రెండు కొండల మధ్య ఉన్న కాలువ లక అందులో సగం రాయలసీమకు ఉంది సగం తెలంగాణకు ఉంది నీవు ఆ రెండు కొండల మద్దెల ప్రాజెక్టు ఎట్లా కడతావు రా రోడ్డు ఎట్లా చేస్తావు రా నీ భూభాగంలో ప్రాజెక్టు కట్టుకోవాలి సగం మీకు ఉంది సగం మాకు ఉంది అయ్యే పని కాదు బేట ఒకవేళ అయితే పూర్వపు హైదరాబాద్ స్టేట్ కావాలని కొట్లాడుతం యాద్ రాక్ టీకే
@venkatkrishna31805 ай бұрын
Anna ha pani che radhe
@HONEYA99995 ай бұрын
Pakkana telengana undhi gates lift chesthundhi power generation kosam
@krishnamurthypallapothula37445 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడి నప్పటి నుంచీ అత్యధిక కాలము రాయల సీమకు చెందిన దౌర్భాగ్య నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు .ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్ తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు ప్రారంభించారు . మిగిలిన వాళ్ళు తాము అధికారము లో ఎలా కొనసాగాలి తెలంగాణా వాళ్ళను అసంతృప్తి లేకుండా సంతృప్తి పరచాలి అనే రీతిలో పనిచేశారు . ప్యాక్ష నిస్టు రాజకీయ నాయకులు ప్రత్యర్థులు పోటీ రాకుండా వాళ్ళను అణిచి వేసే హత్యా రాజకీయాల్లో మునిగి పోయారు. ఓటర్లలో చైతన్యం లేక గ్రామములో పెత్తందార్లకు ఎదురు చెప్పే పరిస్థితి కూడాలేదు . గ్లోబలైజేషన్ వల్ల పెత్తందారీ తనం కొంత తగ్గినప్పటికీ అదే దౌర్జన్యకారులు ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయ నాయకులై యథావిధిగా దౌర్జన్యాలను చేస్తూనే ఉన్నారు.ఒకప్పుడు తెలంగాణా చాలా వెనకబడి నిజాం నవాబుల పాలన లో దొరల పాలన లో మగ్గినప్పటికీ వారిలో తిరగబడే తత్త్వము ఉన్నది. చైతన్యము కలిగింది. బానిసత్వం నుంచి బయట పడి తెలంగాణా సాధించుకున్నారు . నీటి పారుదల సౌకర్యం కల్పించుకున్నారు . ఇప్పుడు చిన్న రాష్ట్రము అయినప్పటికీ దేశములో అత్యధిక ధాన్యము పండిస్తున్న రాష్ట్రంగా ఉన్నది. నిరంతరమూ పంటలు పండే కోస్తాంధ్ర ను కూడా దాటేసింది. ఇక్కడ రాయల సీమలో తాగడానికి నీళ్ళు లేకపోయినా నీటి ప్రాజెక్టులు 40ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు . ప్రజలు బానిసత్వం వీడనంత కాలము స్వార్థపూరిత ఫ్యాక్షనిస్టు లంజా కొడుకులు రాజకీయ నాయకులుగా కొనసాగి నంత కాలము రాయల సీమ ప్రాంతము బాగు పడదు . 50 ఏళ్ల క్రితం నిస్వార్థంగా ప్రజల బానిసత్వం రూపు మాన్పడానికి కృషి చేసిన తరిమెల నాగిరెడ్డి వంటి నాయకులను చూసి ఎప్పటి కైనా ఈ ప్రాంతము బాగు పడుతుంది అనుకున్నాము . ఆతరువాత వీరిని అనుసరించే వారు ఉంటారని బ్రమించాము . అప్పట్లో వామపక్ష తీవ్రవాదులు గా ఉన్నవారు కూడా ఆధునిక ప్రజాస్వామిక విప్లవం అనే పేరుతో ఆధునిక ఫ్యూడలిస్టు అవతార మెత్తారు. కాబట్టి రాయల సీమ గురించి ఎవరు ఏరకంగా పోరాడి నప్పటికీ ప్రజలకు బానిసత్వం వీడి ధైర్యముగా పోరాడే వరకూ ఏదీ సాధ్యము కాదు
@rajasekharreddy74589 ай бұрын
Jai Andhra Pradesh
@MuraliVayalathota9 ай бұрын
Bagundi sir....Nice mee murali M.B.A. bed. Chittoor.
