Пікірлер
@mathangipreethi6453
@mathangipreethi6453 4 сағат бұрын
Praise the lord akka
@SrideviPetta
@SrideviPetta 4 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అక్క
@manneramulu5369
@manneramulu5369 5 сағат бұрын
Amen M Ramulu Rajampet Sangareddy 🎉🎉🎉
@NagamaniSura-w9o
@NagamaniSura-w9o 6 сағат бұрын
అక్క వందనాలు సిస్టర్ మా అప్పులు ఎక్కువగా ఉన్నాయి సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి భరించలేక పోతున్నాను 🙏🏻🙏🏻
@sayyedhussanbee3452
@sayyedhussanbee3452 6 сағат бұрын
Paisa the lord akka 🙏🏻🙏🏻 na papa manashu maruthada antara devudu Naku melu chesthada antara. Na devudu na Bida jeevetham kapadali
@SndmnxjdkskDkdjjdksm
@SndmnxjdkskDkdjjdksm 6 сағат бұрын
✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
@DanielNalamati
@DanielNalamati 7 сағат бұрын
Praise the Lord Sister garu 🙏
@sunnapugirisubramanyam5923
@sunnapugirisubramanyam5923 7 сағат бұрын
దేవునికి స్తోత్రం తండ్రి మీకు వందనాలు ఉద్యోగం లో ప్రమోషన్ కోసం ఇంటిపని పూర్తి చేయడానికి లక్ష్మి కి ఉద్యోగం రావడానికి బ్యాంక్ లోన్ రావడానికి గ్రూప్ కి బ్యాంక్ లోన్ రావడానికి ప్రార్థన చేయండి సిస్టర్ గారు
@teenaavula4746
@teenaavula4746 7 сағат бұрын
Naku ...దేవుని దర్శం కావాలి
@teenaavula4746
@teenaavula4746 7 сағат бұрын
Avnu...అక్క నేను కూడా ఎలాగానే unttunanu.. నాకోసం ప్రార్థన చేయండి మారుమనస్సు పొంది రక్షణ అనుభవం ఉండాలి
@geethu2026
@geethu2026 7 сағат бұрын
Amen🙌🙌🙌🙌
@Raju-ui8pc
@Raju-ui8pc 7 сағат бұрын
Vandhanalu akka
@marigelalakshman263
@marigelalakshman263 8 сағат бұрын
వందనాలు అక్క 🙏🙏🙏
@yerraguntaashokkumar
@yerraguntaashokkumar 8 сағат бұрын
GOOD MORNING PRAYER ME vijayawada
@SrideviPetta
@SrideviPetta 9 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻😂😂😂😂😂 అక్క
@ShivaShiva-fc2sq
@ShivaShiva-fc2sq 6 сағат бұрын
🙏🙏🙏
@SrideviPetta
@SrideviPetta 9 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అక్క
@JyothiJagaparthi
@JyothiJagaparthi 14 сағат бұрын
Praise the lord sister iam Jyothi please prayer for I have financial problems
@alubilliusharani5256
@alubilliusharani5256 15 сағат бұрын
సిస్టర్ ఈరోజు నుంచి 3గంటలకు లేచి ప్రార్ధన చేస్తాను నాకు మెలుకువ వచ్చేటట్టు ప్రార్థన చెయ్యండి సిస్టర్
@swarupabojja963
@swarupabojja963 3 сағат бұрын
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
@pandis5712
@pandis5712 15 сағат бұрын
Tq Amen🙏❤
@Pentaumasri
@Pentaumasri 15 сағат бұрын
Na health kosam prayer cheyndi sister
@swarupabojja963
@swarupabojja963 2 сағат бұрын
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
@malivanarche9014
@malivanarche9014 16 сағат бұрын
Vadhnalu aaka
@swarupabojja963
@swarupabojja963 2 сағат бұрын
వందనాలమ్మ 🙏🙏
@KunetiMahesh-y7y
@KunetiMahesh-y7y 16 сағат бұрын
Praise the lord sister amen✝️
@swarupabojja963
@swarupabojja963 3 сағат бұрын
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
@DeviSetti-b1q
@DeviSetti-b1q 17 сағат бұрын
Sister nenu chala badhalo unanu na koraku na thalli koraku prair cheyandi plz sister
@VadicherlaMoksharani
@VadicherlaMoksharani 18 сағат бұрын
Akka Na husband kusumared roju intiki ravadhamu ledhu akka pradhanacharya akka plz pillalu 😂😂😂 akka 🙏🙏🙏🙏🙏
@swarupabojja963
@swarupabojja963 18 сағат бұрын
చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
@PRaju-m6c
@PRaju-m6c 20 сағат бұрын
Praise the lord 👏 hallelujah 🙌, నా కుటుంబములో సమాధానము లేదు మా కుటుంబము కొరకు ప్రార్ధించండి 🛐 సిస్టర్ మీరు పెట్టిన msg అందరికీ ఉపయోగ పడుతుంది దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దివించునిగాక ✋✋🙏
