vallu vadiley ante vadileyyali pattuko ante pattukovali...eppatikaina abbaile bali..
@SantoshKumar-ee4jn49 минут бұрын
Good and dynamic police officer
@hariscr3059Сағат бұрын
I met with Nagendra sir in lb nagar while he was dcp there...very good officer..very polite towards people...he took my compliant and resolved in just 3 days...hatsoff sir🎉
లాయర్ సార్ మీరు కూడా ఎంత ఆవేశం ఉండేది కానీ కోపాన్ని అడిగామించి కూల్ గా డీల్ చేసారు సూపర్ ap సోడ్ గుడ్ 👌👍🙏🤝❤ అమ్మాయి, ఒకకుటుంబం నీ కాపాడారు సాయి గాడు పెద్ద చోరీ గాడు
@vasbuddaraju56065 сағат бұрын
యాంకర్ గారు మీరు కొంచెం మాటలు తక్కువ చేయాలి
@manduvadwh8 сағат бұрын
Very nice interview though it’s a old one but it has lot of valuable information 😊
@kotaiahsunkara16 сағат бұрын
హైడ్రా కమీషనర్ రంగనాథ్ గారి ని ఇంటర్వ్యూ చేయండి సారు ❤❤❤❤❤
@kranthineela380816 сағат бұрын
Hi sir
@srikanthchary67917 сағат бұрын
Great
@kodandadhudha875417 сағат бұрын
Excelent decision on the part of mondi constable
@muniswamy978620 сағат бұрын
Namaskaram sir at mahaboobnagar police sir
@VijayVallam-or8ls22 сағат бұрын
Good program thanku
@harilalnaik4009Күн бұрын
ఫస్ట్ తప్పు ఫస్ట్ భార్యది ఎందుకంటే అతనికి పెళ్లి ఆశపెట్టింది పెండ్లి చేసింది రెండోది ఆయనకు చంపడానికి ఈమె సహకరించింది మందు పెట్టింది చికెన్ పెట్టింది చాపలు పెట్టింది ఆమె తాగిన నీసలు ఎల్లిపోయాడు తర్వాత ఈమె చంపడానికి ప్రతినిమిచ్చింది మొత్తం తప్పు ఈ
@harilalnaik4009Күн бұрын
ఫస్ట్ వీడు తప్పు చేసి వీళ్ళు ఫ్రెండ్ కి ఇరికించిండు వీళ్ళ లవర్ మనసులో పెట్టుకొని ఆ లవర్స్ తో తప్పు చేసింది సొంత భార్యకు వేరంతోని పంపించిండు మొత్తం చేసిందే సాయి 100% తప్పు అనుష సుత ఆలోచించకుండా తప్పు చేసింది ఇద్దరు తప్పు కంప కింద కప్పు ఇప్పుడు న్యూ ఇయర్స్ లో కొత్త సంసారం చేసుకోవాలి పిల్లల ముఖం చూసుకొని బతకాలి జీవితం మొత్తం
@yadagiritirunagari9397Күн бұрын
You say sir ….Be sympathetic , sorry sir I want prompt you sir as be empathetic
@VenkateswerRaoSoorapaneniКүн бұрын
Extent interview.
@ThirupathiChindamКүн бұрын
Greet sir
@bairaRajesh-n7bКүн бұрын
👍👍👍👍👍🙏🙏🙏💪💪
@pailamurali2323Күн бұрын
Good officer ❤
@sindhusagar3806Күн бұрын
అసలు ఈయన అడ్వకేటేనా లా chadivaada
@vjr1134Күн бұрын
కరెక్ట్ సబ్జెక్టు చెప్పారు
@SindhuRavula-e7lКүн бұрын
Script😂
@KVSTechКүн бұрын
Ori baaboo meerekkada dorikaru adhi thappu chesthe valla menakodalu meed abandam antundi
@anishnair957Күн бұрын
ఇప్పుడు నువ్వు తగ్గినవు. .కానీ అప్పట్లో నీ అధికారం పొగరు ..హేయ్ మీ బిల్డప్ ..తగిన శాస్తి జరుగుతుంది..అన్యాయం చేసిన వారికి
@callmesohanbhai4134Күн бұрын
🙏sister sir👌
@ErriSanthoshКүн бұрын
సార్ మీరు చేసిన ఇంటర్వ్యూలలో ఇదొక మంచి ఇంటర్వ్యూ
@krishnareddy31992 күн бұрын
Bochula finest
@PolicePatelGopi2 күн бұрын
MA SIR POLICE TAIGAR.1990.SELCTION BATCH.MA DERING SIR.MA ANNA.NANDURE ANTENE POLICE SINGHAM.MA SIR EPPUDU CHALLAGA VUNDDALE.VENU GOPAL ASI.SRD.DIST.
