The GP Show - Telugu Podcast అనే ఈ వేదిక లో, మీరు అద్భుతమైన Podcast videos చూడొచ్చు. మా main goal ఏమిటంటే-"Power of Questions, the Joy of Discovery" అనే సిద్ధాంతంతో ప్రతి Telugu ప్రేకక్షకులకి Knowledge, Wisdom, information చేరవేయడం. ఈ షోలో మీరు India యొక్క మహానుభావులను చూస్తారు, వారు తమ విజయగాథలతో పాటు జీవితంలో నేర్చుకున్న పాఠాలను పంచుకుంటారు. Tollywood, Business & Entrepreneurship, History & culture, Science & Technology, Sports, Mindset వంటి అనేక genres ను కవర్ చేస్తూ వాటిని మీ ముందుకు తెస్తున్నాం.
Gnaneshwar Palanati ఈ షో ద్వారా meaningful and informational conversations అందిస్తున్నారు. ఈ షోలోని ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త ఆలోచనను స్ఫురింపజేస్తుంది, ప్రతి చర్చ కొత్త నేర్పులను అందిస్తుంది.
Subscribe to Shorts Channel: www.youtube.com/@TheGpsClips
మా Playlists Full episodes చూడండి మరియు new videos కోసం subscribe చేయండి!
For Collab/Business Enquiries:
[email protected]