Hi Friends Welcome to "KINGS DSC" Channel.This is Somaraju Kommari
"Welcome to the KINGS DSC Educational KZbin Channel, your go-to destination for insightful learning! Here, we believe that knowledge is power, and our mission is to empower you with the tools and information you need to succeed in your academic journey and beyond.
కెరటం నాకు ఆదర్శం లేచి లేచి పడుతున్నందుకు కాదు. పడినా లేస్తున్నందుకు. మనం ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఉంటాము. కానీ కెరటాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇదే లక్ష్యం తో మీకు సహకారిగా ఉండడానికి ఈ ఛానల్ ని రూపొందించాను. ఇందులో మైండ్ మాపింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ పిడిఎఫ్ క్వశ్చన్స్ మీకు డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి మీ లక్షాన్ని చేరుకోండి. నా కంటెంట్ నచ్చితే నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. అల్ ది బెస్ట్
Cell No: 9502176248
Mail :
[email protected]