రాజకీయ దోపిడీ కంటే నయం.. ఈ దొర వృత్తి ని నమ్ముకుని బతుకు టున్నారు. ఓటని నోటుకు అమ్ముకునే లోఫర్స్ కంటే నయం. ఉచిత పధకాలకు ఆశపడి, ఆధారపడి సోమరిపోతులలాగే బతికే.. వాళ్ళకంటే.. ఈ కోయ దొర నయం. శాస్త్ర జ్ఞానములేని సుంఠలకన్టె.. వెయ్యి రెట్లు నయం. నమ్మే వాళ్ళు నమ్ముతారు.. లేకపోతే నష్టం లేదు.. ఇష్టమయిన వాళ్ళు నమ్ముతారు.. శాస్త్రం, జ్ఞానానికి సంబంధించినంత వరకు పాటించచ్చు.. దొంగ సాములకు పబ్లిసిటీ ఇచ్చే ఛానల్స్ కు మసాలా. 🙏🏽
బాబు ఒక స్థలం మా నాన్న నా పేరు మీద ఇచ్చిన నా చేతికి అమ్ముకునే పరిస్థితులు లేవు.అక్కడ ఊరు పెరగదు.ఎవరూ కొనరు
@KurammasettyChittibabu3 күн бұрын
వీళ్ళ జాతకం వీళ్లకు తెలిస్తే మనకెందుకు చెబుతారు
@KurammasettyChittibabu3 күн бұрын
రేటింగ్ కోసం
@prasadans89053 күн бұрын
ఎవరు ఇవి నమ్మకండి జీవితాలు నాశనం ఐపోతాది
@RELLAVENKATANARASAMMA4 күн бұрын
గురు గారు బాగా చెప్పారు నా జాతకం
@lathasrinivas96314 күн бұрын
మా పెదమ్మ వల్ల అమ్మయి ధి కన్యారాశి హస్త నక్షత్రం తన సొంత గృహము కొనబోతుంది మీరు యేమి చెప్పిన అవి జరగవు గృహయోగం వుండదు అంటున్నరు యిధే కన్యారాశి వారు చాల మంది సొంత గృహము కొంటున్నరు ఈరోజే advance యిచ్చి aggreement కూడా రాయించుకున్నారు మీరు చెప్పినావు అన్నీ అబద్ధాలే
@srividyavl11323 күн бұрын
Avnu...kone avakasam undi.....memu kuda ade panlo unnamu.devudi daya valla antha avvalani korukuntnanu
@sravanthisravanthi70684 күн бұрын
Real sir
@VenkiAdapa4 күн бұрын
Fake news fake lordra
@swamykonakala14265 күн бұрын
Starts 3:43
@darmamahendharreddy11875 күн бұрын
Miru cepedi nijamena
@pinkyparnika20355 күн бұрын
Every month ilane cheptunnaru
@sritechtelugu12155 күн бұрын
Arunachala shiva 🙏🙏🙏
@venkateshchowdhry78406 күн бұрын
Guru ji namaskar
@laharisupriya61536 күн бұрын
నేను నమ్ముకున్న ఆయన
@ChintapakDumdum-x9y6 күн бұрын
ఇలాంటివి గతా 15 సమస్రం నూడి విటునం గాని. మీరు ఏమి దేవుడుల మార్చడానికి
@Sk_royal1_236 күн бұрын
Correct chepparu swamy 🙏🙏🙏🙏 ma hasband kuda ellane poyaru 😭😭😭😭😭
చాలామందికి ఇంకొక విషయం చెప్పాలి అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇతరులకి వెళ్ళకండి ఇతరులని ముట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఆరోజు ఏదో శుభకార్యం ఉండొచ్చు లేదా వాళ్ళు ఆ రోజు ఏదో గుడికి వెళ్లాలని ప్లాన్ చేసుకొని ఉండొచ్చు ఏదో ఎవరో పూజకి పిలిచినట్టు ఉన్నారు దానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉండొచ్చు. మీరు వెళ్లి ముట్టుకొని వాళ్ళ ఇల్లు అపవిత్రం చేస్తే వాళ్లు తెలియకుండా గుళ్ళల్లో కి వెళ్తే. పూజలకి వెళితే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది అందుకే అంటారు ఏం పాపం చేశానో నాకు ఈ కష్టం వచ్చింది అని.
@gayathrilanka198211 күн бұрын
చాలామంది ఆలోచించని విషయం ఏంటంటే నాన్వెజ్ అంటే ఏంటి చనిపోయిన జంతువు కదా చనిపోయిన దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు dead body తెలుగులో శవం అంటారు. మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టుకొని పూజ చేస్తే ఫలితం దొరుకుతుందా మీరే ఆలోచించాలి. మాంసాన్ని మన కడుపులో ఉంచుకొని పూజ చేస్తే ఫలితం దొరుకుతుందా మీకు ఆలోచన రావట్లేదా. ఇంట్లో శవం ఉన్నప్పుడు మన పూజ చేస్తామా? 11 రోజులు 12 రోజులు దీపమే పెట్టం కదా. మరి నాన్వెజ్ తిని దీపం పెట్టి గుడికి వెళ్తామని ఎలా అనుకుంటున్నారు. ఏమాత్రం తెలియకపోతే ఎలా జనాలకి తెలియకుండా చాలా తప్పు చేసి పాపం మూట కట్టుకుంటున్నారు.