Пікірлер
@jagadeeshwarreddy5647
@jagadeeshwarreddy5647 Күн бұрын
The great speaker పదాల అల్లికలో ఆయనకు ఆయనే సాటి he is Telugu willium Wordsworth
@raghavakv
@raghavakv Күн бұрын
Maaku yenduku ra mee soodhi
@SRKRavitelugu
@SRKRavitelugu Күн бұрын
జానకమ్మ 🙏🙏 🕉️
@satyanarayanaprasadpalakur7606
@satyanarayanaprasadpalakur7606 Күн бұрын
అసంబద్ధ మాటలు నేర్పించాడు మీ నాన్న
@nomulavenkataiah3471
@nomulavenkataiah3471 Күн бұрын
❤️❤️❤️❤️❤️
@GullyBoyDuniya
@GullyBoyDuniya Күн бұрын
❤️❤️❤️
@HanumanprasadAnnavaram
@HanumanprasadAnnavaram Күн бұрын
గ్రేట్ 😂😂😂😂😂😂😂sir మీరు 😂😂😂😂😂😂
@GullyBoyDuniya
@GullyBoyDuniya Күн бұрын
Hmmm
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Күн бұрын
అమ్మ😊😊❤️❤️🙏🙏
@GullyBoyDuniya
@GullyBoyDuniya Күн бұрын
❤️❤️
@anime4life309
@anime4life309 Күн бұрын
Chala bhadakaramaina sangatana1 paper lo chadivanu entante Ilayarajagarini thakkuva kulam vadani srivilliputtur ammavari temple loniki ranivva ledhani 😢
@pvijayababuperumalla5146
@pvijayababuperumalla5146 Күн бұрын
Sp gariki selute..selute..
@GullyBoyDuniya
@GullyBoyDuniya Күн бұрын
@@pvijayababuperumalla5146 👍
@murakambatramamurthykumara2984
@murakambatramamurthykumara2984 2 күн бұрын
Super janakamma n spb
@praveendasari1627
@praveendasari1627 2 күн бұрын
ఇళయరాజాకి సరి తూగే సంగీత దర్శకుడు ఇంతవరకు పుట్టలేదు; మళ్ళీ ఎప్పుడు పుడతాడో, అసలు పుడతాడో లేదో, అనుమానాస్పదమే!!! ఆయన ఒక Limited Edition, absolutely limited to himself. The one and only maestro! What a genius! Thank you, God, for Ilaiyaraaja! ❤
@mohammadabdulmatheen8021
@mohammadabdulmatheen8021 2 күн бұрын
Exemplary matured speech by DR. Narayana reddy garu always down to earth person.
@NaralaRakesh
@NaralaRakesh 2 күн бұрын
తమ్ముడు కొంచెం ఎక్కువ అనిపించెట్లే
@GullyBoyDuniya
@GullyBoyDuniya 2 күн бұрын
@@NaralaRakesh కదా
@ChinnasubbaiahKanamarlapudi
@ChinnasubbaiahKanamarlapudi 2 күн бұрын
Ghantasala meet sp in heaven sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 both are legends dear
@ChinnasubbaiahKanamarlapudi
@ChinnasubbaiahKanamarlapudi 2 күн бұрын
Do not talk about cast he is legend singer please note this dear
@ratnamalasrinuvasrao8959
@ratnamalasrinuvasrao8959 2 күн бұрын
అల్లాసాని కవి మీరో తైతక్కలు గాల్లు సుబ్బిరామిరెడ్డి పాత జీవితం మీకు తెలీదు
@kvdurga4586
@kvdurga4586 2 күн бұрын
మిమ్ములను తీసుకుని పోవటం ఆ భగవంతుడు మాకు చేసిన ద్రోహం
@dammu7hills727
@dammu7hills727 2 күн бұрын
Great sir.....tq so much
@drtnrao57
@drtnrao57 2 күн бұрын
He came as Chief Guest to my college in 19666 At MVS college at Mahabubnagar.
@prasadtvsrk1662
@prasadtvsrk1662 2 күн бұрын
Collector promised Government Job to Murthy.
