Пікірлер
@saidireddym4006
@saidireddym4006 6 сағат бұрын
Doctor గా నీ వృత్తి నువ్వు చేసుకో . ఒక వేళ రాజకీయ విశ్లేషణ చేయ దలుచుకుంటే ,డాక్టర్ డ్రెస్ తీసి వేసి రా. డాక్టర్ డ్రెస్ కోడ్ వైట్ షర్ట్.కానీ నువ్వు సర్జరీ డ్రెస్ కోడ్ తో మాట్లాడం చాలా గలీజు గా వున్నది
@omshantibaba5895
@omshantibaba5895 11 сағат бұрын
Really wonderful analysis,every common person should watch this video 👏👏
@nnes3321
@nnes3321 15 сағат бұрын
వీడు డాక్టర్ డ్రెస్ లో బిల్డ్ అప్ ఇస్తుండెంది?
@guruji2281
@guruji2281 16 сағат бұрын
Dr garu 100%correct ga chepparu,nijanga pillala usuru thagulthadi,rajakiya nayakulandaru dongale ashoknagar lo pillalu thini thinaka chaduvukuntunnaru,vala gosa badakaram,pl justce🙏
@pavanvadugula4473
@pavanvadugula4473 17 сағат бұрын
Topic ni mottom postmortem chesi baaga artam cheincharuuu
@srikanthpashikanti1055
@srikanthpashikanti1055 Күн бұрын
Excellent explanation sir.. hat's up
@mushahidpashamd1679
@mushahidpashamd1679 Күн бұрын
100 percent prelims nunchi rayalsinde
@vishwajaRaj
@vishwajaRaj Күн бұрын
Assalu students yekadiki vellalo ardam kavat ledhu sir
@DrBandaOfficial
@DrBandaOfficial Күн бұрын
go and contest in local gov elections...
@DrBandaOfficial
@DrBandaOfficial Күн бұрын
my next video is coming on this soon
@moneybag-mk
@moneybag-mk Күн бұрын
Interview ledhu doctor garu
@DrBandaOfficial
@DrBandaOfficial Күн бұрын
Yes, wrong info given to me by ChatGPT... sorry about it.
@bshaikali
@bshaikali Күн бұрын
Hats off to your analysis Sir...🙏 Everyone must View this video to know the pathetic state of indian politics...
@naveen6355
@naveen6355 Күн бұрын
ekkuva matladithey Contempt of Court antaru Doc saroo. Jara bhadram saroo. But yeah I definitely liked your commitment in talking about this burning topic from student's point of view Doctor gaaru.
@naveen6355
@naveen6355 Күн бұрын
Never expected a Doc to make a video on Group#1. Yes we should vote responsibly Doc.
@nagammakanakarajunagammaka8079
@nagammakanakarajunagammaka8079 Күн бұрын
Good explanation sir Tq
@sharathchandrasama9426
@sharathchandrasama9426 Күн бұрын
Exam rasina vaallanu next list lo unchakunte, vaallu court lo case vestharu. Inthalo inko 2 years gadusthayi.
@r_anand56
@r_anand56 Күн бұрын
Half knowledge fellow
@SureshKumar-tw2mh
@SureshKumar-tw2mh Күн бұрын
Thanks for support us sir....,..
