Пікірлер
@dasariermiya6800
@dasariermiya6800 Сағат бұрын
Ne pani nuvvu choosko holy spirit tungs gurinchi matladaku praäsadgaru .weĺl said paastorsgaru tq
@rahulsmile353
@rahulsmile353 12 сағат бұрын
Em matladutunaru meku parishudha athma gurchi em tellusu meru kuda bhashallo matladadi antha anadham mo dhani gurchi pradhana chestunam meku em tellusu adhi ravalante antha Devudune adugutam devudu nenu kshaminchadu
@user-lz8zx3vo8w
@user-lz8zx3vo8w 14 сағат бұрын
బైబిల్ లో పరిశుద్ధ ఆత్మ తమ్ముడు అని రాయబడలేదు.... బాబోయ్ 🙏🙏🙏🙏
@user-lz8zx3vo8w
@user-lz8zx3vo8w 15 сағат бұрын
ఏంటో.. ఇలాంటి msg చూసిన వారికి నమ్ముకునే అవకాశాలు ఉండవు.. తండ్రి..... ఇందువులకు ఇక దేవుని మీద నమ్మకం ఉండదు. తండ్రి ఏంటయ్యా.. ఈ మాటలు.. బోధలు 🙏🙏🙏 విమర్శలు.... మారే వాళ్ళు ఎలా మారుతారు 🙏🙏🙏
@SayadAli-xl5bo
@SayadAli-xl5bo 16 сағат бұрын
Vp👹👹👹👹👹👹👹👹😡😡😡😡😡😡
@calvaryholyfireministries7464
@calvaryholyfireministries7464 19 сағат бұрын
చాలా మంది ధైవజనులు కన్నులు తెరువడాలి
@jesusministries8538
@jesusministries8538 23 сағат бұрын
షాలమన్నా గారు 🙏🙏
@Sreenu7777
@Sreenu7777 Күн бұрын
VP(వెర్రి పుష్పానికి) పిచ్చి ముదిరింది😡 బాగా చదివిన అజ్ఞాని😡😡 👉ఏసన్న గారి చెప్పులతో కూడా సమానం కానీ ఈ vp ఆయనను దొంగ అనడమా😡😡😡 ఆరే VP వెళ్లి జై ఛీ…..మ్ భజన చేసుకో😡
@katikalaanandkumar5221
@katikalaanandkumar5221 Күн бұрын
Vijay anna Rong matladuchunnaru
@akumarthisudhakar9619
@akumarthisudhakar9619 Күн бұрын
Salem anna manchi sevakudu
@deepa5313
@deepa5313 Күн бұрын
Really anna very deep explanation with scriptures Jesus Bless You more with divine wisdom
@baswaniadinarayanaadinaray9092
@baswaniadinarayanaadinaray9092 Күн бұрын
🙏🙏🙏🙏🙏 excelent message stphen paul garu
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le Күн бұрын
వందనాలు అయ్యగారు ✝️🙏🙏🌹🎈
@AnilKumarBadisa
@AnilKumarBadisa Күн бұрын
Super😂😂😂😂😂
@SravaniKottalamka
@SravaniKottalamka Күн бұрын
దేవునితో ముఖముఖిగా మాట్లాడేవాళ్ళకే అన్ని భాషలు మాట్లాడే కృప ఉంటది కానీ అందరికి కాదు అది తెలియకుండా బాషలకోసం మాట్లాడే హక్కు ఎవరికీ లేదు
@kattajanu6950
@kattajanu6950 Күн бұрын
🙏🙏🙏🙏
@BalaMarsakatla
@BalaMarsakatla Күн бұрын
Jesus Christ can do miracles even today, God never change,in ot,nt now he is unchangble God
@vinodsaidu1757
@vinodsaidu1757 Күн бұрын
Anna nvey a nijam aeina aabhadaa pravakta vi edi matram satyamm nv jagartha anna god oka deybakotadu antey mamulluga vundadhu
@rsrc8017
@rsrc8017 Күн бұрын
Glory be to God alone 🙏 🙌 wonderfully explained sir.
@sharonDaniel414
@sharonDaniel414 Күн бұрын
Prathi okkariki fashion ayyipoindi sagam bible chadvi inkokarni velluethi chupatam, ni kantlo unna nalusu teskoni inkokariki chepu, ayna theeeu terchataniki nuvu evaru asalu bible lo do not judge anyone ani undi adhi devuni pani intha kuda telvakunda prathi okaru sevakulani tittatam fame sampadinchatam !
