Пікірлер
@సత్యాన్వేషి-ఘ7ష
@సత్యాన్వేషి-ఘ7ష 8 күн бұрын
భక్త సింగ్ గారితోనే ప్రభావం కూడా వెళ్లిపోయింది హెబ్రోన్ లో నుండి.
@bhagyaraobejjam9659
@bhagyaraobejjam9659 15 күн бұрын
Nijama u go to veerachari brother
@anilkumardhara5
@anilkumardhara5 26 күн бұрын
Praise the Lord. Very nice.Tq you.
@nedigasneha7235
@nedigasneha7235 Ай бұрын
Noru మాయి ra సైతాన్ adhi Hebron rawpolitical sabha కాదు రా మొసలోడా చేస్తావ్ చూడు శాపం vachi rey నీకు రక్షణ లేకున్నా పూలిపీఠం ఎక్కినావ్ సైతాన్ enka chudu neeku chastav nee గ్యాంగు ముఠా మనుష్యులు చస్తారు
@rajendrababu5552
@rajendrababu5552 Ай бұрын
కీర్తనలు 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!
@SkKeys
@SkKeys Ай бұрын
omg! Pray that hydra may not come to hebron..bcoz Hebron elders obey CM but not GOD. Maybe he wanted to become an MLC again I guess.😂😂
@devapriyudu333
@devapriyudu333 Ай бұрын
మహాదేవుడైన యేసు ప్రభువారు మిమ్మల్ని కలిపినారు దేవుని భయము రెండో మరణము గుర్తు చేసుకోండి
@RajaBabu-y9k3h
@RajaBabu-y9k3h Ай бұрын
Wah em natakalu jabardasth lo try cheyaradu 😅
@bssp815
@bssp815 Ай бұрын
ఈ రాజేశ్వరరావు.. చూస్తుంటే... మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోకి జంప్ అయ్యేటట్లు ఉన్నాడు. అయినా బైబిలు నమ్మేవారు.. ఇలా మనుషులను కాకా పట్టడం ఏమాత్రం సమంజసం కాదు.
@satyarotanuku5036
@satyarotanuku5036 Ай бұрын
Praise the lord
@anandmichael3944
@anandmichael3944 Ай бұрын
జోకుట్ల PG చేసిండు
@Hebronministres
@Hebronministres Ай бұрын
భక్తసింగ్ అంకుల్ ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయ నాయకులు హెబ్రోన్ లోకి రాలేదు ఆనాటి ముఖ్య మంత్రి గారు రామారావు గారే భయపడి హెబ్రోన్ లో నుంచి బయటకు వెళ్ళాడు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు లేకుండా పరిచర్య నడవలేక పోతుంది రాజకీయ నాయకులు చెపితే పరిచర్య జరుగుతుంది అంటే ఇది దేవుని సంగమా లేక రాజకీయ నాయకులు వేదికనా
@bkrnumeric
@bkrnumeric Ай бұрын
Appudu believers Ina Godservent Ina Ala unnaru, kaani eppudu ledu kabatti devudu bayatavallani vadukuntunnaru, he can use any one . Let's be happy
@satishgulla9347
@satishgulla9347 Ай бұрын
Rajeshwar rao next mlc kosam revanth Reddy ni జోకుతున్నట్టు కనిపిస్తుంది.
@anandmichael3944
@anandmichael3944 Ай бұрын
పక్క జోకుడే
@padmalathamelingi9481
@padmalathamelingi9481 Ай бұрын
Praise the lord uncle 🙏
@devakumar765
@devakumar765 Ай бұрын
మంత్రికి జై కొట్టినట్టు మాకు వినబడలేదు
@DeepakGudla-o5t
@DeepakGudla-o5t Ай бұрын
Ne raajakeeya labdi kosam entha neechaniki diga jaaravu, padavi vyamoham inka poledhu. Devuni sannidhi lo nilabadi rajakeeyalu chestunnav mari mlc padavi unnapudu enduku cheyaledhu padendla kcr palanalo. Kcr odipoganey party maravu, ninnu evadaina nammutada as a family member ga meme nammamu ninu.
@AaronDevarapalli-kw4sx
@AaronDevarapalli-kw4sx Ай бұрын
Siggundali anna miku oka anyudu mimalni samadhanaparichadu chii 🤮
@nancysarala2670
@nancysarala2670 Ай бұрын
NTR chadebba thini poyadu MLC ki God punishment next
@davidraj7457
@davidraj7457 Ай бұрын
Cm constancy madi jai kottadamu eanthavaraku samanjesamu raji
@davidraj7457
@davidraj7457 Ай бұрын
Memu kuda cheyagalamu kiyamu kodangal vasulamaina
@davidraj7457
@davidraj7457 Ай бұрын
Jai kottadaniki Hebron pulipet dorikinda ayya panikimalinoda mlc
@rameshkumar-us1cg
@rameshkumar-us1cg Ай бұрын
The culprit is him
@gsamuel9926
@gsamuel9926 Ай бұрын
ఏదో విదంగా సమాధానము పడ్డారు సంతోషం
@YelanatiPriskilla
@YelanatiPriskilla Ай бұрын
ఈ కారణం గా తెలియబడుచున్నా విషయం ఏమనగా హెబ్రోనులో ఈ సమాధానము దేవుని వలన కలిగినది కాదు రాజకీయాల వల్ల
@elishadidde1445
@elishadidde1445 Ай бұрын
@@YelanatiPriskilla మరి ఇంతకు ముందు. ఎవరి వలన?సమాధానం కలిగింది..
