Пікірлер
@karunkumarkanikella598
@karunkumarkanikella598 Ай бұрын
Good song praise the loard🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasuandradasuandra
@dasuandradasuandra 3 ай бұрын
Sweet voice akka.🎉🎉🎉🎉🎉baga paadinaru. Devunike mahima. Amen.
@SaraswatiPitani
@SaraswatiPitani 4 ай бұрын
Praise the Lord sister
@josephsavarapu7390
@josephsavarapu7390 5 ай бұрын
Praise the lord sister wonderful worship
@NirmalaJyothi-br8rc
@NirmalaJyothi-br8rc 8 ай бұрын
Amen Glory to GOD 🙏🙌🙏
@NirmalaJyothi-br8rc
@NirmalaJyothi-br8rc 8 ай бұрын
Amen Glory to GOD 🙏🙌
@calvaryswaralu2624
@calvaryswaralu2624 9 ай бұрын
ఈ పాట రచన & స్వరకల్పన rev. Ch Luka Kumar గారు....❤
@vimalan4859
@vimalan4859 11 ай бұрын
Praise the Lord
@novahupatra2002
@novahupatra2002 Жыл бұрын
Sister song Baga paderu kane chinna problem madhyaloni matalu cut chesi video upload cheyandi Deni kante memu song Sunday gani funshions lo pettadaniki madyalo matalu vundadam valla yedhola vundhi pls upload the song
@novahupatra2002
@novahupatra2002 Жыл бұрын
Good sister good singing
@sureshk1854
@sureshk1854 Жыл бұрын
Praise the Lord sister gaaru
@ramakoteswararaoedupuganti1458
@ramakoteswararaoedupuganti1458 Жыл бұрын
Thank u mam very nice God bless u
@gangabhavaniboddu8734
@gangabhavaniboddu8734 Жыл бұрын
Praise the lord
@dorothyjaya4393
@dorothyjaya4393 Жыл бұрын
Praise the Lord Sister God bless you 🙏 🙌ILike this song 🎵 😊
@arunaaruna1888
@arunaaruna1888 Жыл бұрын
Sis meeru UpFlo kanipincharu
@NagarajuTiruveedi
@NagarajuTiruveedi Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@naliniraja7045
@naliniraja7045 Жыл бұрын
Praise the Lord
@naliniraja7045
@naliniraja7045 Жыл бұрын
Praise the Lord you sung it so well hank you 🙏
@chaitanyamaruboina5947
@chaitanyamaruboina5947 Жыл бұрын
నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము… నా యేసుడే (2) గాఢాంధకారములో నే సంచరించిననూ ఏ అపాయమునకు నే భయపడను (2) నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2) చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||
@chaitanyamaruboina5947
@chaitanyamaruboina5947 Жыл бұрын
ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణ దుర్గము - నేను ఎవరికి నా చేయి విడువని దేవుడుండగా - నేను భయపడను 1) ఇహలోక దుఃఖ బాధలలో - నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చువరకు - నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ ... హల్లెలూయ .... హల్లెలూయ 2) లెక్కించలేని అధ్భుతములు - మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై - నేను ఏమి arpinthunu స్వచ్ఛమైన నిత్య ప్రేమను - నాపై చూపినదేవుడవు కొట్లా కొలది స్తోత్రములు - నిరతము నీకే ప్రభువా ఆ ... హల్లెలూయ .... హల్లెలూయ
@manoharmedithi5688
@manoharmedithi5688 2 жыл бұрын
Praise the Lord, Madam . 🙏
@ravivalluri357
@ravivalluri357 2 жыл бұрын
Don't spoil the Song original style
@manoharmedithi5688
@manoharmedithi5688 2 жыл бұрын
Praise the Lord , madam. 🙏
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 2 жыл бұрын
Good voice .poor pronounciation.
@gunturumeghana1464
@gunturumeghana1464 2 жыл бұрын
Superb akka
@sumanprasad9507
@sumanprasad9507 2 жыл бұрын
Heart touching song...All glory to our lord Jesus Christ ..Amen..
