రామదాసు సినిమా తర్వాత భక్తులు భద్రాచలం తో పాటు అక్కడ దేవాలయ నిర్మించిన రామదాసు జన్మస్థలం ఖమ్మానికి 23 కిలోమీటర్ల దూరం లోనే వుంది నేలకొండపల్లి భారవి గారు రామదాసు సినిమా తీసినప్పుడు వచ్చారు భద్రాచలం వెళ్ళే భక్తులందరూ రామదాసు జన్మస్థలం నేలకొండపల్లి వచ్చి అక్కడ రామదాస జన్మ స్థలం లో స్మారక మందిరం వుంది దర్శించ వలసినదిగా ప్రార్ధన