Пікірлер
@mnsatyavathivadupu3773
@mnsatyavathivadupu3773 2 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏 హిందూ సేవా సమితి పేరిట మీరు చేస్తున్న కార్యక్రమాలు అమోఘం, మీరు చేస్తున్న కృషి అభినందనీయం రాధా కృష్ణ గారు 🙏 ఇందులో మేము సభ్యులు అవ్వడం మేము చేసుకున్న పుణ్యఫలం
@santakumarireddy
@santakumarireddy 4 күн бұрын
🙏🌷🙏
@santakumarireddy
@santakumarireddy 4 күн бұрын
🙏🙏🙏
@ramakrishnad4591
@ramakrishnad4591 4 күн бұрын
అమ్మా లలితాదేవి ని నమ్ముకో. బిరుదులు సన్మానాలు శాశ్వతం కాదు
@RadhikaBollapally
@RadhikaBollapally 4 күн бұрын
Om shree mathre namaha
@arunareddykukunoor6603
@arunareddykukunoor6603 4 күн бұрын
Om sri mathrey Namaha 🙏 Hindu iykyatha kosamu Maha adhubhuthamu gaa Kaaryakramamu nu Cheshi nandhulaku Chaalaa Danyavaadamulu 🙏 Enka munu mundhu Aneykaneyka programs Cheyaali aa, Lalitha Amma vaari Aashishulu Undaali ani Àmma vaari ni Naa urdayapoorvakamu gaa prathana chesthunnanu 🙏🏵️🌸🪷🌷💐🌷🪷🌸🏵️
@kosanamkrishnarao2741
@kosanamkrishnarao2741 4 күн бұрын
❤ హిందూ ఐక్యత కోసం మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలి ఆ లలితా అమ్మ వారి ఆశీస్సులు మీకు ఉండుగాక
@girjat2372
@girjat2372 4 күн бұрын
Om sri matra namaha
@srikalahastipravasinisai2196
@srikalahastipravasinisai2196 4 күн бұрын
Shree mathre namaha
@Harahara1985
@Harahara1985 4 күн бұрын
Nice
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 5 күн бұрын
🙏 ఈ కార్యక్రమమును ప్రత్యక్ష్యంగా వీక్షించలేకపోయాం😮.
@avatharamperi3683
@avatharamperi3683 15 күн бұрын
చాలా బాగున్నది. శుభం భూయత్. ఈయన (veedu)న్ శిష్యుడు అయినందుకు నాకు కించిత్ గర్వంగా ఉన్నది. (ప్రాధమిక తరగతులు ).
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 15 күн бұрын
🎉
@rajyalakshmi9816
@rajyalakshmi9816 20 күн бұрын
🙏🙏
@nagamanitirumani6658
@nagamanitirumani6658 23 күн бұрын
వీడియో మూడు వంతుల పైన మీరు మాట్లాడుట వలన అసలు విషయం చెప్పే సమయం ఇవ్వలేదు
@hindusevasamithi2006
@hindusevasamithi2006 23 күн бұрын
@@nagamanitirumani6658 ఆవిడ 22న కార్యక్రమం లో మాట్లాడుతారు. ఆవిడ గొప్పతనం నేను చెప్పాలి కానీ ఆవిడకి ఆవిడ చెప్పుకో కూడదు.
@hindusevasamithi2006
@hindusevasamithi2006 23 күн бұрын
@@nagamanitirumani6658 ఆవిడ 22న కార్యక్రమం లో మాట్లాడుతారు. ఆవిడ గొప్పతనం నేను చెప్పాలి కానీ ఆవిడకి ఆవిడ చెప్పుకో కూడదు.
@bhavanihemanthfordharma2593
@bhavanihemanthfordharma2593 23 күн бұрын
అభయ్ హిందూ సేన 🇮🇳🕉️🚩✊🙏
@punnammap5692
@punnammap5692 24 күн бұрын
Will join parayana
@hindusevasamithi2006
@hindusevasamithi2006 24 күн бұрын
@@punnammap5692 call 7396221936
@lakshmidevipidaparthi3478
@lakshmidevipidaparthi3478 22 күн бұрын
😂😂
@amukthastationeryshop5859
@amukthastationeryshop5859 24 күн бұрын
Jai sriram sri matre namah
@Ssrriihhaannuummaann
@Ssrriihhaannuummaann 24 күн бұрын
naamaskaaram andi ,chaaĺa baaga teesaaru petaaru manchi kosam manchi video😮
@shobharanirachakulla3283
@shobharanirachakulla3283 25 күн бұрын
అభినందలు అండి🙏🙏🙏🙏🙏
@chemudupatisuryanarayana1322
@chemudupatisuryanarayana1322 26 күн бұрын
ఇంటర్వ్యూ చేసినవారు ఎక్కువ సమయం తీసుకున్నారు
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 26 күн бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ 🔱అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏🙏
@GetfitwithRam
@GetfitwithRam 27 күн бұрын
Who is Srimathi Sujatha Garu??
@kkkhyd
@kkkhyd 27 күн бұрын
తలపెట్టిన బృహత్కార్యం శ్రీమతి సుజాత ఆధ్వర్యంలో జయప్రదంకావాలని కోరుకుంటున్నాను. హార్దిక శుభాభినందనలు.
