సాయిబాబా మన సద్గురు- అతను చెప్పేది మనం వినాలి !!
సాయి బాబా లీలలు ,విషయాలు,విశేషాలు, భక్తుల అనుభవాలు తెలుసుకుందాం,
పంచుకుందాం.
కలబోసుకుందాం ..
కలసి సాగుదాం ..సాయిబాటలో ..
ఆ అనుభవాన్ని పొందుదాం.
పారవశ్యంలో మునుగుదాం.
మీ అనుభవాలను మాకు తెలియచేయండి.
అందరితో పంచుకుందాం. భక్తి పారవశ్యంలో మునుగుదాం.
ఆయనతో అనుసంధానం ఏర్పరచుకుందాం
"భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట యతిసులభము.
మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను.
భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకు శరీరమందు గల యభిమానము పోవును.
అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును.
భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును.
వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును.
ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తికలుగును.
తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము."
ఓం సాయిరాం
90320 71100
[email protected]