@SandeepKumar-ey3tf2 күн бұрын
1st ahh marriage mediator ni pattuko n match teychinappudu pic n age telustundi danibatti panchayathi pettachu or case veyachu if they cheated u.... Vala sister matram cheysukokuu emo after marriage inko cheating case ninnuu jail or money dobbachuuu
@krishnakumarready91742 күн бұрын
Ts is bankrupt in dec. Jan is still bad
@Technologygaming-om6ki2 күн бұрын
Murali garu miru ante chala respect maku malli repeated episode petti miru videos chudakunda chesukuntunaru sir
@SudharshanReddy-dq6uo2 күн бұрын
????????????????????????
@kunchesridhar81892 күн бұрын
Sambasiva Rao garu, Nigam ga me interview chustu vuntey kallu neellu vacheye Sir. So inspirational.
@venkys22012 күн бұрын
Phone Tapping Criminal Police.
@govardhankola81912 күн бұрын
Sir super any person warned only should not suspend
@venkateswararaoyalavarthi82312 күн бұрын
Excellent service sir Nanduri Sambashiva Rao Sir. Great and highly appreciable services.
@NarayanaswamiReddy2 күн бұрын
Great , excellent,honest, brilliant,human touch,upright, visionary police leader& pride to work under you sir🙏
@JohnPilli-om4lx2 күн бұрын
బాగా.కాపురాన్నినిలబెట్టారు.మీకు.సల్యూట్.❤❤❤
@emmiemmanuel73373 күн бұрын
యాంకర్ గారు కొంచెం సార్ ని మాట్లాడనివ్వండి
@emmiemmanuel73373 күн бұрын
సార్ ఇంతకు ముందు పెట్టిన మెసేజ్ మెదక్ డిస్టిక్ 19 89 బ్యాచ్
@emmiemmanuel73373 күн бұрын
నమస్కారం సార్ నండూరి సాంబశివరావు గారు మేం ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో మాకు ప్రియమైన గురువు అత్యంత కఠినమైన పరీక్షలు పెట్టి మమ్ములను తీర్చిదిద్ది నాడు కోపం వస్తే ఎదురుగా ఏది ఉంది ఎవరు ఉన్నారు అని చూసేది లేదు చేతిలో ఏది ఉంటే దానితో కొట్టేయడం మళ్లీ కోపం తగ్గిన తర్వాత పిలిచి ఏదైనా నా కొడకా ఏడుస్తావా రా పోలీసోడు ఏడవకూడదు రా అని ధైర్యం చెప్పే మనిషి ఆ కాలంలో లాటి విరగ పోతే నువ్వు పోలీస్ కాదురా అని తిట్టేవాడు నైట్ పెట్రోలింగ్ లో కార్ లో ఫ్రూట్స్ బిస్కెట్స్ లాటిస్ పెట్టుకొని తిరిగేవాడు ఎవరి దగ్గర ఇలాంటి తిరుగుతుందో వానికి ఫ్రూట్స్ బిస్కట్స్ లాటి విరగని వానికి తిట్లు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఎంతటి ఘోరమైన క్షణాల్లో చేరుకొని దాంట్లో పాల్గొన్న వారికి సరైన పారితోషకం ఇచ్చేవాడు మెదక్ జిల్లా సంగారెడ్డిలో కమ్యూనల్ ని కంట్రోల్ చేసిన ఏకైక వ్యక్తి నండూరి సాంబశివరావు గారు నేను అతనితో షటిల్ కాక్ ఆజ్ఞను నేను ఆయన ప్రియ శిష్యుని బహుశా సార్ మర్చిపోయి ఉండవచ్చు థాంక్స్ సార్ మీరు మంచి ఇంటర్ ఇచ్చినారు