Пікірлер
@shouryakaranam9770
@shouryakaranam9770 Күн бұрын
పల్లవి : సిపాయి... సిపాయి సిపాయి... సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి సిపాయి ఓ... సిపాయి హసీనా... హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా చరణం : 1 జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే (2) నీ చేయి సోకెనని అనుకున్నా ఆ... మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి... (2) నా నిట్టూరుపులే... హసీనా ఓ... హసీనా ॥ఎంత॥ చరణం : 2 తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసిపోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ... లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే మన ఊపిరిలో పులకించినవి (2) వలపు బాటలే... సిపాయి ఓ... సిపాయి నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ... హసీనా సిపాయి ఓ... సిపాయి హసీనా ఓ... హసీనా
@kumarsomala9356
@kumarsomala9356 9 күн бұрын
Maa Saleem,jai balaiah
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 14 күн бұрын
బ్రతకడానికి డబ్బు కావాలి/ధనం భోంచేస్తున్నారు/
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 14 күн бұрын
శుంటలు మతాలు కులాలు/గొడవ అని లు పిచ్చెక్కి వొదురు తున్నారు/
@sankarnaik3161
@sankarnaik3161 15 күн бұрын
Song ok Hero iam no interest sir please 🙏
@mahilsmart5832
@mahilsmart5832 16 күн бұрын
My life song ❤😢
@shaikabdulrafi8104
@shaikabdulrafi8104 17 күн бұрын
I love old songs ❤❤
@shaikabdulrafi8104
@shaikabdulrafi8104 17 күн бұрын
❤❤
@NagarajuRegalla-u9v
@NagarajuRegalla-u9v 25 күн бұрын
I lovei fill god son's sup
@Bsreddy7075
@Bsreddy7075 26 күн бұрын
మీకు కూడా చెప్పలేదు ఆ బ్రహ్మంగారు, అల్లుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతారని!?
@venkatnaidu9001
@venkatnaidu9001 26 күн бұрын
Susilamma susilammaie
@bandarlaraghunathreddy5137
@bandarlaraghunathreddy5137 27 күн бұрын
లవకుస ఎన్ని సారులు చూసిన తనివి తీరదు 🙏🙏
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 Ай бұрын
N T R 🙏🙏🙏🙏🙏🙏🙏
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudurunagendra3739
@gudurunagendra3739 Ай бұрын
ఈ పాట చాలు నేను చచ్చేవారకు నీ అభిమానిగా ఉండడానికి.జై బాలయ్య
@gudurunagendra3739
@gudurunagendra3739 Ай бұрын
అందం మరియూ రాజసానికి 100% నీవే బాలయ్య
@KViswanathaReddy-yt3qj
@KViswanathaReddy-yt3qj Ай бұрын
So sweet song when we are teasers......
@baburaogoudbaburao6311
@baburaogoudbaburao6311 Ай бұрын
😊Super song. Music very sweet. Hatsup music director.
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 Ай бұрын
MOVIE LOO MUSIC SONGS OKKA RANGE LOO VUNTAI E MOVEI NTR DIRECTION KAKUNDA ENKEYVARU CHEYSEY NAA CHALLA BAGUNDEY DEY NTR GAREY OVER ACTING VALLA E MOVIE ADALEYDU BALAYA DEEPA JODI CHALLA BAGUNTUNDEY BALAYA SALEEM GAA DEEPA ANARKALE CHALLA BAGUNTARU / CS RAOI KANEY BA SUBBA RAO GARU KANEY CHEY SEY VUNDEY VUNTEY BAGUNDEYDEY/
@narendramacharla4545
@narendramacharla4545 Ай бұрын
😮
@gandhamaravind2978
@gandhamaravind2978 2 ай бұрын
కోపం లో ఉన్నప్పుడు ఈ పాట వినాలి వెంటనే కోపం పోయి కూల్ అవుతారు సూపర్ సాంగ్... జై బాలయ్య 💙💙
@arunappu-hh5bk
@arunappu-hh5bk 2 ай бұрын
Super voise❤
@sagartatikonda2734
@sagartatikonda2734 2 ай бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్
@tejat324
@tejat324 2 ай бұрын
5:37 🍇🍍🍌🍊🥭🍎🌼🙏🙏🙏🙏🙏
@hauksbyers2786
@hauksbyers2786 2 ай бұрын
కొత్తగా మళ్లీ తీయండి అబ్బా అక్బర్ అనార్కలి సలీం కొత్త పాటలు రాయండి బోర్ కొడుతోంది ఎంత ఎంత ఎన్ని మార్లు చేసినా గాని తరగ నిధి
@kumarsomala9356
@kumarsomala9356 2 ай бұрын
బాలకృష్ణ ఈ సినిమాలో సలీం గా జీవించి డు
@mopurumurali48
@mopurumurali48 2 ай бұрын
బాలయ్య నట జీవితం లో క్లాసిక్ సాంగ్స్ లలో ఓ మేలిమి బంగారం ఈ సాంగ్❤❤. జై బాలయ్య 🦁🦁.