@ANSHU...ANAlYSISSTUDY142
@ANSHU...ANAlYSISSTUDY142 Күн бұрын
Yes sure sir mali Group 1 రాయటం pakka 😊
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 Күн бұрын
🙏ధన్యవాదములు SIR 🙏 👉ప్రభుత్వాలు 👉Tgpsc 👉హైకోర్టు 👉సు. కోర్టు... లు అవినీతిలో కూ రుకుపోయి అధికారపెత్తణం సాగిస్తిన్నాయి 😭😭😭😭.... 👈
@newcentralgovtjobs
@newcentralgovtjobs Күн бұрын
Great salute to you sir plz support students sir
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Күн бұрын
Doctor గారు 100% కరెక్ట్ మాట్లాడాడు 👍
@RM-jl2oo
@RM-jl2oo Күн бұрын
పైవి అన్ని కాకి లెక్కలే
@RM-jl2oo
@RM-jl2oo Күн бұрын
మళ్ళీ అవసరం రాదు...పోస్ట్ లకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది... TGPSC ప్రూవ్ చేస్తుంది. మెయిన్స్ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై అవుతుంది... ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఎక్కడ కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చారా లేదా అన్నది తెలియదు..చాలా మంది ఫేక్ రిజర్వేషన్ పెట్టీ రాశారు... 70% మాత్రమే మెయిన్స్ రాస్తున్నారు ..మిగతా వాల్ల సంగతి ?
@b.v.6137
@b.v.6137 Күн бұрын
Nuvvoka doctor vu ayyi undi caste feeling tho video chesthunnavu.Rajakeeyallo cheru baaguntundhi.
@pranith6599
@pranith6599 Күн бұрын
Sir meru maku help cheyandi
@pranith6599
@pranith6599 Күн бұрын
Tq sir
@b.v.6137
@b.v.6137 Күн бұрын
Ye g.o prakaaram ayina select ayye vaalle avuthaaru
@b.v.6137
@b.v.6137 Күн бұрын
Meeru medical vishayaalu cheppakunda Group I gurinchi maatlaadadamenti ?
@HINDHUNATIONALIST
@HINDHUNATIONALIST Күн бұрын
Interview ledhu sir
@DrBandaOfficial
@DrBandaOfficial Күн бұрын
wrong info given by ChatGPT
@srinivasaitha1258
@srinivasaitha1258 Күн бұрын
Interview ledandi...
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 Күн бұрын
ఆకరికి ee profession tho yemathram sambandham leni doctor gariki kooda mana badha ardhamyndhi CM gariki mathram ardham kavatle
@pranith6599
@pranith6599 Күн бұрын
Sir please enka depth video cheyandi Mass awareness thisukoni vastham
@kriskrish2152
@kriskrish2152 Күн бұрын
Superb anna
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 Күн бұрын
ఒకేసారి ఎవ్వరూ సక్సెస్ కారు, ఒకవేళ ఐతే అనుభవము రాదు.పట్టుదల వుంటేనే సంకల్పం ఒడుతుంది చివరికి గెలుస్తుంది .
@moodaraju3137
@moodaraju3137 Күн бұрын
Thank you sir
@jadavmothilal1523
@jadavmothilal1523 Күн бұрын
Courts too much sir.
@nareshnareshkumar3987
@nareshnareshkumar3987 Күн бұрын
Sir go 46 విషయం గురించి వీడియో చేయండి... ఈ govt స్టూడెంట్స్ ఎలా మోసం చేసింది అని... మా జీవితాలను మీద దెబ్బె కొట్టినారు.. చెత్త govt
@swamykumar3103
@swamykumar3103 Күн бұрын
Society paina responsibility unna doctor Sir... thank you sir
@attitude4330
@attitude4330 Күн бұрын
Kotha bichhagadu
@rahulk92
@rahulk92 Күн бұрын
Malli endhuku rastharu doctor garu. GO 55 was brought by BRS and there are 13 cases on it. Thats the reason they never conducted a exam in last 13 years. Prior to thag it was GO500 and look at otger states too. GO 55 is based on Constitution. BRS has created this penta
