🚩జై వీర బ్రహ్మా జై గోవిందమాంబ జై🚩 జై వీర బ్రహ్మ జై అచల నంద స్వామీ జై 🚩శ్రీ విరజానంద స్వామీ జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@psreenuvasulu722910 күн бұрын
Jai Veera Brahma ji Govinda mama ji
@nagarajvishwakarma128812 күн бұрын
జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.....
@RS09711Ай бұрын
టైఫాఇడ్ జ్వరానికి చెప్పండి సార్
@bixhapatigunti4978Ай бұрын
ఓం నమో నారాయణాయ నమః
@rajayyapukkala8521Ай бұрын
Jai brahmmayya
@ravikarnakanty2940Ай бұрын
Om namo verabramahne namaha✊👍
@dhanptaraidu60702 ай бұрын
Guru Deva
@vasudsp39222 ай бұрын
Jai Veera Brahma seamy
@ramakrishna91212 ай бұрын
Jai. Verabramhama🙏🙏🙏🙏🙏🙏
@SamgameshwarChary2 ай бұрын
Jaiveerabramma Jai govindamamba jai
@PalamKumari2 ай бұрын
Om namo Veera brahmendra Swami name namaha ❤❤❤
@kumarrk43 ай бұрын
🙏🙏
@anilgold963 ай бұрын
నమో విశ్వకర్మణే...🙏 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః..🙏 ఆచార్యలు రథయాత్ర చాలా బాగుంది. కానీ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బదులు ఏదైనా వీరబ్రహ్మేంద్రస్వామి పాటనో లేదా విశ్వకర్మ పాటనో వేస్తే ఇంకా బాగుంటుంది అని నా మనవి. 🙏
@vadlapudibalabhaskar44063 ай бұрын
🙏🙏🙏
@mohdgoush50543 ай бұрын
🙏🙏i
@kurellaramachary77414 ай бұрын
చాలా బాగా చెప్పారు బాస్ వీరబ్రహ్మేంద్రస్వామి కీ జై
@మహాశ్రీచక్రపీఠం4 ай бұрын
చాలా గొప్పగా చెప్పినారు ఆచార్య వీరబ్రహ్మేంద్రస్వామి అని మాత్రమే పలకడం అలవాటు చేసుకోవాలి. బ్రహ్మం గారు లేక బ్రహ్మం లేక వీర బ్రహ్మం ఇటువంటి పదాలు పాలకవద్దు.
@aakaramnaveenkumar80644 ай бұрын
👌🏻👍🏻🙏🏻
@bankgoldappraiser4 ай бұрын
బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు
@drumasaraswathivoleti47424 ай бұрын
ఊరి పేరుతోనే పిలుస్తున్నాం అంటారు.ముందు ఊరి పేరు మార్పించాలి...జిల్లా,రాష్ట్రాల పేర్లే మారుస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అని మార్చరా.....
@maharajaramu5554 ай бұрын
జై వీరబ్రహ్మేంద్ర స్వామి
@rameshbabut31664 ай бұрын
❤❤❤🎉🎉
@నమోవిశ్వకర్మణేరంగువారు4 ай бұрын
సూపర్ బ్రదర్
@chotuschannel19595 ай бұрын
Baby girl symptoms Ela untay mam
@chotuschannel19595 ай бұрын
Pregnancy lo
@eswar9275 ай бұрын
జై వీరబ్రహ్మేంద్రస్వామి వారికి
@pavannagandlapavannagandla66755 ай бұрын
జై వీరబ్రహ్మ జై గోవిందమాంభజై
@EswarKumar-s5g6 ай бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు చాలదన్యవాదలు జై శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి 🙏🙏🙏
@EswarKumar-s5g6 ай бұрын
🙏🙏🙏👌జై శ్రీవీరాబ్రహ్మేంద్రస్వామి
@k.sarithak.saritha91396 ай бұрын
❤🎉 👍😢ma😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉😢😢😢
@siddiviswarupacharichinna2577 ай бұрын
జై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై
@SitacharySitachary7 ай бұрын
Good day
@rudrasrimusic7 ай бұрын
జై వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః
@_viswabrahmin_status_7 ай бұрын
Jai chary
@ksacharya88887 ай бұрын
అద్భుతమైన స్వామివారి దివ్య క్షేత్ర దర్శనం కన్నుల పండువగా చూపించావు....ఆ దివ్య మఠం 12 ఆమడల పట్నమవుతుందన్న స్వామివారి దివ్య కాలజ్ఞాన వాక్యాలు నిజమయ్యే రోజులు దగ్గరపడుతున్నాయి....కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారినీ దర్శించిన వారి జన్మ చరితార్థం......ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః
