Пікірлер
@NNagum
@NNagum Ай бұрын
ఈ సాంగ్ రాయండి అక్క ప్లేస్
@JohnSundhar
@JohnSundhar 6 ай бұрын
ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ అనుదినం అనుక్షణం - నీ వడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను - నిరంతరము స్తుతించెదను "2" 1.అంధకారపు సమయములోన - నీతి సూర్యడై ఉదయించావు గమ్యం ఎరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు నా నిరీక్షణ ఆధారం నీవు - నమ్మదగిన దేవుడ నీవు కరుణ చూపి రక్షంచినావు - కరుణ మూర్తి యేసు నాథ "2" వందనం వందనం - దేవా వందనం వందనం అనుదినం అను క్షణం నీకే - నా వందనం వందనం కడవారకు కాయుమయ - నీ కృపలో వాయుమయ 2. పరమ తండ్రివి నీవేనని - పూర్భమనసుతో ప్రణుతించెదను పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణుమిల్లేదను విశ్వసించిన వారందరికీ - నీత్య జీవము నొసగె దేవా. "2" దీనుడను నీ శరణు వేడితి - ధన్యుడను నీ కృపను పొందితి "2" వందనం వందనం - దేవా నా వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే - నా వందనం వందనం కడవరకు కాయుమయ - నీ కృపలో వాయుమయ
@sheshkumar4977
@sheshkumar4977 7 ай бұрын
Super
@UdayBenhur
@UdayBenhur 8 ай бұрын
యేసు దేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా (2) శాంతి లేని లోకాన - నీ ప్రేమ కరువయ్యింది శాంతి లేని లోకాన - నీ ప్రేమ కనుమరుగయ్యింది నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నీదు శక్తినిమ్మయా నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2) ||యేసు|| నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2) నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను ||యేసు||
@savaradesai3881
@savaradesai3881 10 ай бұрын
ఆమెన్
@Evangelinpaul-ut3kd
@Evangelinpaul-ut3kd 10 ай бұрын
praise the lord 😊😊
@mercynandikolu1404
@mercynandikolu1404 Жыл бұрын
Super
@sappogudevendra5362
@sappogudevendra5362 Жыл бұрын
God bless you mammy
@lakshminarayana5929
@lakshminarayana5929 Жыл бұрын
💐amen
@graceofgod9468
@graceofgod9468 Жыл бұрын
Lyrics plz
@graceofgod9468
@graceofgod9468 Жыл бұрын
Please put the lyrics in telugu
@sruthigadigatla2509
@sruthigadigatla2509 Жыл бұрын
Exllent heart touching🙏🙏🙏
@odiachristofficially
@odiachristofficially Жыл бұрын
Brother please make karoake of THANDRI DEVA Song ..please ...it's my hearty request 🙏🙏🙏
@gsyamala211
@gsyamala211 2 жыл бұрын
ప్రియతమ బంధమా - నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం - నీ ఒడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావు గమ్యమెరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు (2) నా నిరీక్షణ ఆధారం నీవు నమ్మదగిన దేవుడవు నీవు (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా - వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో|| పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదను పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) విశ్వసించిన వారందరికి నిత్య జీవము నొసగె దేవా (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా - వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||
@madhavaraosamala5821
@madhavaraosamala5821 2 жыл бұрын
I want more tracks clearly bro... Only Raj prakash Paul songs...
@hemarapaku
@hemarapaku 2 жыл бұрын
sure bro
@melkiolive9214
@melkiolive9214 2 жыл бұрын
Thank u brother
@mariammamaddala6997
@mariammamaddala6997 2 жыл бұрын
Praise the lord sister God bless you sister
@uumessh4530
@uumessh4530 2 жыл бұрын
All Praise to King Jesus,🙏🙏
@hotcodm4620
@hotcodm4620 2 жыл бұрын
Thank you.
@hemarapaku
@hemarapaku 2 жыл бұрын
your most welcome
@dharshan1006
@dharshan1006 2 жыл бұрын
Praise the lord. If the song continues more,then it will be nice .
@dharshan1006
@dharshan1006 2 жыл бұрын
I love our worship.
@dharshan1006
@dharshan1006 2 жыл бұрын
Awesome.
@dayakarmettapalli5965
@dayakarmettapalli5965 2 жыл бұрын
Bond Babu👌👌😄🥰