@chaitanyamaruboina5947
@chaitanyamaruboina5947 2 жыл бұрын
ఓ సంఘమా - సర్వాంగమా - పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను - ఎదుర్కొనగ - నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా - వినుమా 1. రాణి ఓఫేరు అపరంజితో - స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాద్య తరంగాలలో - ప్రాణేస్వరుని ప్రసన్నతతో ఆనంద తైలా సుగంధాభిషేకము - నొందితివే సువాసనుండా 2. క్రీస్తే నిను ప్రేమించెనని - తన ప్రాణాలర్పించెనని స్వస్థపరచే నిర్దోషముగా - ముడత కళంకము - లేనిదిగా మహిమ యుక్తంబుగా - నిలువగోరె యేసువా - సహించుతావా తీర్పునాడూ 3. చీకటిలోనుండి వెలుగునకు - లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను - ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా - సజీవముగా నున్నావా 4. వ్యభిచారులు నరహంతకులు - పోకిరి చేష్టల డాంబికులు అబద్దజనకుని యాసనము - యెజిబెలు నీ మధ్య నివసించెనా - క్రుపావరములు - ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా 5. చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుంటే - బయటకు ఉమ్మబడెదవేమో నీమనసు మార్చుకో - తొల్లిప్రెమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు 6. కడపటి బూర మ్రోగగానే - కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనుడవై - నడియాకాసము పోగలవా గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా - రారాజు నెదుర్కొనగలవా
@nandrudevamma
@nandrudevamma Жыл бұрын
Devamma
@susannasunderraj7348
@susannasunderraj7348 2 жыл бұрын
Superb sister praise the lord
@reddykorneli7421
@reddykorneli7421 2 жыл бұрын
Give me your no for song only but
@spurgeonkarupothu8971
@spurgeonkarupothu8971 2 жыл бұрын
This song is about 55 to 60 years old. As the time passes on tunes of many songs are changed due to various reasons. As such, pallavi of this song defers in the second half.
@keerthichilaka9330
@keerthichilaka9330 2 жыл бұрын
Christhu sangammenijamaina sangamu Rom:16,16
@manoharmedithi5688
@manoharmedithi5688 2 жыл бұрын
Praise the Lord madam 🙏
@issacribcapraisethelord4629
@issacribcapraisethelord4629 2 жыл бұрын
Praise the Lord sister
@p.ailove2579
@p.ailove2579 2 жыл бұрын
Sister super and beautiful
@p.ailove2579
@p.ailove2579 2 жыл бұрын
Super
@manoharmedithi5688
@manoharmedithi5688 2 жыл бұрын
Praise the Lord madam 🙏 మీ voice బాగా strain అవుతోంది. మీరు continuous గా‌ పాడడం వలన ఇలా జరుగుతుంది.పాటకు పాటకు మధ్య కొంత విరామం ఉంటే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఎన్నో ఆత్మలను రక్షిస్తున్న మీ సేవ మా అందరికీ కూడా ఆశీర్వాదకరము గా ఉంటుంది అని విశ్వసిస్తున్నాము. 🙏🙏🙏
@Surya.107
@Surya.107 2 жыл бұрын
Superb singing sister ..such a sweet voices god bless you both
@meenakumaribirudula592
@meenakumaribirudula592 3 жыл бұрын
చాలా థాంక్స్ సిస్టర్...పాట వింటుంటే మనసు పరలోకంలో వున్నట్లే వుంది.. Praise the LORD 🙏
@క్రీస్తుస్వస్థతసంఘము
@క్రీస్తుస్వస్థతసంఘము 3 жыл бұрын
❤❤❤
@mpriya0143
@mpriya0143 3 жыл бұрын
Superb
@pilladivyarani7926
@pilladivyarani7926 3 жыл бұрын
Super.sister
@mounika1116
@mounika1116 3 жыл бұрын
Ah thumbnail saricheyyandi brother ....
@manoharmedithi5688
@manoharmedithi5688 3 жыл бұрын
Praise the Lord madam 🙏
@swarnasebastian4529
@swarnasebastian4529 3 жыл бұрын
inspiring
@vijayaratnamkavuluri5916
@vijayaratnamkavuluri5916 3 жыл бұрын
Super , very nice
@sudheerdubasudheer3188
@sudheerdubasudheer3188 3 жыл бұрын
Super
@manoharmedithi5688
@manoharmedithi5688 3 жыл бұрын
Praise the Lord madam 🙏
@manoharmedithi5688
@manoharmedithi5688 3 жыл бұрын
Praise the Lord 🙏
@ravim2600
@ravim2600 3 жыл бұрын
God bless you akka 🙏🙏🙏 shalom
@manoharmedithi5688
@manoharmedithi5688 3 жыл бұрын
పాత రోజుల్లో ఎక్కువగా పాడేవారు. మీరు చక్కగా పాడి గుర్తు చేశారు మేడం. ధన్యవాదాలు. Praise the Lord 🙏