@swarupabojja963
@swarupabojja963 17 сағат бұрын
దేవునికే మహిమ తప్పకుండ మీ కుటుంబ లో సమాధానం ఉంచమని ప్రార్ధన చేస్తాను బ్రదర్ మీరు కూడా ప్రతిరోజూ ఆసక్తి తో ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
@sandhyakowluri
@sandhyakowluri 21 сағат бұрын
Amen 🙏🙏🙏
@vidyasagar6586
@vidyasagar6586 21 сағат бұрын
Praise The Lord sister
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
@Maremanoj
@Maremanoj 23 сағат бұрын
Thank you sister God bless you naa bhartha drinking manela prayer cheyandi neenu 3 c p chesthanu
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
సిస్టర్ మీ భర్త మీద కోప్పాడకుండా సహనం గా ఉండండి ఎందుకంటే మన సహనాన్ని ఓర్పుని పరీక్షిస్తాడు మన యేసయ్య ప్లీజ్ 🙏🙏🙏
@SavaraPadama
@SavaraPadama Күн бұрын
Thank you medam
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
Thank You Jesus అని చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏
@gopikrishnaarempula-rq2wm
@gopikrishnaarempula-rq2wm Күн бұрын
Prayer my family members my business praise the lord Amen 🙏🙏🙏🙏🙏
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
Ok బ్రదర్ 🙏🙏🙏
@pushpavathisundarapalli5347
@pushpavathisundarapalli5347 Күн бұрын
Praise the lord
@SandhyaraniGolla-to5do
@SandhyaraniGolla-to5do Күн бұрын
Amen 🙏
@SharmilaRani-d3h
@SharmilaRani-d3h Күн бұрын
Amen 🙏
@sunkarajamesprasadkumar7300
@sunkarajamesprasadkumar7300 Күн бұрын
అక్క Praise The Lord అక్క నా కొరకు ప్రేయర్ చేయండి నేను ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాను నా కొరకు ప్రేయర్ చేయండి అక్క ప్లీజ్ 😭😭😭😭
@swarupabojja963
@swarupabojja963 18 сағат бұрын
చేస్తానమ్మ మీరు కూడా భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏
@DanielNalamati
@DanielNalamati Күн бұрын
Praise the Lord Sister garu 🙏
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
@Nareshnithyasri5727
@Nareshnithyasri5727 Күн бұрын
Thank you for giving valuble information about god blessings sister praise the Lord
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
మన యేసయ్య మీకు పంపించాడు ఈ మాటలు ప్లీజ్ Thank You Jesus అని చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏
@marigelalakshman263
@marigelalakshman263 Күн бұрын
వందనాలు అక్క god bless you🙏.... విశాఖపట్నం వెళ్తున్న అక్క రేపు exam వుంది ప్రేయర్ చేయండి నేను కూడా దేవునికి సహాయం అడిగెను
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
వందనాలమ్మ తప్పకుండ చేస్తానమ్మ కానీ ధైర్యంగా ఉండి వెళ్ళు నా యేసయ్య నాతో నా పక్కనే ఉన్నాడు అని పూర్తి నమ్మకం తో ఉండమ్మా 🙏🙏🙏
@JanniRamaMurthy
@JanniRamaMurthy Күн бұрын
వందనాలు సిస్టర్.. నాకోసం ప్రధాన చేయండి సిస్టర్. నేను అప్పులతో చాలా బాధ పడుతున్నాను.ఒకోక సారి అప్పుల కోసం అలో చిస్తుంటే చని పోవాలనిపిస్తుంది కానీ నేను చనిపోతే నా ఇద్దరు పిల్లలు నా భార్య అనాదిగా మిగిలి పోతారు అన్న భయం వేస్తుంది.msg చదివిన ప్రతి ఒక్కరూ ప్రధాన చేయండి ప్లీజ్..ముఖ్యంగా సిస్టర్ మీరు ప్రధాన చేయండి ప్లీజ్...
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
బ్రదర్ తప్పకుండ ప్రార్ధన చేస్తాను మీ మనసంతా అప్పుల మీద కాకుండా యేసయ్య మీద పెట్టండి ప్లీజ్ 🙏🙏🙏
@marigelalakshman263
@marigelalakshman263 Күн бұрын
Hiii అక్క వందనాలు 🙏,,,,నేను ఈ రోజు విశాఖపట్నం వెళ్తున్న అక్క.... రేపు టెట్ exam వుంది అక్క నా ప్రయాణం కొరకు అలాగే నా exam కొరకు ప్రేయర్ చేయి అక్క.... నేను కూడ ప్రేయర్ చేసుకున్నాను అక్క 🙏🙏🙏🙏🙏
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
తప్పకుండ చేస్తానమ్మ యేసయ్య నీతోనే ఉన్నాడు ధైర్యంగా వెళ్లు exam లో కూడా యేసయ్య నీ పక్కనే ఉన్నాడని పూర్తి విశ్వాసం తో ఉండి బాగా రాయి exam వందనాలమ్మ 🙏🙏🙏🙏
@ThirupalA.T.
