నేను వేసిన కొలతలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయల్లో పులుపు తక్కువగా ఉందేమోనండి మీరు ఒకవేళ పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్న సరే ఘాటుగా ఉంది అంటే కొన్ని డేస్ కి అది అడ్జస్ట్ అయిపోతుందండి
@varshitaskitchenАй бұрын
ఒకవేళ ఉప్పు సరిపోలేదు ఏమో
@user-gz5ip1xo3xАй бұрын
నువులు బదులు పెసర పప్పు వేయవచ్చా sis
@varshitaskitchenАй бұрын
Thank you so much Andi నేను ఎప్పుడూ నువ్వులే వేస్తానండి పెసరపప్పు వేస్తారో లేదో నాకు తెలియదు
@user-gz5ip1xo3xАй бұрын
Kk
@vramaraju8343Ай бұрын
మేడం గారూ నేను చాలా వీడియో లు చూసాను,,,, కొందరేమో నాలుగు గిన్నెల ముక్కలకు ఒక గిన్నె కారం,,,,,, ఒకరేమో ఐదు గిన్నెల ముక్కలు,,,,,,,,,,,,, ఇంకొకరేమో ఆరు గిన్నెల ముక్కలు.......... మీరేమో ఎనిమిది గిన్నెల ముక్కలకు ఒక గిన్నె కారం,,,.. ఆవపిండి,,, చేబుతున్నారు,,,,,,,, 4....5.....6 .. 7.....8.... ఏది కరెక్ట్ మేడం ....
@AmmasFoodWishesАй бұрын
😂😂😂 Good question friend
@varshitaskitchenАй бұрын
Thank you so much Andi.. Maa Amma tarapu , maa attayya vallu ide vidhanga pedatharu.. Nenu kuda prati samvathsaram idhe kolathala tho peduthunnanu. Okka sari ee kolathala tho try chesi chudandi.. mukka metha padakunda undi taste adiri pothundi.
@veenapasupuleti2555Ай бұрын
Mejar ment anedi 4 5 8 ki deferent unnay nenu chala videos chusanu kani pulupuku taggattuga mukkanubbatti kuda untundi....😊 Konni veshayalu chakkaga chepparu different ga 👌