@mprabhu2712
@mprabhu2712 Ай бұрын
Bro. RAJESWARA RAO gaaru CM krupa kaadu, CM gaari chorava or interest regarding our Hebron issue anandi.
@TejaTeja-px5rm
@TejaTeja-px5rm Ай бұрын
ఎందుకు సర్ హెబ్రోన్ అని తీసేసి హెబ్రోన్ పీస్ మినిస్ట్రీస్ అని పెట్టారు డైరెక్ట్ మీ పేరు పెట్టండి సర్ సరిపోతుంది.సేవకులు ఎక్కవలసిన పుల్పిట్ మీద రాజకీయ నాయకులు ఎక్కినప్పుడే దేవుని సన్నిధి హెబ్రోన్ నుంచి వెళ్లిపోయింది సర్ ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి కానీ ఇది నిజం మనము ఎవరము సర్ దేవుడు భక్తసింగ్ అయ్యగారికి ఇచ్చిన ఆ దర్శనాని మార్చడానికి దేవుని భయము మనకి లేకుండా పోయింది దేవుడే దీనిని చూచుకోనును గాక ఆమెన్
@rameshbabumulpuru2818
@rameshbabumulpuru2818 Ай бұрын
పోనీలే రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాతయినా తెలుకున్నాం. ఈ విషయం బైబిల్ చెప్పలేదా?
@basalinyelanati5092
@basalinyelanati5092 Ай бұрын
అయ్యో !.....రాజకీయ నాయకులకు రాజకీయ మాట్లాడడమే శోభ,ఘనత,అలంకారం
@Heaven357y
@Heaven357y Ай бұрын
What a shame ..... political talking in hebron
@basalinyelanati5092
@basalinyelanati5092 Ай бұрын
హెబ్రోన్ పులి పీఠం మీద దేవుడు మాట్లాడిండు, ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి ని పొగడడం, భలే డ్రామా
@Glorygrace1434
@Glorygrace1434 Ай бұрын
SUPER HERO 👏 CONGRESS PARTY LO MLC POST KOSAM REVANTH REDDY NI JAI KODUTHUNADU ADI KUDA HEBRON NI ADDAM PETUKONI SARIPOINDHI HEBRON NI PARLIAMENT LA THAYARU CHESARU RAJAKIYA NAYAKU LU ANDARU VACHI .....
@jonathannaine8165
@jonathannaine8165 Ай бұрын
Negative news పెట్టె ఛానల్ ఇది
@Sam.Ibrahimpatnam.2024
@Sam.Ibrahimpatnam.2024 Ай бұрын
Monnati varaku.. Devudu.. Baktha Singh Anna.. Annaru.... Ippudemo... mukyamantri... anturu... Ento brother... Emi ardam avvatledu... Hebron lo... mee RAAJAKIYALU...
@basalinyelanati5092
@basalinyelanati5092 Ай бұрын
Revanthreddy grace....... glorified by MLC this is called double action, politics
@elishadidde1445
@elishadidde1445 Ай бұрын
ముఖ్యమంత్రి కి ఎక్కడ జై కొట్టాడు..ఏదో సమాధాన పడ్డారు సమాధానంగా వుండనియ్యారాదు..భయ్యా
@RAJKUMARROYAL9
@RAJKUMARROYAL9 Ай бұрын
Correct Anna...views.. likes kosam .. సంఘాల్లో గలిబిలి పెట్టడానికి కొన్ని ఛానెల్స్ చాలా సాహసం చేస్తున్నాయి
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Ай бұрын
MLC SEAT💺KOSAME EE REDDY SHETLMENT,,,,,, KADAPALO ILA CHESI VIVEKANANDAMU CLOSE,,,,,, next ee durmargapu😈 batches close
@Glorygrace1434
@Glorygrace1434 Ай бұрын
💯
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 Ай бұрын
హెబ్రోన్ లో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నావు
@Ravi-jf9kj
@Ravi-jf9kj Ай бұрын
రేవంత్ సార్ చేపినట్టు కాదు అన్న బైబిల్ చేపినట్టు వినాలి అప్పుడు ఏమి కొట్లాటలు వుండవు...