@GullyBoyDuniya
@GullyBoyDuniya Күн бұрын
అయ్యో అవునా
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 2 күн бұрын
మా ఇళయరాజా జానకమ్మ నోటి స్వరములో నుంచి వచ్చిన వరహాల మాట గొప్పవాళ్లు గొప్పగానే మాట్లాడుతారు ఇది వాళ్లకి దేవుడు ఇచ్చిన వరం ఓం నమో నారాయణాయ🕉🇮🇳💐💐💐💐🙏🙏🙏🙏
@priyajyestithacreations7122
@priyajyestithacreations7122 3 күн бұрын
You face
@balakrishnaabala846
@balakrishnaabala846 3 күн бұрын
Na kodaka
@ChandradeviMariyapillai
@ChandradeviMariyapillai 3 күн бұрын
😊😊😊😊
@parcharamanarao6886
@parcharamanarao6886 3 күн бұрын
Great artists
@kanakaraoduddu9686
@kanakaraoduddu9686 3 күн бұрын
మీ అంత గొప్ప గాయకులు మేము ఈ జన్మ లో చూడక పోవచ్చు మీరు పాడు తుంటే ఆ ఆ యాక్టర్ పాడు తున్నాటే ఉంటుంది. అది ఒకే ఒక్క spb గారి ప్రతేకం. మీ గురించి ఆ కవులకు మాత్రమే సాధ్యం
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 3 күн бұрын
How is thst SPB for got Gana Kokila Sushelamma Garu?
@GullyBoyDuniya
@GullyBoyDuniya 3 күн бұрын
Hmmm
@MadhusudhanRaoNunna
@MadhusudhanRaoNunna 4 күн бұрын
AAKALIRAJYAM(1980)
@GullyBoyDuniya
@GullyBoyDuniya 3 күн бұрын
Nice
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 4 күн бұрын
Teluguvari property is Balugaru .meeswanthama sir .andarivadukada ?
@GullyBoyDuniya
@GullyBoyDuniya 3 күн бұрын
Yes
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 күн бұрын
అందమైన అనుభవం లో పాట కూడా పాడితే బాగుండేది 😊
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 күн бұрын
అదొక డైలాగ్ 😂 ఏంటది .... వచ్చాను, చూశాను, వెళ్ళాను 😮 .... ఇదా .... 😅
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 4 күн бұрын
పెద్దవాడయినందుకు చాలా పెద్దతారాహగా హుందాగా చాలా బాగా మాట్లాడారు ANR.
@MrPoornakumar
@MrPoornakumar 4 күн бұрын
ఇటువంటి సంగీతజ్ఞులు, సంగీతకర్తలు ఉన్నందువల్లనే మావంటివారి జీవితాల్లో, అనేక ఇబ్బందుల, సమస్యల, చికాకుల, బాధల మధ్య జీవనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం - వీరు అమృతతుల్యులు. వారిచ్చిన ఆనందానికి వారి పాదాలు స్పృశించాలి.
@MrPoornakumar
@MrPoornakumar 4 күн бұрын
నా తెలుగు లెక్చరరు నారాయణ రెడ్డి గారు (నిజాం కాలేజి, పి యు సి). నా అరుదైన అదృష్టంగా భావిస్తాను.
@GullyBoyDuniya
@GullyBoyDuniya 3 күн бұрын
Great
@MrPoornakumar
@MrPoornakumar 3 күн бұрын
@@GullyBoyDuniya
@shruthirao8107
@shruthirao8107 4 күн бұрын
MS VISHWANATH GARU ENTHO MANDHIKI LIFE ICHARU, VEELLANTHA GOPPA MANUSHULU.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 күн бұрын
ఎవరి గురించి ఏమని చెప్పగలను, అతిరథ మహారథులు 🙏
@Raghva-o1b
@Raghva-o1b 4 күн бұрын
ఈపాట ఈయన తప్పా ఇంకెవరు ఇంత గొప్పగా పాడాలేరేమో
@Raghva-o1b
@Raghva-o1b 4 күн бұрын
ఏం పెరఫొర్మెన్స్ రా బాబు.....
