KZ
bin
Негізгі бет
Қазірдің өзінде танымал
Тікелей эфир
Ұнаған бейнелер
Қайтадан қараңыз
Жазылымдар
Кіру
Тіркелу
Ең жақсы KZbin
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Жазылу
V. Ramakrishna - Topic
వి.రామకృష్ణ, ఇతను 1970 వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇతని ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని చిత్రాలు తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, కరుణామయుడు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు.
అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బాలు విశేష ఆదరణ పొందాయి.
తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు.
Ananya padyam (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Kallato Rasinde Kavita (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Chekkili Navvindi (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Peddalu Nammina (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Chudaku Ala Chudaku (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Anuragam (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Asayala Pandhirilo (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Enduko Neevu Natho (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Krishnaveni Teluginti Viriboni (Original Motion Picture Soundtrack)
4 ай бұрын
Deva Vishnu Bhakthileni
5 ай бұрын
Deva Parama Padavasa
5 ай бұрын
Deva Peddathanam
5 ай бұрын
Adiginavarameeye
7 ай бұрын
Garala Gala
8 ай бұрын
Пікірлер