Пікірлер
@user-pd4bd5bn9r
@user-pd4bd5bn9r 3 күн бұрын
మంచి వివరణ ఇచ్చారు బ్రదర్ Praise the lord
@lovelylikaaa1444
@lovelylikaaa1444 8 күн бұрын
Woww super explanation sir Praise to lord And Stay blessed may lord shine up on u😊🙌🏻
@matakatlajoy6043
@matakatlajoy6043 9 күн бұрын
Excellent Pastor garu God bless you
@rajendraprasadboyalapalli6856
@rajendraprasadboyalapalli6856 9 күн бұрын
Thankyou Brother vandanalu Very good explanation
@BoggulaTiruapl
@BoggulaTiruapl 10 күн бұрын
Praisethelord....brother..vivarana...chalabagundi....
@Max_-_-2324
@Max_-_-2324 14 күн бұрын
Praise the lord sir , Hinduvula prasadam thinacha mana mind lo alanti intentions levu just normal food anukoni thinacha bible prakaram meru oka sari chepandi andhuku ante prathi Hinduvu adina chese tappudu puja chese chestharu ga even panta padinche tappudu kuda kose tapudu kuda oka sari reply evagalara
@brahmmientertainments3130
@brahmmientertainments3130 15 күн бұрын
పరమగీతం చదివి అర్థం చెప్పండి పాస్టర్ గారు
@Dr.usharani-blessed
@Dr.usharani-blessed 17 күн бұрын
Praise the Lord brother garu.Mee videos chala useful ga ఉన్నాయి మాకు.ప్రకటన గ్రథము వివరణ గురించి చాలా videos chustuna but your explanation is good and very useful comparatively.GOD gifted knowledge brother. May GOD use you more powerful in his precious work.all glory to GOD ALMIGHTY haleluya 🙌 🙌🙌🙌
@mossespk
@mossespk 17 күн бұрын
All Glory to our Lord sister. Thank you and God bless you. Please share with your known Christian brothers and sisters so that many more will be blessed. As we are in end times, Study of Revelation should be an important part of our Bible studies
@Dr.usharani-blessed
@Dr.usharani-blessed 16 күн бұрын
@@mossespk sure brother garu I will 🙏
@brahmmientertainments3130
@brahmmientertainments3130 18 күн бұрын
నీకు దమ్ముంటే యేహెక్కెలు 23:21 వివరించు
@mossespk
@mossespk 15 күн бұрын
యెహెఙ్కేలు 23:21 వివరించడానికి కావలసినది దమ్ము కాదు, దేవుని వాక్య జ్ఞానము. అర్ధం చేసుకోడానికి కావలసినది ఆవేశం కాదు, ఆలోచన. Read నిర్గమకాండము 20:1-4; యెషయా 44:14-19 అధ్యాయము పూర్తిగా చదవాలి. దేవుడు రెండు పట్టణాలను గూర్చి (షోమ్రోను, యెరూషలేము - యెహెఙ్కేలు 23: 4) ఇద్దరు వ్యభిచార స్త్రీలు ఒహొలా ఒహొలీబా లా పోల్చి వారు చేసిన పాపము చూపించి మాట్లాడుతున్నారు. ఆ 2 పట్టణాలు ప్రారంభ దశ నుండే ఇశ్రాయేలు ప్రజల వలన విగ్రహారాధనను నెలవై పోయాయి . ఆ మాటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడింది. యెహెఙ్కేలు 23:21. యౌవనకాలమందు (పట్టణపు ప్రారంభ దశ యందు) నీవు (యెరూషలేము పట్టణము) ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి (విగ్రహారధన చేసే ఐగుప్తులో 1100 BC లో యెరూషలేము ప్రజలు ముందు ఎలా విగ్రహారాధన చేసారో ఆ సంగతి) జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును ( ఆ విగ్రహారాధన ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన యెరూషలేము పట్టణములో 1000-605 BC లో మళ్ళీ విగ్రహారాధన చేయాలని) చేయవలెనని నీవు చూచుచుంటివి. Repent and Believe in Jesus Christ who loves you and died for your sins
@brahmmientertainments3130
@brahmmientertainments3130 15 күн бұрын
@@mossespk సరే వివరించండి పాస్టర్ గారు
@Dr.usharani-blessed
@Dr.usharani-blessed 21 күн бұрын
Very well explained brother garu.thank you.thank you JESUS.may GOD bless you with more of his knowledge.all glory to GOD ALMIGHTY 🙌🙌🙌🙌
@mossespk
@mossespk 20 күн бұрын
Amen and All Glory to Lord God Almighty in Jesus name
@Mounika-world62
