ఎన్నో ప్రేమలు చూసా భూగోళంపై దొరకలేదు నీ ప్రేమను మించిన ప్రేమ ఎన్నో దేవుళ్ళను వెతికా భూగ్రహంపై దొరకలేదు నీ వంటి దైవం ఎక్కడ:-2 స్వర్గలోకమందు భూలోకమందు భూమి కింద నీటి సుందర నందన :-2 నీ వంటి ఘనుడు లేడు యేసయ్య నీకు సమ్ముడు ఎవరూ లేరు యేసయ్య నీ వంటి ఘనుడు లేడు నీకు సమ్ముడు ఎవడు లేడు నీవంటి దేవుడు ఎవరు యేసయ్యా 01:- భుజమున ఎత్తుకున్న తండ్రి ప్రేమ రుచిచూశా ఎదను హత్తుకున్న తల్లి ప్రేమ రుచిచూశా:-2 అనిత్యమైనవి అస్థిరమైవి మితమైనవి మాసిపోవునవి మితమైనవి మాసిపోవునవి యేసు ప్రేమ మాత్రం ఎప్పుడూ మార్పు లేనిది :-2 02:- రక్తం పంచుకు పుట్టిన సోదర ప్రేమ రుచిచూశా ఈడు జోడు కలిసి కట్టిన స్నేహం ప్రేమా రుచి చూశా :2 భారమైనవి బలహీనమైనవి చేదైనవి చేజారిపోవునవి చేదైనవి చేజారిపోవునవి క్రీస్తు ప్రేమ మాత్రం ఎప్పుడు చెరిగిపోనిది :-2
@Sunitha85736 ай бұрын
❤
@abhiedits-u5v6 ай бұрын
Praise the lord
@byreddyjyothi63396 ай бұрын
Praise the lord 🙏🏻
@PENTEKOSTUMINISTRIESOFFICIAL6 ай бұрын
praise the lord 🙏🏻🙏🏻brdar
@eliya_77776 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@PENTEKOSTUMINISTRIESOFFICIAL6 ай бұрын
Amen🙏🏻🙏🏻🕊️🙏🏻🙏🏻
@lalithacooking5157 ай бұрын
👌🏻
@KomatiDavidsweety7 ай бұрын
Praise the lord nice song
@PENTEKOSTUMINISTRIESOFFICIAL7 ай бұрын
praise the lord brother
@kadalikushal7 ай бұрын
❤ very Nice Song❤
@PENTEKOSTUMINISTRIESOFFICIAL7 ай бұрын
praise the lord brother
@KusumapujithaPuja7 ай бұрын
God bless you🙏🙏🙏🙏
@PENTEKOSTUMINISTRIESOFFICIAL7 ай бұрын
praise the lord brother
@chitti-w6g7 ай бұрын
Praise the Lord
@PENTEKOSTUMINISTRIESOFFICIAL7 ай бұрын
praise the lord brother
@SleepyBinaryCode-jk2mc7 ай бұрын
Amen ❤❤
@MerimeriKwt227 ай бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@MerimeriKwt227 ай бұрын
✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@P.Anitha_Jesus_Official7 ай бұрын
నా పావురమా నా పావురమా//2// నీ ఆత్మను నాపై వర్షించును నీ శక్తితో నన్ను అధికముగా నింపుమా /2/ దీనురాలినై నిను పిలిచితిని పాపమనె బురదను కడుగుకుంటిని //2// నింపగ రావా నా పావురమా/2/ నాపై ఆత్మను నింపగ రావా //2// కనికరించి నాపై ప్రేమ చూపవా జాలి చూపి నాపై నను తాకవా //2// కృప చూపినాపై దిగి రావమ్మ నీ రాకకై ఎదురెదురు చూస్తున్న//2// Praise the Lord 🙏
@PoleboyinaBabu-qe6vk7 ай бұрын
🙏🙏🕊️🙏🙏
@PoleboyinaBabu-qe6vk10 ай бұрын
🙏🙏🙏🙏❤❤❤
@ramacreations109310 ай бұрын
Praise god🙏exlent liriks good warshiop song brother 🙏🙌💯👌