@rapolekumari4341
@rapolekumari4341 Ай бұрын
Ega em anale cm mata naa thu
@Glorygrace1434
@Glorygrace1434 Ай бұрын
Super cheparu 💯
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Ай бұрын
@@Ravi-jf9kj trust ki revanthu God present🎁
@nancysarala2670
@nancysarala2670 Ай бұрын
Next mlc seat 💺🪑💺 booking ayya asa
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 Ай бұрын
అవును అందుకే అలా మాట్లాడుతున్నాడు
@jesusarrowsimonministriesi8268
@jesusarrowsimonministriesi8268 Ай бұрын
Political stunt
@basalinyelanati5092
@basalinyelanati5092 Ай бұрын
What I am, that I speak.... don't you know.....😅😅😅
@Rogerking77
@Rogerking77 Ай бұрын
Political joker who has no political stabilty and testimony in Christian circle
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Ай бұрын
Ntr ne chavu debbada thini poyadu HEBRON HAND✋ LO,,mlc Entha please🙏 wait punishment reserved mlc ayya ku
@Jesus2997-w8j
@Jesus2997-w8j Ай бұрын
Ivanni videos pette mundu meeru enduku Samson ki jai kodutunnaru cheppali ga
@Jesus2997-w8j
@Jesus2997-w8j Ай бұрын
Samson emanna God ah
@Jesus2997-w8j
@Jesus2997-w8j Ай бұрын
Meeru enduku Samson ki jai kodtunnaru malli
@Glorygrace1434
@Glorygrace1434 Ай бұрын
Avaru manchi post esthe valaki jai kodatharu mari
@Jesus2997-w8j
@Jesus2997-w8j Ай бұрын
@@Glorygrace1434 manchi ah ekkada
@Jesus2997-w8j
@Jesus2997-w8j Ай бұрын
​@@Glorygrace1434 e post vese valu kavalani samadanam ledu ani andariki chupincheki chestunnaru
@prasadprasad6974
@prasadprasad6974 Ай бұрын
అసలు నువ్వు ఎవడవు రా నాయనా, నీకేం పని రా బాబు ఇక్కడ, ఇది మా సహవాసము మా మందిరం రా
@raju53522
@raju53522 Ай бұрын
Andharu photolo paduthunnaru kaani kindha padipokunda jagratha 😢
@rajendrababu5552
@rajendrababu5552 Ай бұрын
మనం ప్రార్థన చేస్డం లెండి బ్రదర్
@prasadilluri4543
@prasadilluri4543 Ай бұрын
ఏది, ఏమైనా, ట్రస్టు & సొసైటీ విషయములో అపోహ పడుతున్న వారికి, దేవుని పరిచర్యలకు, ఆ రెండూ ప్రామాణికం కాదు అని చాలా క్లారిటీగా చెప్పారు సర్! ఇప్పుడైనా, వీళ్లంతా , ఇంతకాలం తెలియక మేము ట్రస్ట్, & సొసైటీ వారిమి అని, ఎవరికి వారు డిసైడ్ అయ్యారు. కానీ, వీళ్లంతా,, " మేము దేవునికి సంబంధించిన" వారిమి అనే విషయం మర్చిపోయి,,, వారి ఆరంభ దినాలలో ఏ " సంఘ దర్శనం, ఏ దేవుని పిలుపుకు లో బడి, వారి సమస్తమును వీడి, దేవుని సేవ చేయుటకు వారి జీవితాలను వారు సమర్పించుకున్నారో, ఆ విషయం మరిచి ఈ లోక ఆశలకు ఈ పదవులకు ఆశపడి వివిధ రకాలైనటువంటి రాజకీయం చేస్తున్నారు.. మరి అలాంటప్పుడు వీరు "దేవుని సేవ"కోసం సమర్పించుకున్నారా? నిజమైన సంఘ దర్శనం వీళ్లలో ఉందా? అనే ఆలోచన కలుగుతుంది! ఏది ఏమైనా "హెబ్రోను" లో "సమాధానం" కొరకై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం లో దేవుడు మీకు సహకారం అందించాలని మా కోరిక, మా ప్రార్థన! ( సమాధానపరచు వారు ధన్యులు.వారు దేవుని చూచెదరు )
@nani54100
@nani54100 Ай бұрын
Nu chesedhi chepedhi😂
@amballapremanandam8559
@amballapremanandam8559 Ай бұрын
కురియన్ గారు భక్త్ సింగ్ గారు స్థాపించిన సొసైటీ వేదికపై నుండిఇలా ద్రోహపూర్వకమైన ప్రకటన చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇది ఆయనకు తీవ్ర నష్టానికి కారణమైతుంది. సొసైటీని దేవుడు కాపాడుతాడు.
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Ай бұрын
Political 😈evil,,,,,,,,,,,,, no money and mlc seat important
@amballapremanandam8559
@amballapremanandam8559 Ай бұрын
దొంగల గుంపుకూడిన ఉత్సవసమాజమును దేవుడు ఓర్చజాలడు. మీరు పది త్రోవల్లో పరుగెత్తిపోయె బాబెలు అనుభవం మీకు కలుగుతుంది.
@padmajadevarakonda9434
@padmajadevarakonda9434 Ай бұрын
Praise the lord
@peramprasad84
@peramprasad84 Ай бұрын
two years back all are said we are one then all the church members started worshipping lord thank you u gave unity Christmas to us then what happened let us see how many days this unity continues.....