@ThirupalA.T. Күн бұрын
Praise the lord sis
@swarupabojja963
@swarupabojja963 18 сағат бұрын
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
@sms-e3t
@sms-e3t Күн бұрын
Sister nakosam preyar cheyyandi na name sumithra naku Manchi garbapalam ravali healthy koduku puttali Naku government job ravali ani preyar cheyyandi sister entlo andharu thidtunaru avamanistunaru barinchalekapotuna thandri yedupu vastundhi plz jesus Naku help cheyu akka plz help cheyu
@sms-e3t
@sms-e3t Күн бұрын
Sister nakosam preyar cheyyandi na name sumithra naku Manchi garbapalam ravali healthy koduku puttali ani preyar cheyyandi sister naku government job ravali next month lo exams unnaie baga rayali chadhavali ani preyar cheyyandi 🙏 nakosam preyar cheyyandi 🙏🙏🙏🙏 plz sister chala yedupuvastundhi thattukolekapotunna bayam itundhi sister plz
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
సిస్టర్ మీరు పూర్తిగా యేసయ్య వైపు చుస్తే మీకు హృదయాన చెప్పలేని సంతోషం ఉంటుంది ఎప్పుడు దుఃఖం లో ఉంటే మన యేసయ్య కు నచ్చదు ప్లీజ్ మీరెప్పుడైతే పూర్తిగా సంతోషం లో ఉంటారో అప్పుడు మన యేసయ్య మీ కోరికలన్నీ తీరుస్తాడు కచ్చితంగా మీరు సంతోషం గా ఉండడానికి ప్రయత్నించండి ప్లీజ్ మీ మనసంతా దేవుని మీద ఉంచితే కచ్చితంగా ఒక ధైర్యం నమ్మకం సంతోషం వస్తుంది 🙏🙏🙏
@BABLUKONDAGORI
@BABLUKONDAGORI Күн бұрын
Praise tha lord sister 🙏🙏🙏 maa kosam prayer cheyandi naaarogyamkosam prayer cheyandi plz🙏🙏🙏🙏🙏🙏🙏
@swarupabojja963
@swarupabojja963 18 сағат бұрын
తప్పకుండ చేస్తాను బ్రదర్ 🙏🙏🙏
@MadigaBasavaraju
@MadigaBasavaraju Күн бұрын
Praise the lord sister 3ki preyar chesukuntanu ekkuva sepu divunitho gadapaleka pothunanu alage na garba palamu koraku prathana cheyandi
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
మన ఓర్పు సహనం చాలా ముఖ్యం అదే పరీక్ష ఇంకా మన కుటుంబం సమాధానం గా ఉందా లేదా అని పరిశీలన చేస్తాడు మన యేసయ్య ప్లీజ్ జాగ్రత్త గా ఉండండి 🙏🙏🙏🙏
@jeremiahd2237
@jeremiahd2237 Күн бұрын
Praise the God sister I have one daughter she wrote Neet exam vijayam koraku prathichadi 🙏
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
తప్పకుండ చేస్తాను బ్రదర్ కానీ తన సొంత తెలివితేటలూ మీద ఆధారపడవద్దని చెప్పండి ప్లీజ్ దేవుని మీద భారం వేసి బాగా చదవమని చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏
@SrideviPetta
@SrideviPetta Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అక్క
@swarupabojja963
@swarupabojja963 Күн бұрын
వందనాలు సిస్టర్ 🙏🙏🙏
@sharmayenugu941
@sharmayenugu941 Күн бұрын
Ammn
@KumariGnana
@KumariGnana Күн бұрын
అక్క నేను కువైట్ లో ఉండి ఉదయం 3.30 కీ లేచి ప్రార్ధన చేసేదాన్ని. కానీ ఇప్పుడు లేవలేక పోతున్న బలహీన త వలన. ప్రార్ధన చేయండి నేను ప్రార్ధన చేసుకోవాలి అని.
@swarupabojja963
@swarupabojja963 20 сағат бұрын
తప్పకుండ చేస్తాను సిస్టర్ ప్లీజ్ ప్రార్ధన మళ్ళీ start చేయండి ప్లీజ్ 🙏🙏🙏
@sms-e3t
@sms-e3t Күн бұрын
Prise the lord sister na name sumithra sister naku chala chala bayam itundhi m indho teliyadhu sister nenu e mnth lo concive kavali naku pregency confirm kavali healthy koduku puttali ani preyar cheyyandi naku oka papa undhi na papa husband health bagundali naku next month lo exam undhi naku government job okati ravali plz sister nakosam preyar cheyyandi 🙏🙏🙏🙏 plz plz
@swarupabojja963
@swarupabojja963 17 сағат бұрын
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీ ఆసక్తి ప్రార్ధన చాలా ముఖ్యం 🙏🙏🙏
@sudheerkondeti7813
@sudheerkondeti7813 Күн бұрын
Amen.prasiethelord