హాయ్ ఫ్రెండ్ వేరుశనగలు వేయించి పచ్చిమిరపకాయలు వేసి వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసి బాగా మిక్సీ చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టి అందులో తాలింపు వేసుకొని అందులో పసుపు వేసుకొని టేస్టీ హెల్తీ చట్నీ రెడీ చేసేసారు వావ్ సూపర్ చేసారండి 👌👌👌👌👌👌
@srilathachannellathamanges5813 ай бұрын
2👍 హాయ్ అండి వంకాయల్ని కోసి నీటిలో వేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి తర్వాత పసుపు వేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని వంకాయ పచ్చిమిర్చి కర్రీ అద్భుతంగా చేసారండి 👌👌👌👌👌
@srilathachannellathamanges5813 ай бұрын
హాయ్ అండి నేను మీ 90 సబ్స్క్రైబర్ని 🙏 రాగులు మినప్పప్పు నానబెట్టుకుని బాగా రుబ్బుకోవాలి విడివిడిగా అందులో ఇడ్లీ రవ్వ కలిపారు తర్వాత దాన్ని దాన్ని నైట్ అంతా పులి పెట్టారు మర్నాడు బుల్లి బుల్లి ఇడ్లీలు బలే చేసారండి హెల్తీ టేస్టీ ఇడ్లీలు బలే రెడీ చేసారు 👌👌👌👌👌👌👌
@Ismartjuveriya96413 ай бұрын
సపోర్ట్ మై ఛానల్
@Ismartjuveriya96414 ай бұрын
🎉🎉🎉🎉87New
@Ismartjuveriya96414 ай бұрын
సూపర్ 😊😊😊
@Geethapothireddy4 ай бұрын
@@Ismartjuveriya9641 Thanks 🙏
@PravatiPattanayak-e5g4 ай бұрын
❤❤❤❤❤
@shahilazeezpakwaan81484 ай бұрын
Super delicious definitely i will try this recipe, New subscriber stay connected sister😊
@pothireddyramesh8874 ай бұрын
super
@srikrishnakrishna31286 ай бұрын
😋😋😋👌👌👌
@CookListings6 ай бұрын
Wow, yummyand tasty😊
@srikrishnakrishna31286 ай бұрын
Mari antha oil memu అసలే జీరో సైజ్ ఉన్నాం మేడం ఏం కదా మరి అంత ఆయిల్ వేసుకుంటే plzz reply medam .
@srikrishnakrishna31286 ай бұрын
వీడియోలో ఉప్పు, కారం,పసుపు వేయడం ఎందుకు చుపెట్టరు మాకు అవి ఎలా వేసుకోవాలో ఎప్పుడు వేసుకోవాలో తెలియదు మరి మీరు సగం వంట చుపెడితే ఎలా అండి 😂
@srikrishnakrishna31286 ай бұрын
వేశారు గా మళ్ళీ ఎందుకు వేయడం చుపెట్టడం లేదు అన్నారు .
@Geethapothireddy6 ай бұрын
ఈరోజు వీడియో లొ అన్ని చూపెట్టాం మేడం.
@devunurinithin58346 ай бұрын
పెసర పప్పు ఏ విధంగా వండాలో చెప్పగలరా మీరు మాకు ఒక వీడియో చేసి చూపియండి
@sonaboinasambaraju79736 ай бұрын
మీరు టమాటా ఎగ్గు కర్రీ ఎలా వండాలి కొంచెం చెప్పగలరా