@harithnenavath7372
@harithnenavath7372 Күн бұрын
Inthaku nuvu government doctor leka nuvu private doctor ra vedaya mari 10years nuchi notification lenapudu athulu pikinaya gundu ga
@shrujannkumar456
@shrujannkumar456 Күн бұрын
100percent మళ్ళీ వ్రాయాల్సిందే
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 Күн бұрын
super sir miru kalu tiripicharu courtlu chesina mosam entha antha kadu
@danielchima9316
@danielchima9316 Күн бұрын
Sir, Justice ne kuda Reddy OC ki limit chesthundhi e Congress party.Only person responsible MLC balmoor, knowledgeness Revanth, TGPSC chairman vidu IPS malla... Goppolu eh vunnaru🙏
@Educationstv
@Educationstv Күн бұрын
Good ఎక్సప్లనేషన్ సార్ 🙏
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 2 күн бұрын
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి లో విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లో అనేక లోపాలు ఉన్నాయి. *1) G.O 55 స్థానంలో G.O 29 తీసుకురావడం* ================================== గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు G.O 55 ను తీసుకువచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక దశ నుంచే రిజర్వేషన్ వర్గాలకు మేలు చేకూర్చే విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తూ G.O 55 ను తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం G.O 55 ను రద్దు చేస్తూ దాని స్థానంలో G.O 29ను తీసుకొచ్చారు. దీనివల్ల రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అని తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. *2) గ్రూప్ 1 Application దశలోనే స్థానికేతరులను గుర్తించకపోవడం* ================================== గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు 2022 లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అందులో ప్రాథమిక దశలోనే స్థానికులను మరియు స్థానికేతలను గుర్తించే విధంగా *Do you belongs to Telangana* అనే provision పెట్టారు. కానీ ఇప్పుడు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఆ provision తొలగించి తెలంగాణ స్థానికులను, స్థానికేతరులను గుర్తించే అవకాశం లేకుండా చేశారు. దీనివల్ల తెలంగాణ గ్రూప్ 1 mains కు పెద్ద సంఖ్యలో non locals ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆంధ్రావాళ్లు తెలంగాణపై పెత్తనం సాగించారో అదే విధంగా మరోసారి పెత్తనం చేయడానికి అవకాశాన్ని కల్పించినట్లు అవుతోంది. *3) Non local అభ్యర్థులను అప్లికేషన్ దశలోనే multi zone preference అడగకపోవడం* ================================== నోటిఫికేషన్లో para 13.8 ప్రకారం Group 1 ఉద్యోగాలన్నీ multi zone పోస్టులుగా వర్గీకరించబడ్డాయి. ఇలా చేయడం వల్ల ప్రతీ Multi zone ఒక separate unit గా పరిగణించబడుతుంది కాబట్టి గ్రూప్ 1 ఉద్యోగాలకు apply చేసే అభ్యర్థులను application దశలోనే multi zone preference అడగాలి. అభ్యర్థులను Prelims నుంచి mains కు multi zone wise గా 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు కాబట్టి పరీక్ష రాసిన అభ్యర్థి order of preference ప్రకారం అతడు ఎంపిక చేసుకున్న multi zone లోనే ఎంపిక అవ్వాలి. కానీ prelims results లో అలా జరగలేదు. Non local అభ్యర్థులు ఏ multi zone లో ఎంపిక చేయబడ్డారో apply చేసిన వారికీ తెలియదు.... ఎంపిక చేసిన TGPSC కీ తెలియదు.
