravikumarr82029 күн бұрын
Trump next year jews 3 rd temple construction kosam remaining islamic countries tho agreement complete chesaye avaksam vundha? Anna
@PastorPavanBabu29 күн бұрын
అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది... ట్రంప్ పరిపాలనా కాలములో భయాంకరమైన సంగతులు మనం చూడబోతున్నాము.
@ravikumarr82029 күн бұрын
Miru upload chesina old red heifers video lo dout anna aaa suddha jalam ayyaka apaavitruliyna 4 guru yajakula ni em chestaru ?
@PastorPavanBabu29 күн бұрын
ఆ యాజకులు ఒక దినము తర్వాత శుద్ధులు అవుతారు... సంఖ్యాకాండము 19:9 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి. సంఖ్యాకాండము 19:10 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.
@ravikumarr82029 күн бұрын
Apaavitruliyna 4 guru yajakula nu em chestaru anna last lo?
@ishupriya3006Ай бұрын
Praise the lord ayyagaru God bless you good massage 😢
@ravichintada7530Ай бұрын
పరిశుద్దాత్మడు అల్లరికి కర్త కాదు అనే విషయము మారిపోయారు మీరు.... వ్యాఖ్యలను కలిపి చేరపకూడదు,
@Rosand777Ай бұрын
Praise the Lord pastor.
@PastorPavanBabuАй бұрын
Praise the Lord Sir
@Firewords678Ай бұрын
Praisethe lord ayya garu 🙏
@dr.nehemiah1992Ай бұрын
Amen🙌Halleluya
@DonadriSrinu-e5iАй бұрын
❤❤❤
@AnilKumar-rd5ooАй бұрын
Gundenu chilchukoni gude lothulloki poendhi anna ee paata
@allinonehandtv3429Ай бұрын
ఎవడ్రా వీడు? ఇప్పటిదాకా ఈయన పేరు విని గొప్ప మేధావేమో అనుకున్న 😂. ఇంత అజ్ఞాని అని ఇప్పుడే వింటున్న. అసలు దూత పని ఏంటంటే? తన ప్రభువు మాటని యధాతధంగా చెప్పేవాడు. Ex: ఒక రాజు ఒక లేఖనం రాసి దూతకు ఇచ్చి ఇంకో రాజ్యానికి పంపితే, ఆ లేఖలో ఉన్నది ఉన్నట్టు అంటే రాజు మాట్లాడినట్టే మాట్లాడే దూత.
@PastorPavanBabuАй бұрын
ఓ మహా జ్ఞాని నీకు దైవత్వమే అర్ధం కాలేదు... ఆత్మీయ విషయాలు ప్రకృతి సంబంధులు అర్ధం కాదని నా బైబిల్ చెప్పింది. ఒక సేవకుని ఎలా సంభోదించాలో తెలియని నీ కుసంస్కారం మాకు లేదులే అయ్యా...! నువ్వు నమ్మకపోతే పరలోకంలో కరెంట్ ఏమి పోదులే బాబు....
@NagamaniMudhavathАй бұрын
❤❤🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
@SUSMITHASUSU-uh9hgАй бұрын
Amen ❤❤❤
@simonsuryasimonsurya2066Ай бұрын
దేవుడు త్వరగా రాబోతున్నడు
@HarishVurimella-bg2tiАй бұрын
Amen,"praise the god"
@VijayKumar-xd6tcАй бұрын
Praise the Lord brother
@VijayKumar-xd6tcАй бұрын
❤
@rmahimahir9612Ай бұрын
అన్న ఫుల్ message petara
@PastorPavanBabuАй бұрын
Ledu Bro
@rmahimahir9612Ай бұрын
@PastorPavanBabu ok అన్న tq
@HappyBeignets-zi3fkАй бұрын
🇮🇳👉🇮🇱 అయ్యగారు తప్పు. దూతలు అనబడిన వారు దూతలు... దేవుడు ఈ లోకమందు నివాసం చేయజాలడు...😮 ఆయన ఎవరినైనా పంపిస్తాడు... వారి ద్వారా ఆయన కార్యాలు చేయించుకుంటాడు.... దూతలు సహాయం చేయువారు...😮.......... దేవుడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు..... ఆయన మార్పులేని వాడు.....😮 వాక్యాన్ని అర్థం చేసుకోలేక మారుస్తున్నారు.... జాగ్రత్తగా పరిశీలించండి❤❤ అయ్యగారు❤❤❤❤❤
@PastorPavanBabuАй бұрын
లోకముతో సహా ఈ విశ్వమంతా దేవునిలోనే సృజింపబడింది... అలాంటప్పుడు దేవుడు ఈ లోకములో నివసింపడు ఎలా చెబుతున్నారు..? క్రీస్తు ఈ లోకాన్ని వెయ్యేండ్లు పాలిస్తాడు అనే లేఖన సత్యం మీకు తెలియదా...?
@TRUTH-p6eАй бұрын
No no, rahasya rakada ledu
@iforjesuschrist777Ай бұрын
వావ్, దేవునికే మహిమ, ప్రత్యక్షంగా లేనందుకు చాలా బాధ పడుతున్న ❤❤❤❤
@kamireddymanohar8716Ай бұрын
Amen ❤️ hallelujah 😇 thank you so much lord Jesus Christ of Nazareth 😇🎉🎉🥳🥰🥰