@Mounika-world62 24 күн бұрын
Tq bro from explanation
@busha3512
@busha3512 28 күн бұрын
Super.... brother 🙏👍
@Kumar.k123
@Kumar.k123 Ай бұрын
వందనాలు బ్రదర్
@YSREDDY133
@YSREDDY133 Ай бұрын
Praise the Lord 🎉🎉🎉
@60mercyvelagaleti82
@60mercyvelagaleti82 Ай бұрын
Brother meetho matladali brother plz brother
@mossespk
@mossespk Ай бұрын
Amma, nenu Indialo lenu. ee WhatsApp number note chesukondi. Message pampandi +96891247624 Nenu call chestanu God Bless You
@60mercyvelagaleti82
@60mercyvelagaleti82 Ай бұрын
Brother naku ie doubt clarify avvaledhu brother mi number pedathara brother call cheydaniki
@donkasahayatha8157
@donkasahayatha8157 Ай бұрын
Praise the Lord brother. Clear explanation. Tq. Useful video
@Anand-kv1ey
@Anand-kv1ey Ай бұрын
సొల్లు అంత అవసరమా
@kiranemmanuel7222
@kiranemmanuel7222 Ай бұрын
God Bless you brother
@bindumadhavi772
@bindumadhavi772 Ай бұрын
Highly spiritual explanation brother, thank you, God bless you
@mossespk
@mossespk Ай бұрын
Glory to our Lord alone. God bless you too sister
@BujjiD-uw8df
@BujjiD-uw8df Ай бұрын
🎉❤
@KrishnaKumar-eg2mv
@KrishnaKumar-eg2mv Ай бұрын
@bbaburao7680
@bbaburao7680 Ай бұрын
బ్రదర్ మీరు చాలా బాగా వివరణ ఇస్తున్నారు థాంక్యూ తెలుగులో మీరు చెప్పినట్లు ఎవరు చెప్పలేదు చక్కగా చెబుతున్నారు ఇంకా కూడా చెప్పండి ఇంగ్లీష్ రానివారికి మంచిగా అర్థం అవుతుంది చాలామంది చెప్తున్నారు కానీ మంచిగా చెప్పట్లేదు బైబిల్లో ఏది ఉంటే అదే చదువుతున్నారు మీరు చెప్పిన విధముగా ఎవరు చెప్పట్లేదు థాంక్యూ వందనాలు
@mossespk
@mossespk Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏
@DhanuAsapu
@DhanuAsapu Ай бұрын
వందనాలు 🙏 మీరు ధన్యులు అన్నా
@DhanuAsapu
@DhanuAsapu Ай бұрын
యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు బ్రదర్ 🙏 మీరు ప్రకటన గ్రంధాన్ని వివరించారు చాలా అద్భుతం. ఈ ఘనత మీకు సహాయం చేసిన పరిశుద్ధాత్ముడు కే. అయితే మీరు వివరించిన వివరణను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పుడు రోమా పత్రిక ధ్యానిస్తున్నాను. అనగా మీరు వివరించిన వివరణను నేను వింటున్నాను. నేను క్రీస్తు నందు విశ్వాసిగా మారి నేటికీ కొన్ని సంవత్సరములు అవుతున్నాయి కానీ, ఇంత లోతైన అధ్యయనము నేను ఎప్పుడు చేయలేదు. ఇట్టి గొప్ప సంగతులు కూడా నేను తెలుసుకోలేదు. అయితే మీరు రోమా పత్రిక వివరించిన వివరణను బట్టి. నేను చాలా సంగతులు తెలుసుకొని, ఇప్పుడు కొత్తగా మారుమనస్సు పొందని, ఇష్ట పూర్వకంగా బైబిల్ ధ్యానించుటకు ఇష్టపడుతున్నాను. నేను నా ఇంటిలో నా పని చేసుకుంటూ, కనీసం రోజుకి నాలుగు ఐదు గంటలు బైబిల్ పై మీరు చేసిన వివరణను నేను వింటున్నాను. బైబిల్ లో భక్తులు చెప్పిన దేవుని మాటలు మీ వివరణ ద్వారా, నాకు చాలా సింపుల్ గా అర్థం అవుతున్నాయని, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు బైబిల్ అంతటి పైన అనగా 66 పుస్తకాలు గూర్చి విచారణ జరిపించాలని దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏
@mossespk
@mossespk Ай бұрын
స్తుతి ఘనత మహిమ మన తండ్రియైన దేవునికే, మన ప్రభువైన యేసు క్రీస్తుకే, మన అదరణకర్తయైన పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక ఆమెన్
@jesussssss_s
@jesussssss_s Ай бұрын
Thank you abba! For your help through this channel 🙌🏻 Ohhhhh my father thank you thank you so much abba! Beautiful beautiful ❤️‍🔥
@bindumadhavi772
@bindumadhavi772 2 ай бұрын
Brother, have you uploaded the Ephesians chapter, if so please provide us link
@aluri1997
@aluri1997 2 ай бұрын
Namaste sir. Your knowledge and explanation is something different. You have gone through the Biblical and extra Biblical literature meticulously.