@rameshacharya62528 ай бұрын
🙏
@kadiyalaanjaneyasastrychannel8 ай бұрын
ఓం నమో వీర బ్రహ్మణే🙏🕉️🛕⛳🙏 చాలా మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు ఇంతవరకు వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో ఇటువంటి వీడియో నేను ఇంతవరకు చూడలేదు విహంగ వీక్షణం ద్వారా చాలా కనులవిందుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్త కోటి అంటే ఎలా ఉంటారో నిజంగా కోటి మంది జనంతో చూపించినట్టుగా ఉంది చాలా సంతోషం మీ ఛానల్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు ⛳🙏🕉️⛳
@umamahesh15798 ай бұрын
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@anasurishankar95068 ай бұрын
Brahmendra swamy ki jai
@veggalamjyothi51568 ай бұрын
Jai brahmendra swamy 🕉️🙏🕉️🙏
@veggalamjyothi51568 ай бұрын
Jai brahmendra swamy
@SATHYASAI-ld4pb8 ай бұрын
Jai shree ram ❤❤
@kurubatimmareddy85348 ай бұрын
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కిి జై❤❤❤
@drumasaraswathivoleti47428 ай бұрын
బాగా చెప్పారు....స్వామి అనే అనాలి....ఆనాడు ఎక్కువ మందికి తెలిసినా సంతానం ఎక్కువ, వారికి భోజనాదులు సమకూర్చడం కోసం వృత్తులతోనే సరిపోయేది....నేడు అందరూ చదువుకుంటున్నారు....విషయాన్ని విశ్లేషించి తెలుసుకుంటున్నారు. మనకు తెలియని పురాణకాలంలోని రాముడు మనిషే..కానీ ధర్మాన్ని నడవడం వలన రామచంద్రస్వామి,రాములవారు అంటున్నాం. వీరబ్రహ్మంద్రస్వామి చరిత్రకు అందిన వ్యక్తి.స్వామి బోధించిన తత్వాలు,కాలజ్ఞానం,ఆత్మతత్వం,యోగసాధన,సాంఘిక సమానత్వం,మహిమలు. అన్నీ వాస్తవాలేకదా . కథలు విని ఆచరించేవారు .వాస్తవం అంగీకరించలేరు ...ఎందుకో మరి.....అయినా సత్యంతెలుసుకునే వారు తెలుసుకుంటారు.. నమోవీరబ్రహ్మేంద్రస్వామిన్యేనమః
@ksacharya88888 ай бұрын
అలాగే మీ భక్తి నాశనం అయ్యి,,మీకు జ్ఞానం కలుగుగాక..దైవ స్వరూపుని "గారు" అని పిలిచే మీ దిక్కుమాలిన భక్తి నశించి,సద్బుద్ధి కలుగు గాక.
@ksacharya88888 ай бұрын
అవును మీకు స్వామివారు కనబడతారా....? మహా మహులకే కనిపించని స్వామివారు మీకు కనిపిస్తారా నాయనా....నోటితో నవ్వరు....అవును స్వామివారే నా ఇంకా,మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు కనిపిస్తారా....? ఈ సారి కనిపిస్తే,కాస్త ఎలక్షన్ల ఫలితాలను గురించి అడిగి చెప్పారా ......
@మహాశ్రీచక్రపీఠం8 ай бұрын
చాలా బాగా చెప్పినారు ఆచార్య. ఏ దేవుడిని గారు అని పిలవం అలా గారు అని పిలిస్తే ఆయన గారు దేవుడు కాడు ఎవరి అభిప్రాయాలు వారివి మీ అభిప్రాయం మీది. మా అభిప్రాయం మాది. మాకు వీరబ్రహ్మేంద్రస్వామి దేవుడు. మేము బ్రహ్మం గారు అని ఎప్పుడు పిలవం. మరీ ప్రేమగా జేజినాయన అని కూడా అనుకుంటాం. . నేను చదువుకున్న విద్యా నేర్చుకున్న విజ్ఞానం ఇది. ఎవరు నేర్చుకున్న సంస్కారం వారిది. కొంతమంది వీరబ్రహ్మం దార్షిణికుడుఅని మరికొంత మంది విప్లవకవి అని ఇంకా ఎన్నో రకాలుగా అంటూనే ఉన్నారు. మాకు వీరబ్రహ్మం గారు కాదు. వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే వీరబ్రహ్మేంద్రస్వామి దేవుడు. మా దైవం వీరబ్రహ్మేంద్రస్వామి
@Veerabrahmendra1238 ай бұрын
వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని గారు అనొచ్చు అండి ఏమి తప్పు లేదు... మీరు కొత్త కొత్తవి సృష్టించ వద్దు... స్వామి వారు ఆ నాడు సంఘాన్ని ఉద్దరించడానికి ఎన్నో పనులు చేసారు... కావున అప్పటి నుంచి స్వామి వారిని బ్రహ్మం గారు అని పిలిచేవారు... ఒకానొక సందర్భం లో స్వామి వారే స్వయానా వారిని బ్రహ్మం గారు అని పిలవడం చాలా ఇష్టం అని సెలవిచ్చారు... ఓకే నా... తెలిసి తెలియని మిడి మిడి జ్ఞానం తో ఎదో చేద్దాం అనుకోకండి.... ధన్యవాదములు