Пікірлер
@jayapaulreddymotatireddy
@jayapaulreddymotatireddy 2 сағат бұрын
న్యాయ దేవత చాలా బాగుంది, నిజంగా భారతీయ స్త్రీల వలె కనిపిస్తుంది
@Pdj_n
@Pdj_n 13 сағат бұрын
Similar to pak, Bangladesh, now in Hyderabad.. 😢
@mahaboobbee427
@mahaboobbee427 14 сағат бұрын
ఎందుకో మన దేశంలో వేరే ఏ సమస్యలు లేనట్టు మతం గొడవల కోసం ఎదురు చూస్తున్నారు
@sivaram2971
@sivaram2971 19 сағат бұрын
❤ త్రినేత్రం ఉంటే బాగుండు❤ కాటుక దిద్దిన కంటితో నిందితుల వైపు అందరిని చూస్తూ ఉన్నట్టుగా❤
@SoWhat113
@SoWhat113 20 сағат бұрын
స్థిరత్వం కనిపించట్లేదు.... నిటారుగా, ఎటువైపు వాలకుండా ఉండాలని కోరుకుంటాం...
@ashokbadugu5856
@ashokbadugu5856 Күн бұрын
Chala baga chepparu madam ✍️👏
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Күн бұрын
🎉🎉🎉
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 Күн бұрын
RAAMA RAAMA
@Nihal-c5b
@Nihal-c5b Күн бұрын
Mari padmavathi khilji story enti
@kanikallanagarjuna3307
@kanikallanagarjuna3307 Күн бұрын
Thank you madam
@RaviEdiga-km8os
@RaviEdiga-km8os Күн бұрын
video chalabagundhi madam
@savitri7311
@savitri7311 Күн бұрын
🙏🙏🙏🙏🙏
@shaikismail7058
@shaikismail7058 Күн бұрын
వాట్సాప్ యూనివర్సిటీ కథనం
@Kalyan553
@Kalyan553 Күн бұрын
AIDS
@ashoksr9273
@ashoksr9273 2 күн бұрын
Turks mylachulu
@subrahmanyamgunturi6536
@subrahmanyamgunturi6536 2 күн бұрын
Raja rama mohan roy gurinchi cheyandi athanu elanti vadu hindu drohi a kada asalu athani nijamina charitra cheppandi
@epchary3609
@epchary3609 2 күн бұрын
Very great and very interesting historical incident took place in our country tq. for reporting the matter.
@nareshk8138
@nareshk8138 2 күн бұрын
👍👍
@mulintidattatreya6615
@mulintidattatreya6615 2 күн бұрын
Medam garu meeru inka ieelntiv veluguloki thsukoniravali
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 2 күн бұрын
ఒక మతోన్మాద ఖిల్జీ తన కూతురిని వేరే మతానికి చెందిన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడంటే నమ్మశక్యంగా లేదు. కల్పితం కావొచ్చు!!
@chakridhari2060
@chakridhari2060 2 күн бұрын
కూతురు ను హిందూవు తో పెళ్లి కి అంగీకరించిన ఏకైక ముస్లిం ఈ ఖిల్జి నే అనుకుంటా... గోవింద్ గొప్ప వాడు... ఆ కాలం లో తన మీద మనసు పడ్డ ముస్లిం మహిళ ను పెళ్లి చేసుకున్నాడు... గుడ్ వీడియో మేడం...