@bejjamsravanthi2372
@bejjamsravanthi2372 2 күн бұрын
Pas.vijay gaaruu meeru nuuthana nibandananu anusaristunnaru kadaa meeru antaka mundu chesina prasangaaalalo ah nuthanibandananu meeru mundu sraddaga chadavandiiii andulo antaa baaahalu unnai meeku kshamapana leduu
@bejjamsravanthi2372
@bejjamsravanthi2372 2 күн бұрын
Mana prabuvu Jaya saali Andi ahh pastor gaariki evaru pettaru andiii jayasali ani boosa chesedi manchigaa cheyyandiii malli ah pastor ki meeru support cheyyakandi
@vardharajansrikanth6395
@vardharajansrikanth6395 2 күн бұрын
Vijaya Prasad Reddy garu you should repent on speaking the holy spirit .. jesus himself said that you should not make fun of the holy spirit
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 2 күн бұрын
హోసన్నా.. లాగా.. శ్రేమించావా...?.. మీ.. డ్రష్.. మాటలు...పరిశీలించు.. కొనుము.. దేవుని.. పనిలో.. తగ్గి ంచు.. కొని... సేవ... చేయండి.... 🙏
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 2 күн бұрын
Pastor.. (గారు =మీకు... అర్హతలేదు )... Hosanna మినిస్ట్రీ్స్.. Pastros.. గురుంచి.. మాట్లాడే... Bible. Knowledge... మీకు వున్నదా.. అరబియా.. భాష.. గురుంచి... తెలుసు కొనండి.... హోసన్నా... లాగా.. సేవ.. కష్టాలు.. మీకు.. అనుభవాలు... వున్నావా ? విమర్శలు.. మానుకొనండి.... ముందు..ఆత్మ.. శుద్ధి... చేసుకొనండి... మీ.. వేష.. డ్రష్.... 🤣
@CHINNU0510
@CHINNU0510 2 күн бұрын
బైబిల్ ముందు చదువు పాపియైన మానవుడు వ్రాసినది కాదు.
@deekolluanandboui5784
@deekolluanandboui5784 2 күн бұрын
గలతియులకు 4:6 మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
@SiyonuSwaram
@SiyonuSwaram 2 күн бұрын
@deekolluanandboui5784 మత్తయి 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. ఈ లెక్కన యేసు ప్రభువుకు బాబాయ్ కూడా ఉన్నాడనా?
@SubharaoNani
@SubharaoNani 2 күн бұрын
Amen amen amen
@Traibalboynani
@Traibalboynani 2 күн бұрын
Devuniki mahima kalugunu gaaka ❤
@user-kw2mr6cy1i
@user-kw2mr6cy1i 2 күн бұрын
Vijay prasad reddy gaaru.... endukandi meeru andari meeda focus pettadam tappa vere em cheyyara.... Baasalu bible lo unnavi kada.... Tappythe god sikshistaru
@team_avengersff603
@team_avengersff603 2 күн бұрын
ప్రవక్తలు వివిధ దేశాల్నుంచి వచ్చి ప్రసంగాలు చేసేటప్పుడు ఆయా భాషలు మాట్లాడరు అంటే ఎవరి భాషా వారు అని అర్ధం అనుకుంటున్నాను 😊
@BalaMarsakatla
@BalaMarsakatla 2 күн бұрын
Romans 8:26 is my own experience Wesley Annagaru ,shareera sambandulaku idi ardam kadu, Vijay Prasad please repent, don't griev holy spirit
@vijaykumarmatta15
@vijaykumarmatta15 3 күн бұрын
Vimarsha cheyyadam manadi reddy garu
@VijayaKudelli
@VijayaKudelli 3 күн бұрын
ఈ విజయ ప్రసాద్ రెడ్డి హైంధవ్యం నుండి వచ్చాడు. అందువల్ల జై శ్రీరామ్ అంటాడు. హిందూ దేవతల ప్రసాదం తినేస్తాడు. అవసరం అయితే హిందూ దేవుళ్లను మొక్కుతాడు.అందువల్ల అతను ఎక్కువ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులను విమర్శిస్తూ ఉంటాడు. హిందువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
@sunnyvannali1405
@sunnyvannali1405 3 күн бұрын
God bless you brother Really devude miku teliyachesthe thappa miru cheppaleru eee vishyam gurinchi Anna Inkoka vishyam Even okavela daivajanulu swastha parichina Anyulu vala midha prayogalu chestharu Anyule kadhu kontha mandi Cain mind tho unna vale vala(swasthapadina vyakthi) vishwasani paduchesetharu Okasari manam past years lo chala prophets chala goppa swasthathalu chesaru Oka african prophet ilane chesthe ayanaki pichi pattindi ani youtube lo athani channel ban chesaru Okati mayaram baga cheppagalnu Lokam devuni biddalu ni badha pettedhanikana Cain lanti valu pakkane undi paducjesthunaru
@SM-qd6zm
@SM-qd6zm 3 күн бұрын
1 class kuda chadavaleru aposthulu varu,,, bashalu matladaruga anaya
@sureshbabumv3584
@sureshbabumv3584 3 күн бұрын
Miracles jaruguthai brother God will talk with all
@devaanvesana3214
@devaanvesana3214 3 күн бұрын
🛐✝️🙇👏👏👏🛐✝️🙇
@krupasathyasuvarthaseva7148
@krupasathyasuvarthaseva7148 3 күн бұрын
Vijayaprasad. Neekupicchi. Pattinthidoctor. Thaggarakuvellu.. Naina
@krupasathyasuvarthaseva7148
@krupasathyasuvarthaseva7148 3 күн бұрын
Anubavinchemaaku. Thelusthuthi. Aayanaviluva. Neekutheliyathu..jagratha.