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 4 күн бұрын
కవి రాజా సినారె అందుకే మోహన్ బాబు అంతటి పెంకి వాడు కూడా కూచో మన గానే కూచున్నాడు
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
నిజమే
@chandrasekharreddy8047
@chandrasekharreddy8047 4 күн бұрын
K.v.mahadevan not remembered
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
హ్మ్మ్
@madanvanga1524
@madanvanga1524 4 күн бұрын
To see m s Vishwanathan, Ilayaraja, donate, Janakamma, SP on one platform, Janna Dhanyamu.
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
చాల కర్రెక్ట్
@mohanreddy8978
@mohanreddy8978 4 күн бұрын
మీరు ఎవరెస్ట్ లాంటి వారైనా నేను ఒక చిన్న రేణువులాంటి వాన్ని అని చెప్పారు.. సంగీతం అనేది మనస్సును రంజింపజేసేది.. అందులో మీరు కృతకృత్యులు.. పెద్దాయన పాదాభివందనం..
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
సూపర్
@mohanreddy8978
@mohanreddy8978 4 күн бұрын
అమ్మా నువ్వు ఒక అద్భుతం.. ఎస్పీ సార్ మీ గాత్రం ఒక ట్రెండ్ సెట్టర్..
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
మంచి మాట
@MehboobSuban
@MehboobSuban 4 күн бұрын
గొప్ప ప్రతిభావంతులైన గాయకుడు ఎస్పీ బాలు గారు.....
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
అవును
@TirupathiJayagopal
@TirupathiJayagopal 4 күн бұрын
ఓహో హో ప్రవచనం ?😮😮😮
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
హమ్మయ్య
@ammaakhi2508
@ammaakhi2508 4 күн бұрын
Vanisri garu meeku meere saati Krishna veni moovi, Premnagar ,Ganga Manga ye movie avani ever green. Kalaabhinethri ki minch meeru Mee action chaala ishtamandi. Nindu poornayurarogyam tho Devudu challaga choodali.
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
చాల పెద్ద మనసు
@psathya7619
@psathya7619 4 күн бұрын
MSV gari Music,CNR gari sahithyam,super hit song Ghantasala garu mariyu P.Susila garu padina pata Nannu Yevaro thakiri movie sattekalapu satheyya grate song grate combination 🙏🙏🙏🙏
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
Nice
@nagrajnadoor2431
@nagrajnadoor2431 5 күн бұрын
నేటి తల్లి తండ్రులు ఒక్క బిడ్డను కనడానికి ఎన్నొ భా పడతారు.కాని కళ భారతి నాకు ఓకే బిడ్డ చాలు అని అనుకుండు ఉంటే ఇన్నీ అనర్గ్య కళా రత్నాలను చూడడా నికీ వీలు అయ్యి ఉండేదా.ఒక ఎన్టీఆర్ ఒక ఏ ఎన్నార్ ,ఓకే ఏస్వీయార్,ఓకే ఒక సావిత్రి ఒ క ఘంటసాల పి బి శ్రీనివాస్ ఓకే ఒక ఎస్పీ బీ ఒక జానకీయమ్మ ఒక పి సుసీల రచయిత దిగ్గజాలు. ఆ మ్మ్మ్మ్ మ్మ్మ్మ్.
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
అదే అమ్మా ప్రేమ మరి
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 5 күн бұрын
పాట పాడి అందరి చేత భజన చేయించారు ఎంత గొప్ప పాటో, ( నాకు భాష తెలియదు ) ఆయన తెలుగు పాటలంటే ఎంతిష్టమో
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
హ్మ్మ్
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 5 күн бұрын
రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తుంటే మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డిలా కనిపిస్తున్నారు జయలలిత చాలా అందంగా ఉన్నారు సుత్తి వేలు గారు .... అందరికీ 🙏 ఇక బాల సుబ్రహ్మణ్యం గారు వెన్నెల సోనే
@GullyBoyDuniya
@GullyBoyDuniya 4 күн бұрын
ఇది కాంబినేషన్ అంటే