@user-yw4ep5rh8h
@user-yw4ep5rh8h 2 ай бұрын
Thank you lord
@shyamalapurre8853
@shyamalapurre8853 2 ай бұрын
Praise the Lord brother
@pentayyakopi4044
@pentayyakopi4044 2 ай бұрын
Sir, some people are preaching that Rapture takes earlier ; it coincides with opening of a door in chapter 4:1. You are telling that it will be between 5th and 6th seal's opening . Which is correct? Why ? Why the prèachers are spreading views according to their whims and fancies ? All these prèachers are taking opinions from the western prèachers opinions. Why they don't have their own opinions as led by the HOLY SPIRIT.? I WANT AN HONEST ANSWER , SIR .
@mossespk
@mossespk 2 ай бұрын
Dear Brother, Praise the Lord. The reason why many people say many different opinions is because not many have patience to study the Word of God thoroughly. People usually like shortcuts and believe without searching the scriptures ( unlike Berean believers who searched the scriptures to find truth) For us to understand Revelation we need to study all the Bible, all the prophetic books and also should have understanding of World History and also should know the current events including technological advances happening around . Above all these, we need the grace of Revelation from the Holy Spirit who alone can make us understand and reveals the truth. Scriptures alone interprets scripture. So Bible study is the KEY. Trust this answers. God Bless You
@pentayyakopi4044
@pentayyakopi4044 2 ай бұрын
@@mossespk many Many thanks sir. Why some are vehemently arguing against rapture ? On what exactly they argue against it?
@shyamalapurre8853
@shyamalapurre8853 2 ай бұрын
Parise the Lord brother
@ramamanne5789
@ramamanne5789 2 ай бұрын
Explanation is good
@RajaD-nd6tw
@RajaD-nd6tw 2 ай бұрын
బ్రదర్ వందనాలు మాది గౌరీపట్నం బ్రదరు ఆంధ్ర ఇక్కడ సండే సండే ఆరాధనకి వెళ్లడానికి ఎక్కడ వాక్యం సారంగా చెప్పడం లేదు నాకు ఏం చేయాలో అర్థం మీరు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి ఆదివారం ఇంటి దగ్గరే ఉంటున్నాను సహవాసం మిస్ అవుతున్నాను చాలా బాధగా ఉంది
@sudhap5627
@sudhap5627 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sudhap5627
@sudhap5627 2 ай бұрын
Praise The Lord Brother.
@mossespk
@mossespk 2 ай бұрын
Praise the Lord brother
@bindumadhavi772
@bindumadhavi772 2 ай бұрын
God bless you abundantly brother
@mossespk
@mossespk 2 ай бұрын
God Bless You too.