@krupasathyasuvarthaseva7148
@krupasathyasuvarthaseva7148 3 күн бұрын
Parishuthathma.parihasakululaku.vimarshakulaku.rathu.papakshamapana.pondu.manasikarogamunundi.bayatakuraa
@krupasathyasuvarthaseva7148
@krupasathyasuvarthaseva7148 3 күн бұрын
Vijayaprasad. Neeku. Reddyaney. Kulapichi. Firstvothalagottu. Appukutti. Parishuthathma. Mahimathelusthudi.
@calvarykrupaministriessimo2144
@calvarykrupaministriessimo2144 3 күн бұрын
అన్నా ఎవరైనా నీ మాటకు జవాబు ఇవ్వండి నేను తెలుసుకోవటం కోసం దేవుడు ఎప్పుడు ఒకే భాష మాట్లాడతాడా సంవత్సరాలు తరబడి ఇంకా అదే మాట్లాడుతాడా వేరు వేరే ఏమన్నా మాట్లాడతారా ఇన్ని సంవత్సరాలు పెట్టినా ఎవరు నూట విన్న ఒకటే భాష ప్రతి ఒక్కరు ద్వారా అదే మాట మాట్లాడతాడా దేవుడు తెలుసుకోవడం కోసం నేనున్నా ప్లీజ్ రిక్వెస్ట్
@SiyonuSwaram
@SiyonuSwaram 3 күн бұрын
కొందరు ఎదుగుతారు భాషలలో. కొందరు అక్కడే ఉంటారు. పరలోకబాషలకు ఒక్కో పదానికి పలికిన ప్రతిసారి వేరే వేరే అర్థాలు రావొచ్చు. విశ్వం చాలా పెద్దది, విశ్వంలోని కుటుంబాలు అనేకం. మానవ కుటుంబం ఒక్కటే కాదు. భాషలు కోటానుకోట్ల ఉండొచ్చు. ఒక్క భాషలో నుండి అనేక భాషలను తేగలిగిన దేవుడు కోటానుకోట్ల ప్రపంచాలు, కోటానుకోట్ల దేవదూతలు, కోటానుకోట్ల కుటుంబాలు, కోటానుకోట్ల భాషలు కూడా
@sunisithhero8820
@sunisithhero8820 3 күн бұрын
Christianity enduku theesukovali
@SiyonuSwaram
@SiyonuSwaram 3 күн бұрын
Kreesthu mathrame devudu kabatti
@sunisithhero8820
@sunisithhero8820 3 күн бұрын
@@SiyonuSwaram ok
@sunisithhero8820
@sunisithhero8820 3 күн бұрын
@@SiyonuSwaram hallelujah
@దేవావిజ్ఞాన్
@దేవావిజ్ఞాన్ 14 сағат бұрын
​@@SiyonuSwaramవిజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినది కరెక్ట్, బైబిలు ప్రకారము దెయ్యాలు లేవు దురాత్మ శక్తులు మాత్రమే ఉన్నాయి,లేఖనాలు పరిశీలన లేదా ఆత్మ సంబంధమైన జ్ఞానం అర్దం కాకపోవటం వలన చాలా మంది పొరపడుతూ అపార్థం చేసుకొంటున్నారు.
@దేవావిజ్ఞాన్
@దేవావిజ్ఞాన్ 14 сағат бұрын
​@@SiyonuSwaramస్వస్థత అని చెప్పే మాయ బోధకులు ఉన్నారు జాగర్త క్రైస్తవ సమాజం
@BisaiHanumanthkumar
@BisaiHanumanthkumar 3 күн бұрын
Shalemu anna super message anna ophir ayyagarini vembadinchadam manchidhi
@mounimsm
@mounimsm 4 күн бұрын
దేవుడు మిమ్మల్ని త్వరలో పరిశుద్ధాత్మ తో నింపి భాషల వరం యొక్క ముఖ్యత తెలుపును గాక. ఆమెన్
@thecreation4967
@thecreation4967 4 күн бұрын
Anti Christ both
@bsfcharlesm3626
@bsfcharlesm3626 4 күн бұрын
విజయ్ ప్రసాదరెడ్డి క్రైస్తవ్యానికి ఒకచీడపురుగు
@salomiarmyforchrist3774
@salomiarmyforchrist3774 4 күн бұрын
Vijay Prasad brother read first Bible correctly dont do overacting 1 Corinthians 14
@CMamatha-n3u
@CMamatha-n3u 4 күн бұрын
విజయప్రసాద్ అన్న ఒక వీడియోలో నీవు మాట్లాడావ్ నేను అందరిని విమర్శించే అలవాటు చిన్నపటి నుంచే ఉందని నీకు అలవాటు ఉంటే ని ఇంట్లో వారిని విమర్శించు కానీ దేవుని సేవకులను కాదు. ప్లీజ్ అన్న నీవు ఫస్ట్ మారాలి. నీవు అల్లరికి కర్తవు. మార్పు పొందూదువు గాకా ఆమేన్.