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 2 күн бұрын
ANTI HINDU AKBAR. VAADI NI NOMINATED P.M. NEHRU ERRA CHOKKALA VAALLA HELP THO NU, VAADI CENTRAL MUSLIM EDUCATIONAL MINISTERS HELP THO NU HISTORY BOOKS LO ABADHDHAALU VRAAYIN CHAADU. REAL HISTORY YEMITI ANTE AKBAR OKA DHARIDHRUDU
@bannuthota8068
@bannuthota8068 2 күн бұрын
Super medium
@praveenreddy9312
@praveenreddy9312 2 күн бұрын
Jai Hind 🙏 Jai Bharath 🙏
@praveenreddy9312
@praveenreddy9312 2 күн бұрын
Thanks
@NadeemAzad-oy2ol
@NadeemAzad-oy2ol 2 күн бұрын
What is the basis for your Video? Are there any evidences? If there are evidences why not you showing?........ Where was the Hindu Religion at that time? Can you show the evidences? The society was divided into Brahmins, Kshatriyas, Vysyas & Shydras. Show me thw "Hindu" word in any Hindu scriptures. I challenge you............ More than 70% Army of Akbar were Rajputs & Shudras at that time. Do you know? Brahmins occupied top positions during Mughals period. Do you know that? .......... Do you know the fact that all North Indian Kshatriya & Muslim kings are FOREIGNERS only. ARYAN TRIBES came to India destroyed hundreds of towns of Indus valley civilisation and occupied our North India and settled there and named it "Aryavartanam"........ So, All the North Indian kings are FOREIGN ARYAN INVADERS...... Being a South Indian are you supporting Foreign North Indians? ......... Do you know that majority South Indians including all Hindus, Muslims & Christians are Real Native Dravidian Indians ( nijamaina moolavaasulu). And majority North indian Hindus are FOREIGNERS. Recent DNA study proved this fact......... These Foreign Aryans and Foreign Muslims fought with each other. So what? Do you support these Foreigners? You are misleading the innocent people. If you are a real Native Dravidian south indian stop these nonsense videos
@medadukimetha4986
@medadukimetha4986 2 күн бұрын
చిట్టొర్ ఘడ్ కి వెళ్లి చూడండి కావలసినన్ని ఆధారాలు కనిపిస్తాయి. మీ లెక్క ప్రకారం Hindu religion ఎప్పటి నుండి ఉంది? అక్బర్ అప్పటికీ లేదు అన్నారు కదా. ఇక్కడ ఉన్నది కుల వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ. కొంత మంది స్వార్దపరులు దానిని కులవయవస్ట గా మార్చి divide and rule గా చెసారు. ఆర్య ద్రావిడ సిద్దాంతం నిజం అని ఆధారాలు ఉన్నాయా ( మాక్స్ ముల్లర్ చెప్పిన కధలు కాదు) "హిమాలయం సమారభ్య యావదిందు సరొవరం తం దేవనిర్మితం దేశం హిందుస్తానం ప్రచక్ష్యతే " బృహస్పతి ఆగమనం. జై హింద్
@NadeemAzad-oy2ol
@NadeemAzad-oy2ol 2 күн бұрын
​@@medadukimetha4986 Do you know why & how Maxmuller proposed Aryan migration theory. Maxmuller was actually a German not a Britisher who studied the similarities between the Sanskrit, Middle Asian & Europian languages for a period of 22 years.On the basis of his studyhe proposed Aryan migration theory. Later on it is proved. Now there are a lot of evidences for Aryan invasion. How many of your Hindus did these kind of Study?........ I once again challenge you, show me "Hindu" word anywhere in the Hindu srcriptures in Vedas or in Puranas or in Itihasaas or in any of your books. Otherwise show me any king in the History declared himself as a "Hindu king" ? Show me evidences. The Great Ashoka was a Biddhist king. But Pushyamitra Shrunga who backstabbed & killed the last Mauryan Emperor Brihadrata ( Ashoka' Grandson) and established Shrunga Dynasty was a Brahmin. But he did not declare himself as a "Hindu" king. I have all your books. Show me the Word "Hindu" in any of your books....... Dont under estimate me. I am a Asst Professor, what is your profile? .... Come with Rs.5,00,000/- for your expenses. I will show all the evidences in India, Pakistan and Iran for Aryan migration/Invasion.If i failed to prove i will give you Rs.10,00,000/-. Read the latest book of David Reich who did Genetic study on Aryan migration. If you are unable to understand i will explain you the Genetics subject....... Majority North Indians are Foreign Aryans so that these Aryans suppressed real history and misleading crores of People in the name of Hinduism. There are no evidences for Ramayan, Mahabharat but these people created a lot of fake stories. In ancient days Ayodhya was actually "Saket" town and was a lagest Buddhist centre. But these Aryan Organisations made crores of people as "Fools" in the name Hindu Religion.Unfortunately our innocent Indians blindly follows these Aryan's fake stories in the name of Hinduism. ..... There are lot of evidences that thousands of Buddhist Shrines converted into Temples. Buddhism is our native Religion. But Foreign Aryans destroyed our native Buddhism to establish their foreign Aryan Brahmanism which is now being called as Hinduism...... People like you without knowing the facts, without any study blindly spreading the fake stories of Foreign Aryans.
@anuraghava2015
@anuraghava2015 3 күн бұрын
Thank you sister maku evanni telesela chestunnanduku👏👏👏
@JainaHarish
@JainaHarish 3 күн бұрын
ఈ స్టోరీ ఏ బుక్ లో ఉందో చెప్పండి సిస్టర్ చదువుతం
@SathenapalliChennarayudu
@SathenapalliChennarayudu 4 күн бұрын
Yemi. Ledhu...raghu.nadha..raju....anu..ko...akka......bethaludu....anuko...akka...
