పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా నేలపై గగణమా నీటిలో కిరణమా# నువులేక గాలి పీల్చుట నా తరమా పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా చరణం: 1 నాలో ఇంతలోనే ఏమయ్యిందో నిన్నే చూడగానే ప్రేమయ్యిందో జాబిల్లిలో మచ్చ మాయం చేస్తే చూపించునే చెలి నీ వధనం రోజాలలో ముళ్ళు మెత్తగ చేస్తే కనిపించునే చెలి నీ నయణం మంచు పొగలు ఎండ సెగలు కలబోస్తే కన్నె ఒగలు జగతిలోన అందం ఓ మిగిలిలేదు కొంచం అందమంత మొత్తం నీకు అయ్యే సొంతం పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా చరణం: 2 ఎన్నో తరాలు నీ చూపుల్లో ఎన్నో పుస్తకాలు నీ సొంపుల్లో నా గుండెలో చిరు చెమటలు పొసే కనురెప్పతో గాలి విసరాలే నా మేనిలో ప్రేమ మొలకలు వేసే నీ ముద్దుతో నీరు చిలకాలే నువు దారం నేను రాట్నం పంచుకుందాం ప్రేమ వస్త్రం గౌరి కిచ్చెనంట ఆ శివుడు అర్ధభాగం నీకు ఇచ్చుకుంటా నా తనువు పూర్తి భాగం పాలతో కడిగిన పావురమా తేనెతో తుడిచిన పూవనమా నేలపై గగణమా నీటిలో కిరణమా నువులేక గాలి పీల్చుట నా తరమా
@mystarmydream3659 сағат бұрын
❤❤
@roddamaggiКүн бұрын
Plz upload video song
@naveenn85143 күн бұрын
2024 September 🔥🔥
@JanardhanNaik-dn5ig4 күн бұрын
❤️❤️❤️
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
🎉🎉
@narapureddybgmcreations.36826 күн бұрын
😊😊
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
❤❤
@narapureddybgmcreations.36826 күн бұрын
❤
@mystarmydream3656 күн бұрын
😊😊
@kotamlakshmilakshmi28796 күн бұрын
Re release cheyandi please
@SatyaSri0437 күн бұрын
Suuuuper 🥰
@SatyaHanvikaCreations7 күн бұрын
kzbin.info/www/bejne/oKHLlXiJeNmji7s
@DalmiaMech8 күн бұрын
❤❤
@mystarmydream3658 күн бұрын
❤❤
@DalmiaMech8 күн бұрын
😊😊
@mystarmydream3658 күн бұрын
❤❤ song 🎵
@DalmiaMech8 күн бұрын
😊😊
@DalmiaMech8 күн бұрын
😊
@mystarmydream3658 күн бұрын
😊😊
@SatyaSri0439 күн бұрын
😊❤
@DalmiaMech9 күн бұрын
❤❤❤
@DalmiaMech9 күн бұрын
😊😊😊
@DalmiaMech9 күн бұрын
❤
@venkateshchawan239410 күн бұрын
2030❤
@mystarmydream36510 күн бұрын
Good voice
@geetikad17411 күн бұрын
Wow good song
@sujathaachary661113 күн бұрын
Nice song evaru evaru 2024 entunaru 😊
@Prasad-zp7bd15 күн бұрын
Super songs
@GouthamiP-v9p16 күн бұрын
Yes im
@AnjiAnji-yo2wi16 күн бұрын
ee song chuste potaaru andaru potaru
@DalmiaMech17 күн бұрын
❤ song
@sujathasingaraju18 күн бұрын
College Days😍
@sujathasingaraju18 күн бұрын
😍
@saisharanraj870718 күн бұрын
Superb music, lyrics nd singing..........
@VenugopalVenu-g9s19 күн бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@VenugopalVenu-g9s19 күн бұрын
Lovers ki dedike this song
@mouryagrand20 күн бұрын
Wow super song. Gu tur. Naaz. Loo chusaanuu..
@anushamarapatla2820 күн бұрын
Nice
@GudepalliChandrashekhar20 күн бұрын
Nise.song.g.chandrasekhar.
@rajuraju-w4l22 күн бұрын
Adi cheypaa adi 1 kg adi 100 adi koraa maanu adi 350 adi cheypaa adi
@rajuraju-w4l22 күн бұрын
Koraa maanu paduthundi pothay adi jilevi adi padindi chapalaa vaaniki