Already కలుప్ peekina dhantlo vadhu unna dhantlo peeki ila neet ga cheyandi😂
@ashokkumar143877 күн бұрын
Drum seed ki work avuthadha
@chandra84779 күн бұрын
1.భారీగా కలుపు ఉంటే, ఇది అంతగా ఉపయోగం ఉండాదా?. 2. భారీగా ఉంటే ఏదైనా పరికరం ఉందా?
@ShivaMusic99667 күн бұрын
లేదు.
@BCGoud10 күн бұрын
Krindi pandlu gyap podavu entha
@ShivaMusic996610 күн бұрын
3 inch gap & 4 inch podavu
@GangadharBondla-t9u11 күн бұрын
E work Pilakalu eakkuvaravadaniki anthe kalupu thiyadaniki kaadhu
@ShivaMusic996610 күн бұрын
Yes ,Chinna kalupu pothadhi 1cm to 2cm size
@dr.appalarajukonni55115 күн бұрын
ఈ చిన్న పనిముట్టు తో మీరు లాగుతున్నట్టు మాత్రమే వీడియో లో కనిపిస్తుంది. కలుపు మొక్కలను ఈ పని ముట్టు పీకుతున్నట్టుగా కనపడడం లేదు. ఫుల్ వీడియో, జూమ్ చేస్తూ కలుపు మొక్కలను బయటికి లాగుతున్న వీడియో పెట్టగలరు.