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 2 күн бұрын
*4) Non local అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తించే విధంగా వారి కమ్యూనిటీ సర్టిఫికెట్లను upload చేయడానికి అవకాశం ఇవ్వడం* ================================== గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్న para 4.14 చివరన పేర్కొన్న నిబంధనను అనుసరించి.... స్థానికేతర అభ్యర్థుల రిజర్వేషన్లు తెలంగాణాలో చెల్లవు అని పేర్కొన్నారు. దీని ప్రకారం ఎవరైతే non local candidates apply చేస్తారో వారికి community certificate *upload* option ఇవ్వొద్దు. వారికి ఆ option *disable* అవ్వాలి. But application form లో non local అభ్యర్థులకు వారి కమ్యూనిటీ సర్టిఫికెట్ upload చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం వల్ల open category అభ్యర్థులుగా పరిగణించబడాల్సిన non local అభ్యర్థులకు తెలంగాణాలో రిజర్వేషన్లు పొందడానికి అవకాశం కల్పించబడింది. *5) 503 లకు అదనంగా 60 పోస్టులను కలిపేటప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ చేసి 563 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం* ========================================== 2023 లో రెండవ సారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడం వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళగా.... Single judge మరియు Division bench ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి RE-EXAM పెట్టమని తీర్పు వెల్లడించింది. దీనిపై TGPSC సుప్రీం కోర్టును ఆశ్రయించింది. Case లో వాదనలు ప్రారంభం కాకముందే case ను withdraw చేసుకుని public interest పేరుతో 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ ను cancel చేసి..... వాటికి అదనంగా మరో 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులతో RE NOTIFICATION ఇచ్చింది. 60 పోస్టులకు కొత్తగా అనుమతులు లభిస్తే వాటితో పాత నోటిఫికేషన్ కు అనుబంధంగా Supplementary notification ఇవ్వొచ్చు కదా? అలా ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ ను cancel చేసి, నోటిఫికేషన్ లోని నిబంధనలు మార్చి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ఇచ్చినట్లు? *6) Wikipedia issue* ============================ ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించిన ప్రిలిమినరీ key పైన దాదాపు 17 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలపై అభ్యంతరాలను లేవనెత్తుతూ గ్రూప్ 1 అభ్యర్థులు TGPSC కి రిప్రెజెంటేషన్ ఇచ్చారు. వాటిపై అభ్యంతరాలను తోసి పుచ్చుతూ ఫైనల్ కీ ని ఇచ్చారు. ఈ ఫైనల్ కీ ప్రకారమే ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో కొంతమంది అభ్యర్థులు ఈ 17 ప్రశ్నలను సవాలు చేస్తూ, వాటికి సంబంధించిన రుజువులను తెలుగు అకాడమీ పుస్తకాలలోని సమాచారాన్ని పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పిటిషన్ పైన స్పందిస్తూ.... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు అకాడమీ పుస్తకాలలో ముద్రించిన సమాచారం నమ్మదగినది కాదని, ఆ పుస్తకాలు రాసే వారిలో పరిశోధకులు లేరని, WIKIPEDIA లోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుకు కౌంటర్ అఫిడవిటును సమర్పించింది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయి ఉండి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తున్న మరో సంస్థను, వారు ప్రచురించే పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని సరైనది కాదంటూ పేర్కొనడం ఎంతవరకు సమంజసం? *7) ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు Separate hall tickets ఇవ్వడం* ======================================== Upsc మరియు వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ప్రిలిమ్స్ పరీక్ష నుంచి తుది ఫలితాల ప్రకటన వరకు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఒకే హాల్ టికెట్ నెంబర్ ని ముద్రిస్తారు. కానీ ఇక్కడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం గ్రూప్ అండ్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ దశలో ఒక హాల్ టికెట్ నెంబర్ ను మరియు మెయిన్స్ రాయబోయే విద్యార్థులకు మరొక హాల్ టికెట్ నెంబర్ ను ప్రచురించడం ఎంతవరకు సమంజసం?
@Hansydance
@Hansydance 2 күн бұрын
Ma bada doctor గారికి కూడా అర్థం అయింది కానీ మన cm కీ అర్ధం కావడం లేదు
@srinivasreddybandakadi6623
@srinivasreddybandakadi6623 2 күн бұрын
Criteria explained in go 29
@healthtipsandtopfacts7282
@healthtipsandtopfacts7282 2 күн бұрын
No interview sir, they removed interview due to various reasons.
@DrBandaOfficial
@DrBandaOfficial Күн бұрын
yes, chatGPT gave me wrong info...
@bharathkumar4051
@bharathkumar4051 2 күн бұрын
Dr gaaru kooda Un employement disease pyna clarity evvatum great sir amazing extradnary.Namaskaar TQ
@RanganaboinaNarsimulu
@RanganaboinaNarsimulu 2 күн бұрын
Thank you ...sir