Sodhi endhuku andi asal AAA purugu ki em kottali cheppandi
@sunitharajesham485226 күн бұрын
❤
@sreenivasulareddymachunuru410Ай бұрын
How much yield will you get acre??and variety name?
@bommaganikoteswarao3444Ай бұрын
దాని నివారణకు ఎలాంటి మందు కొట్టాలో చెప్పలేదు
@NagarajuNagaraju-np2yqАй бұрын
Advise bagane cheptharu cal recive cheyaru
@RREDDY6339Ай бұрын
Seed name kuda chepandi pedhayana
@koteswarao-cz5qsАй бұрын
మీ నెంబర్ పెట్టగలరు
@koteswarao-cz5qsАй бұрын
బాబాయ్ మీ రు చెప్పేది ఇద్దతే ఉందొ అం తా నాకు తెలుసు మీరు బాగాచెప్పారు కానీ ఇం క మంచి సలహా లు ఇవ్వండి మా రైతులకు థాంక్యూ బాబాయ్ గారు
@koteswarao-cz5qsАй бұрын
చాలా బాగుంది ఈ వీడియో
@balrajbalraj5479Ай бұрын
పొలము అరలానా సార్
@rajendherpasulapasula5431Ай бұрын
Anna nv great nikku okka dhandam
@reshamahendar7342Ай бұрын
బాగా చెప్పినావు పెద్దమనిషి. నేను ఈ ఏడాది ఒక ఎకరం లో కొత్తగా పత్తి పెట్టాను. ఎలాంటి అనుభవం లేదు. కాకపోతే కలుపు లేకుండా చేసుకుంటే ఆటోమాటిక్ గా పంట పండుతుందని, ముందు కలుపు నివారణ చేస్తూ అడుగు మందులు, పిచికారీ మందులు ఇచ్చాను. ప్రస్తుతానికి పత్తి చేను బాగుంది. కొన్ని మొక్కలు నేల స్వభావం, వాతావరణం, విత్తుకునే సమయంలో దుక్కిలో పదును లేకపోవడం వలన, ఎగుడుదిగుడుగా ఉన్నాయి...
@SaikiranSanapa-n8m2 ай бұрын
మీరు ఎరువులు వేయలేదా ఈ పంటకు కొంచెం చెప్పండి
@NaveenKannuri-w9f3 ай бұрын
ఏమి మందు కొట్టాలి
@pavankumar.1233 ай бұрын
Ñot correct Natura farming will take time to get full results
@pavankumar.1233 ай бұрын
Sir ఆర్గానిక్ అనేది 100 % కరెక్ట్ అయితే మన భూములు పూర్తిగా నాశనం అయ్యాయి ఆర్గానిక్ గా 4 సం పడుతుంది ఈ కెమికల్ వల్ల రాబోయే 40 సం తర్వాత ఇండియా లో పంట పండుటకు భూములు పనికి రావు 100% ఆర్గానిక్ వర్క్ అవుతుంది బట్ రిస్క్ తీసుకోవాలి కావాలంటే మా పొలానికి రండి అడ్రస్ చెప్తాను
@LaxmideviBantrothu-fh2uk3 ай бұрын
Drip lo kuda vadalavacha
@BasanagoudaPatil-wt9gg3 ай бұрын
What is the price?
@yamasrinu83024 ай бұрын
ముందుగాల విత్తనాలు పెట్టుకున్న వర్షాలు కొట్టుకుంటే లా సే అదే వర్షాలు కొట్టిన పత్తి కాయలు మురికి పోయి లాసే అదే అదే విత్తనాలు ఎనక చీర కట్టిన పురుగులు తోటి లాసే రైతు బతికే వింత
@AmmanYGR4 ай бұрын
Paracat
@mr.chintukuruma_official40034 ай бұрын
కలుపు మందు పేరు చెప్పు అన్న
@Rajkumar.11434 ай бұрын
రైతులకు నా నమస్కారం శిన్వ మందు పురుగుకి బాగా పని చేస్తుంది❤
@SriKanth-me1dd4 ай бұрын
June lo kothimeera veyocha
@alladurgam.pavithraPavithra4 ай бұрын
పత్తి అచ్చులు మందు పోయొచ్చా
@sureshnirjogi60915 ай бұрын
Sir seeds yekkada dhorukuthaey bayata rate chala undhi
@polamsrinupolamsrinu72405 ай бұрын
Anna koncham cheppandi
@polamsrinupolamsrinu72405 ай бұрын
4 days ki okasari enni mandulu kottina assal countrol avvatledu anna
@polamsrinupolamsrinu72405 ай бұрын
Anna purugu assal countrol avvatledu anna
@polamsrinupolamsrinu72405 ай бұрын
Anna koncham cheppandi anna
@Rajkumar.11434 ай бұрын
Shinva ...kottu
@devuduvykuntam67915 ай бұрын
Chala manchi ga chepparu babai
@MdSharfuddin-v9r5 ай бұрын
Very good supper👍👍👍
@anjinampally60546 ай бұрын
em seed vadali
@kumaryadavjeela16666 ай бұрын
మేము విత్తనం చల్లినాం 10 గుంటలో గొర్రు తొలినాము... విత్తనం 30 శాతం పైన కనబడుతుంది..ఎలా మొలుస్తదా అన్నా
@harshavardhanreddy70206 ай бұрын
Em mandhu kottaru
@yaswanth43636 ай бұрын
ఏమిచేప్పవయ్య బుర్ర ఉందా
@saremrameshsaremramesh6 ай бұрын
Super
@patilvreddy16076 ай бұрын
Nice
@purnapotu27116 ай бұрын
మీరు చాలా నీతిగా చెబుతారు ఏం చెప్పినా మిమ్మల్ని ఫాలో అయితే రైతులు మంచిగానే ఉంటారు అంతా❤❤❤
@Teluguchanel136 ай бұрын
Anna April last week kothimeera veyavacha
@yathikumars84667 ай бұрын
Could you plz type the names of things used... Items...