@MuraliVayalathota9 ай бұрын
Jai rayalaseemaaa....Nice mee murali M.B.A. bed. Chittoor.
@MuraliVayalathota9 ай бұрын
Jai rayalaseemaaa...Nice mee murali M.B.A. bed.
@MuraliVayalathota9 ай бұрын
Jai rayalaseemaaa..Nice mee murali M.B.A. bed. Chittoor.
@shaikkhadeerbasha5297 Жыл бұрын
Jai raylseema
@shankaryadav5432 Жыл бұрын
Jai RAYALASEEMA
@shankaryadav5432 Жыл бұрын
❤❤❤
@nanidevakishore4217 Жыл бұрын
Nice
@devaharshith3923 Жыл бұрын
Jai Rayalaseema
@BaluKrishna-oo8gj Жыл бұрын
Super anna
@devaharshith3923 Жыл бұрын
Jai Rayalaseema
@rameshgoudramesh5803 Жыл бұрын
Jai rayalaseema
@devaharshith3923 Жыл бұрын
Jai Rayalaseema
@talarichinnapushpa5176 Жыл бұрын
🔥🔥
@dreamloans5593 Жыл бұрын
మా బ్రో ఇంకా తగడు
@vangalamanjula44162 жыл бұрын
🤔
@harshithreddy92482 жыл бұрын
Good job
@vadlabharathkumar68342 жыл бұрын
తగ్గొద్దు ఉద్యమకారుడ
@muraliroy73752 жыл бұрын
Jai Jagan
@muraliroy73752 жыл бұрын
Great Culture.. Jai Rayalaseema ✊
@muraliroy73752 жыл бұрын
Jai Rayalaseema ✊
@muraliroy73752 жыл бұрын
Jai Rayalaseema
@obulareddygangireddy42272 жыл бұрын
జై రాయలసీమ
@santhoshsanthu89982 жыл бұрын
Good brother great job
@gollagovindu92612 жыл бұрын
సూపర్ గా చెప్పావు అన్న,అలాగే రాయల సీమలో ఉండే మొత్తం జిల్లాల గురించి చెప్పండి అన్న
@lateefahmed3932 жыл бұрын
చాలా చక్కగా వివరించారు నేటి రాక్ వుడ్ హైస్కూల్ నాటి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కీ.శే.ప్రకాశం పంతులు గారి నివాసంగా వుండేది.
@lateefahmed3932 жыл бұрын
అంతే కాదు, ప్రస్తుత A, B, C camps govt.quarters వున్న చోట గుడారాలు (tents) వేసి secretaries నివాసాలుగా వుంచారు.అందుకే కర్నూలుకు అప్పట్లొ గుడారాలు రాజధాని అనేవారు.ఆ తరువాత A,B,C camps quarters'నిర్మాణము జరిగింది.
@VijayKumar-hl2lx2 жыл бұрын
Super 🙏👌👌👌👌👌👌😍
@jalapathikothuri85072 жыл бұрын
Jai Rayala seema
@veereshyadav36472 жыл бұрын
Hi Anna From shantinager
@gollavenugopalyadav63232 жыл бұрын
Hai anna santhinagar
@seemagalamsgchannel35752 жыл бұрын
Hi..Thammudu
@SRIRAM.G-u8n2 жыл бұрын
Nice anna From Shanthinagar
@seemagalamsgchannel35752 жыл бұрын
👍
@kishoreyadav26032 жыл бұрын
Nice anna Naidu Anna
@seemagalamsgchannel35752 жыл бұрын
Tq Kishor
@seemakrishna52282 жыл бұрын
సూపర్ జై రాయలసీమ
@lazarusnsf.rayalaseemacamp72492 жыл бұрын
Paalakula paapam ... Nirudyogula shapam... Kharma.. malla ee naakodukulake votlestaru
@venkatmadduru15142 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు.. .. ఇలాంటి అక్రమ రియల్టర్ ల వల్ల రూపాయి..రూపాయి కుడబెట్టుకొని సొంతింటి కల నెరేవేర్చుకునే అదృష్టం కూడా లేక..గంగ పాలు అవుతున్నాయి.... గుడ్ న్యూస్...