@devamyadari8866
@devamyadari8866 4 күн бұрын
దుర్గా ని tiseyali
@typicalspyder2827
@typicalspyder2827 4 күн бұрын
kzbin.info/www/bejne/rJzQaH6eftJga9Esi=iB1vknZd8N9XjRq6
@vsreenusreenu3057
@vsreenusreenu3057 4 күн бұрын
ఇప్పుడున్న సూడోసెక్యులర్స్ లాంటివారు దురదృష్టవశత్తు మనదేశ చరిత్ర రాయడం వల్ల ఈ వినాశనం జరుగుతున్నది.
@rajkumarBade-v2e
@rajkumarBade-v2e 4 күн бұрын
రాజ్యాధికారం ఉన్నప్పుడు తురకల mentality అందరికీ తెలిసిందే: మా మతం లో కి మారాలి , లేకపోతే మీ తలలు తెగి నేల మీద, మీ ఆడవాళ్లు మా పక్కల మీద.
@manubaby8216
@manubaby8216 4 күн бұрын
Reference books name please
@MogilieeswariS
@MogilieeswariS 4 күн бұрын
Moghalulandaru du4margule
@mdrahimuddin4165
@mdrahimuddin4165 4 күн бұрын
చక్కగా చెబుతున్నారు.., చరిత్ర ను తిరగ వ్రాయండి,, ఈరోజు లలో నెగటివ్ న్యూస్ కు ఉన్న క్రేజే వేరు...మెజారిటీ పీపుల్ ఇష్టపడుతారు ఇటువంటి వీడియోస్...
@medadukimetha4986
@medadukimetha4986 3 күн бұрын
అవునా సొదరా. అయినా నిజాలు చెప్పుకుంటే చాలులె. జై హింద్
@mandalabhaskar287
@mandalabhaskar287 4 күн бұрын
జైహింద్ జైశ్రీరామ్❤
@medadukimetha4986
@medadukimetha4986 3 күн бұрын
🙏జై హింద్
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 4 күн бұрын
AKBAR THE GREAT ANI HISTORY LO RASINA DONGA NAYALLAKU SIGGULEDU. CHARITHRA MARCHANDI
@nisarrocks9732
@nisarrocks9732 4 күн бұрын
హిందూ రాజపుత్రులు తమ కుమార్తెలను గొప్ప అక్బర్‌తో వివాహం చేసుకున్నారు అక్బర హిందూ భారతదేశపు అల్లుడు
@Ujffyied
@Ujffyied 4 күн бұрын
మన హిందూ వీరుల వీర నారీమణుల చరిత్ర మొత్తం దాచిపెట్టి మతోన్మాద దుర్మార్గుల చరిత్ర పాఠ్య పుస్తకాలలో రాశి మనతో చదివించారు గత హిందూ వ్యతిరేక దరిద్రమైన పాలకులు మీ ద్వారా మాకు కొంత సమాచారం అందించినందుకు ధన్యవాదములు🙏
@gvenkateswarareddy1388
@gvenkateswarareddy1388 4 күн бұрын
Garu, gadu entandi babu. Mee kathanamlo pantikinda rayilaa vunnai. Contempararies ku matrame garu etc vaadaali. Sri Ramudu garu, Sri Krishnudu garu, Raavanaasurudu gadu antaam?
@rajusriramula9445
@rajusriramula9445 4 күн бұрын
నీ మొఖమే ముండా, అక్బర్ ఒక చక్రవర్తి. తన ఆధిపత్యం కోసం యుద్ధాలు తప్పవు, తనకు ఎదురుతిరిగిన వాడిని వదిలేస్తే రాజు ప్రాణానికే ముప్పు. అందుకే చంపించే వాడు. అదీ రాజనీతి. మడ్డలో వీడియోలు చేయడానికి వస్తారు
@deepakchewgani5098
@deepakchewgani5098 4 күн бұрын
అక్బర్ లో చెడు కంటే మంచే ఎక్కువ అందరిని బాగా చూసుకున్నాడు... స్వర్ణ దేవాలయం ఆయన ఐడియా తో నిర్మాణం అయ్యింది. ఔరఅంగ జేబు దుర్మార్గుడు.. అక్బర్ కాదు ఇకపోతే ఏ రాజు అయినా ఆడవాళ్ళని అట్లే చేశారు... హిందువా ముస్లిమా అని లేదు