Fevicryl Acrylic Metallic Colors వాడి చూడండి.. Fabric colors అని అడగండి.. ఇవి వేసాక ఆరిపోయిన తరువాత water పడిన ఏమి కావు.. 👍👍
@Manamegoppa10 ай бұрын
Mam bayata wallaki chesinappudu entha chaarj cheyyali please cheppara😊
@yellowpaintings10 ай бұрын
Cost మనం చేసే డిజైన్ మీద depend అయి ఉంటుందండి.. Present days లో అయితే simple decoration starting price 1000/- Rupees per 2 coconuts. ఒక కొబ్బరి బొండం అయితే 500/- to 800/- rupees తీసుకోవచ్చు. అదే grand decoration అయితే 2000/- నుంచి 2,500/- వరకు వెళ్ళవచ్చు.. Customers ఎంచుకునే డిజైన్ బట్టి, decoration కి వాడే మెటీరియల్ ని బట్టి cost final చేసుకోవాలి... ఏది ఏమైనా final గా మీ శ్రమ కి తగిన satisfied amount అడగడం మీకు తెలియాలి.. All the best 👍👍