@usharaninc4500
@usharaninc4500 28 күн бұрын
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః లలిత అమ్మవారి ప్రాధాన్యతనిస్తూ శ్రీమతి సుజాత గారు ప్రసంగిస్తున్న తీరు అద్భుతం అనంతం అద్వితీయం 🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః
@sasibalachebrolu5593
@sasibalachebrolu5593 2 ай бұрын
Chala goppaga vundi
@srikalahastipravasinisai2196
@srikalahastipravasinisai2196 2 ай бұрын
Subscribed🎉
@bharathiv5282
@bharathiv5282 2 ай бұрын
🙏🙏🙏
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 2 ай бұрын
🕉️🙏శ్రీమాత్రేనమః 🙏🕉️
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 2 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ అయ్యా చాలా బాగా చెప్పారు 👏👏👏 కుల గొప్పలు, డబ్బు అహం, పండిత పొగరు, నేను అను స్వార్ధం, రాజకీయ ఆకాంక్ష... ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ విడనాడి ప్రతి హిందువు ఆడ, మగ వయసు అనేవి చూడకుండా ముందుకు వస్తే దేశం బాగుపడుతుంది... మీరు ఇప్పుడు 2000 మంది తో పారాయణం పెట్టారు... అందులో ఎంత మంది ఈ కార్యక్రమం నచ్చి వస్తున్నారా లేక, దేశభక్తి తో వస్తున్నారా లేక, అమ్మవారి పై భక్తి తో వస్తున్నారా లేక కార్తీక మాసం అలా వెళ్తే బాగుంటుంది అని వస్తున్నారా... ఏ మనిషిని దేనితో లొంగతీయలేము... స్వాతహాగా రావాలి నా దేశం బాగుంటే నేను బాగుంటాను అని... గురువుగారు నేను మహిళా గ్రూప్ వేరే, పురుషుల గ్రూప్ వేరే ఇలా గ్రూప్ లు చేసి మన హిందూ ధర్మం గురించి చెప్తుంటే వారికి చెత్త రాజకీయాలు, కుళ్ళు జోకుల వీడియోస్ ఇలా వాటిని సబ్స్క్రయిబ్ చేస్తారు చూస్తారు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ చాలా బాధగా ఉంది 🙏🙏
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 2 ай бұрын
Excellent
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 2 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ 🔱అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🔱
@meenakshiponnada2851
@meenakshiponnada2851 2 ай бұрын
Perfectly agree with you.jai hindutvam
@sasibalachebrolu5593
@sasibalachebrolu5593 2 ай бұрын
చాలా బాగా చెప్పారు. నిజమే ముందు మనలో చైతన్యం రావాలి. టీమ్ స్పిరిట్ ఉండాలి కలిసి కట్టుగా కదలాలి. కలిసి ఎదుర్కోవాలి అప్పుడే నిజమైన విజయం
@Harahara1985
@Harahara1985 2 ай бұрын
Super
@viswakumar3271
@viswakumar3271 2 ай бұрын
10 years నుంచి మోడీ ఏం పీకుతిన్నాడు
@venkatram603
@venkatram603 2 ай бұрын
With reforms he made in the last 10 years people like you are making hue and cry,if he makes really strong decisions people like you will not sleep well.
@lakshmanasuri6820
@lakshmanasuri6820 2 ай бұрын
హిందువుల విశాల హృదయం అన్ని మతాలు ఒక్కటే అందరూ దేవుళ్ళు ఒకటే అనే పిచ్చ లోంచి బయటకు రానంత కాలం పందికొక్కులు లక్షల్లో కోట్లల్లో పెరుగుతూనే ఉంటారు
@lakshmanasuri6820
@lakshmanasuri6820 2 ай бұрын
Elanti devaalayalani punaruddarinchedi evaru ....
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 2 ай бұрын
Excellent
@lakshmanasuri6820
@lakshmanasuri6820 2 ай бұрын
Baa gaa chepparu Hindubilu andqru vinali
@Harahara1985
@Harahara1985 2 ай бұрын
Nice
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 2 ай бұрын
Excellent
@samskaraandhra
@samskaraandhra 2 ай бұрын
అభినందనలు
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 2 ай бұрын
Excellent sir... Rama sametha sri Satyanarayana swamyne nama ha🙏
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 3 ай бұрын
Very nice initiative 🙏
@kosanamkrishnarao2741
@kosanamkrishnarao2741 3 ай бұрын
Super
@nethravathi7430
@nethravathi7430 3 ай бұрын
Sir miru chappindi correct a sir but antha wrong way lo celebration chasthunnaru matti vigrahalu prothsahinchadi sir Dj vallana pranamu pothu di😮😢
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 3 ай бұрын
Excellent analysis Radha Krishna garu 👌👌
@ramakanthchitguppa9007
@ramakanthchitguppa9007 3 ай бұрын
చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదములు. ఇలాంటి సందేశంలో మనకి ఒక వారం లేక లేక 15 రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు మనకి మీరన్నట్టుగా అదుపులో పెట్టుకో గలము.
@ylnarasimharao2767
@ylnarasimharao2767 3 ай бұрын
చాల చక్కగ చెప్పారు.
@suryamallikragampudi4084
@suryamallikragampudi4084 3 ай бұрын
Very nice sir