@Asmithainterior4549
@Asmithainterior4549 2 ай бұрын
Sipaye ❤ haseena
@seenuseenu2870
@seenuseenu2870 2 ай бұрын
❤❤❤❤❤
@srinivasbabudangeti5627
@srinivasbabudangeti5627 2 ай бұрын
I
@Mrintrovert786
@Mrintrovert786 2 ай бұрын
నా వయసు లో ఉన్న వాళ్ళు అందరూ కొత్త కొత్త పాటలు వింటుంటే నేను మాత్రం ఇంకా ఈ పాటలే వింటూ ఉంటాను, అప్పట్లో తెలుగు పాటల్లో ఉన్న అంత సాహిత్యం, సంగీతం ఇప్పుడు లేదు ❤
@srikanthreddy4981
@srikanthreddy4981 2 ай бұрын
C ramachandra గారి సంగీతం ఈ పాటలో గొప్పదనం .
@bhadrappabowreeshetty2872
@bhadrappabowreeshetty2872 2 ай бұрын
Jai veera brahmendra swamy 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👏👏👏
@Diwakardive
@Diwakardive 3 ай бұрын
The meaning of reality is love waiting... 😍
@navyajanjanam
@navyajanjanam 3 ай бұрын
Who is the song writer and singer bro
@ChandraAlisetty
@ChandraAlisetty Ай бұрын
Ramakrisna
@devideva9508
@devideva9508 3 ай бұрын
Supersong❤❤❤
@vakkalasuman3038
@vakkalasuman3038 3 ай бұрын
Jai Sri Ram
@gantasuhasini1665
@gantasuhasini1665 3 ай бұрын
Pata chala Baga padaru - suha bush teams of USA
@NallaNarayarao
@NallaNarayarao 3 ай бұрын
aduku meku swagathamu palakad anukuki paydae ma buji wudi nanurawakaralaydu thnu naynu anukodi maedari majalo wuna pithru prama sayha bawamu atuwatidi adi aedu eka apalayru adru awhanithulay kadatara
@sagartatikonda2734
@sagartatikonda2734 3 ай бұрын
ఎవర్గ్రీన్ సాంగ్
@ravichandranpv
@ravichandranpv 3 ай бұрын
Jainbk
@bhashag3904
@bhashag3904 3 ай бұрын
నటసింహం బాలకృష్ణ గారి అద్భుతమైన వినసొంపైన ఈ సంగీతభరిత ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 👌👌
@venkateswarareddychintapan9805
@venkateswarareddychintapan9805 2 ай бұрын
సింగర్ Mr.మహమద్ రఫీ..his Great Singar.💗👍
@satyanarayananeti5792
@satyanarayananeti5792 3 ай бұрын
న భూతో న భవిష్యత్. ఇటువంటి సినిమా చేయడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ జన్మ ధన్యమైనది. 🙏
@BaburaoKaki
@BaburaoKaki 3 ай бұрын
11:38 11:39
@ravinderravinder7899
@ravinderravinder7899 4 ай бұрын
Balakrishnasverybestactionassaleemrole..veryfamousmelodioussong.dheepaasverybestinanarkalirole.mohd.rafisverymelodiussongs.
@user-vd3yv7jt3c
@user-vd3yv7jt3c 4 ай бұрын
Maro jannma vunty elanti patalu ventuny vundali
@user-lk6ts7pr2r
@user-lk6ts7pr2r 4 ай бұрын
Naa Telugu jaatiki ee paata ankitam Jai Telugu talli ❤❤❤❤
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 4 ай бұрын
యి సినిమాలో పాటలు అద్భుతం కానీ సినిమా డిజాస్టర్,,,,,,, ఎన్టీఆర్ గారు పృథ్వీ రాజ్ కపూర్ గారిని అనుసరించి నటించారు
@user-eb1tm5bx5s
@user-eb1tm5bx5s 4 ай бұрын
Naku e song challa challa estam❤
@katamaseenu
@katamaseenu 4 ай бұрын
My favourite song tq 🎉❤❤
@skgamers1295
@skgamers1295 4 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