@jogarao5561
@jogarao5561 2 ай бұрын
అన్నయ్య-❤
@christministers1954
@christministers1954 2 ай бұрын
వందనాలు brother 🙏🙏🙏
@smartha71
@smartha71 2 ай бұрын
Brother excellent explanation.praise the Lord
@mossespk
@mossespk 2 ай бұрын
Praise the Lord
@priyachinna147
@priyachinna147 2 ай бұрын
Sir 12 tribes lo joseph tribe ani undhi.so Joseph sons Maneesh and Ephraim, if Ephraim is not included, then who are the people in Joseph tribe? Maneesh tribe is already written . who are remaining in Joseph tribe then? Joseph has only 2 sons na.
@mossespk
@mossespk 2 ай бұрын
Joseph has more sons other than Manasseh and Ephraim. Those other sons are called as Joseph’s tribe. Jacob owned the first 2 sons as his own. Manasseh and Ephraim were born to Joseph before Jacob arrived Egypt. Jacob stayed 17 years in Egypt. During these 17 years, Joseph had many other children. That’s why Jacob’s statement in Genesis 48:5-6 refers before and after his arrival in Egypt. God bless you dear Ref: Genesis 47:28 28. యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు. Genesis 48:5-6 5. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. 6. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.
@priyachinna147
@priyachinna147 2 ай бұрын
Yes sir .thank you so much .i didn't see this verse.
@shyamalapurre8853
@shyamalapurre8853 2 ай бұрын
Praise the Lord brother 🙏
@mossespk
@mossespk 2 ай бұрын
Praise the Lord
@777gandreti
@777gandreti 2 ай бұрын
ఎక్కువ అధ్యాయాలు వున్న పత్రికలే పూర్తి చేసేశారు దేవుని కృపతో ఇంకా వున్న చిన్న చిన్న పత్రికలు తిమోతీ తీతు ఇలా అన్ని పత్రికలూ పూర్తిగా newtestment చేసే కృప సమయం దేవుడే మీకు ఇవ్వాలి ఆమేన్
@mossespk
@mossespk 2 ай бұрын
Amen
@777gandreti
@777gandreti 2 ай бұрын
ఒక వీడియో చేయడానికి వెనుక వున్న ప్రయాసం మీ సమయం అన్ని అర్దం చేసుకోగలను అందుకే వీలు చూసుకొని చేయండి చాల ఉపయోగపడుతుంది
@777gandreti
@777gandreti 2 ай бұрын
Praise the lord Jesus christ annaya దేవుని కృప అయితే అవకాశం వుంటే 2 Corinthians videos చేయండి అన్నయ్య
@sthreesakthi2974
@sthreesakthi2974 3 ай бұрын
❤🙏🙏🙏
@arunareddyanthireddy6180
@arunareddyanthireddy6180 3 ай бұрын
God viswasula meeda thana ugratha raadu ...dandana untadi...massive earthquake...sun black ...moon red. .. im going to shake heavens n earths ...stars raluthay .. aakasham chuttabaduthadi.. prathi konda kaduluthadi ..
@gouthamjohn
@gouthamjohn 3 ай бұрын
Praise the lord 🙏
@sathishlankadi6858
@sathishlankadi6858 3 ай бұрын
అన్నయ్య మిగిలిన పత్రికల విడియోస్ ఉన్నాయ ఉంటే అవి కూడా పెట్టండి అన్నయ్య
@mossespk
@mossespk 3 ай бұрын
Praise the Lord brother. Please find bible studies Romans full telugu bible study kzbin.info/aero/PLr7BOVi5Tx4ScCyHBYDqhrjPX_1UufirF Hebrews full telugu bible study kzbin.info/aero/PLr7BOVi5Tx4RjfAm6ZPSVuRrN3LWhyYgb Galatians full telugu bible study kzbin.info/aero/PLr7BOVi5Tx4RA7ooHt7-ifc1u52tX2Lxd Revelation full telugu bible study kzbin.info/aero/PLr7BOVi5Tx4SFFLg1FtrSTyLQLzp8Z4Qp Colossians Full Telugu Bible Study kzbin.info/aero/PLr7BOVi5Tx4Stm5QHqF_IcVhMXQvywekE 1 CORINTHIANS telugu bible study kzbin.info/aero/PLr7BOVi5Tx4R-CrWOSYcHcFtLZV54YiL5
@gouthamjohn
@gouthamjohn 3 ай бұрын
Praise the Lord Brother 2Coranthians Bible study upload chaiyandi...plz continue videos...Bible understand cheskodaniki mee videos chala upayoganga unnai brother...plz continue